Vaari in Telugu Philosophy by SriNiharika books and stories PDF | Vaari

Featured Books
Categories
Share

Vaari

Scene-1అర్జున్ &సంజయ్  conversation:అర్జున్ : రేయ్ సంజయ్…. ఏమీ chaysutunaru రా….సంజయ్ :చెప్పారా అర్జున్…ఏమీ లేదు రా…phone లో reels choosutunanu…ఏమీ రా ఏమైనా పనినా…అర్జున్ : ఏమీ లేదు కొంచెం మనసు ఏమీ బాగాలేదు. అలా ట్యాంక్ దగ్గర కలుద్దాం మా….సంజయ్ : sari రా….ఒక్క 10 mins….       ట్యాంక్ దగ్గర ఇద్దరు సిగరేట్ kalusutu వుంటారు…Scene-2     ఇతల్లో అక్కడ  ఒక్క అతను గాయాలు తో కనిపించడం జరుగుతుంది. వెంటనే సంజయ్ అర్జున్ కి chayputaru….సంజయ్ :రేయ్…అర్జున్ ఒక్క sari ఇటువైపు రారా..అర్జున్ : ఏమీ యిది రా…సంజయ్ : అటు చూడరా…. ఎవరు పాపం…. గాయాలు తో పడి వున్నారు…అర్జున్ : ఎవరు యివుతారు రా…సంజయ్ : పదరా…వెళ్లి చూద్దాము…Scene-3అర్జున్ &సంజయ్  :ఎవరు andi మీరు…మీకు ఏమీ యిది…ah గాయాలు ఏమిటి…ఎవరు చెశారు…ఏమైనా problem ah andi.. చెప్పది పరవాలేదు…చెప్పది…love problem ah లేకపోతే money issue నా….present మీకు ట్రీట్మెంట్ చాలా important….పడండి….Scene-4సంజయ్ &అర్జున్ ah person ని అర్జున్ vala house కి తీసుకొని vaylataru. Ah time లో అర్జున్ కి vala చెల్లి దగ్గర nuchi call వస్తుంది….అర్జున్ sister:హలో…అన్నయ్య… ఎక్కడ వున్నావు రా….అర్జున్ :చెప్పు  తల్లీ…. నేను ethelo వున్నాను…. అర్జున్ sister: అన్నయ్య…నా కాలేజీ iepoedhi…నన్ను pickup chaysukovadanike రావా…. అర్జున్ : ఓ…. నిన్ను pickup చేసుకోవాలి కదా…మరిచిపోయా…. నాకు కొంచెం పని వుంది…నా friend వరుణ్ తెలుసు కదా…తను vasataru…. అర్జున్ sister:sari అన్నయ్య…. నీ ఇష్టం…. నేను wait chaysatanu…..                           Phone cut chaysataru…..     Next అర్జున్ తన friend వరుణ్ కి call chaysataru…అర్జున్ : హలో…వరుణ్…. వరుణ్ : చెప్పారా.. అర్జున్…ఎలా వున్నావు…. అర్జున్ : నేను బాగానే వున్నానురా…. నాకు ఒక్క చిన్న help chaysatava…వరుణ్ : చెప్పారా…. ఏమీ చేయాలి…..అర్జున్ : మా sister(చెల్లి) ని. కాలేజీ దగ్గర nuchi తీసుకుని రావాలి…కొంచెం నువ్వు వెళ్లి తీసుకొని రా…..వరుణ్ :sari రా…తీసుకొని vasatanu…Scene-5    వరుణ్ స్వప్న ని తీసుకొని రావడానికి బైక్ start చేసి కాలేజీ దగ్గర వెళతారు…వరుణ్ : హేయ్ స్వప్న (అర్జున్ sister)…. స్వప్న :హాయ్ వరుణ్….. అన్నయ్య ఎక్కడ…. నువ్వు వొచ్చావు ఏమిటి….. వరుణ్ : మీ అన్నయ్య…. కొంచెం busy ga వుందాం vala నన్ను వెళ్లమన్నారు….దా…. బైక్ ఏకు…. స్వప్న : sari పద…ఏమీ chaysatanu…. వరుణ్ : అవును స్వప్న…. రోజు కాలేజీ ఈ టైం కే అవుతుందా…స్వప్న : ఏమీ…వరుణ్…. వరుణ్ : ఏమీ లేదు…. Just normal ga అడిగేను…స్వప్న :sari…eka ఆపి పద….                  స్వప్న (అర్జున్ sister)& వరుణ్ vasataru…but అర్జున్ గాయాలు తో vasataru….. అస్సలు ఏమీ జరిగింది అర్జున్ కి…..                     After few minutes………అర్జున్ కి ఒక్క అతను గాయాలు తో కనిపించడం జరిగింది కదా…అతనికి మెడిసిన్స్ తీసుకొని రావడానికి మెడికల్ shop కి వెళతారు…సంజయ్ ని ah పేషెంట్ దగ్గర వుండమంటారు….              మెడిసిన్స్ తీసుకొని వస్తువుండగా మధ్యలో కొంతమంది అర్జున్ కి ఎదురు వొచ్చి….  రౌడీలూ : హేయ్ ఆగు…. నువ్వు ట్రీట్మెంట్ చేయసుతున్న మనిషి ఎక్కడ వుండరు రా….. ఈ మందులు వాడికే నా…. చెప్పారా…. వాడు మాకు కావాలి….. మాకు ఆపాoగీచు…. లేదు atyia నీకు mareyadaga వుండదు…. అర్జున్ : చూరండి mr…. అతను నా పేషెంట్…. అతనికి ఏమీ కాకుండా చూసుకునే resposblity నాది….     రౌడీలూ : మీకు మాటలు తో అర్ధం కాదు….                  అన్ని ….అర్జున్ మీద అందరూ దాదీ చేసి…. గాయాలు పాలు చేసి వెళ్లిపోతారు…...ఆ రౌడీలు…          స్వప్న (అర్జున్ sister)& వరుణ్ etheke vasataru…  వాళ్ళు వెనుకాల అర్జున్ గాయాలు తో వొచ్చి ఇళ్లటి ముందు పడిపోయారు….Scene-6             Few minutes back……. Flash back…..అర్జున్ వరుణ్ ని మెడిసిన్స్ తీసుకొని రామడానికే call చేశాతారు…but వరుణ్ ఫోన్ switchoff వస్తుంది…అప్పుడు అర్జున్ నే మెడిసిన్స్ కోసం బయటకు vasataru….                  మెడికల్ shop లో అర్జున్ మెడిసిన్స్ తీసుకుంటూడాగా…..అక్కడ ఎవరో వరుణ్ ని & స్వప్న ని మధ్యలో బైక్ ఆపి…..వరుణ్ ని ఒక్క ముగ్గురు రౌండప్ చేసి…. స్వప్న ని ఒక్క ఇద్దరు…. ఏడూపుసుతువుతారు….అది చూసిన అర్జున్ వాళ్ళ దగ్గర కి వెళ్లి…..అర్జున్ :రేయ్…ఎవరు మీరు అంటా…. వాడరా నా friend ని,నా sister ని…..రౌడీలు :రేయ్…వొచ్చాడు రా…. పెద్ద హీరో చెప్పడానికి…. వాడరా డు వాడిని…పట్టుకోoడి……అర్జున్ :రేయ్…. Vaadaradi రా…. అవతరణ ఒక్క పేషెంట్ ప్రాణాలు కాపాడాలి….. రేయ్…నా చెల్లి ఓoట్టి మీద చెయ్య పడాలి…. మీరులో ఒక్కరు ప్రాణాలు తో వుండరు…. గురూతుపెటుకో……               Fighting start అవుతుంది….. అర్జున్ fight చేశాతారు…. But ఆ fighting లో అర్జున్ కి గాయాలు అవుతాయి……           అర్జున్ ని వరుణ్ & స్వప్న ఇoటికి తీసుకొని vasataru…..Scene-7                    Present Day……సంజయ్ : రేయ్….. అర్జున్…. నీకు ఏమీ యిది రా….. ఈ గాయాలు ఏమిటి…. ఏమీ జరిగింది అస్సలు…..అర్జున్ : అది అంటా important ఏమీ కాదు….. First ah పేషెంట్ కి ఈ ఇంజక్షన్ చేయు స్వప్న….. సంజయ్ నువ్వు నాకు first అదే చేయు…..                 సంజయ్ అర్జున్ కి first ad చేశాతారు…….. స్వప్న ah పేటెంట్స్ కి ఇంజక్షన్ చేయడానికి….. Ah పేషెంట్ room లోకి vaylutudi స్వప్న……Scene-8           స్వప్న ah పేటెంట్స్ కి ఇంజక్షన్ చేయడానికి….. Ah పేషెంట్ room లోకి vaylutudi స్వప్న……స్వప్న : హలో andi….. మీరు ఎవరు అండీ…. సరేలై నాకు aduku కానీ…. మీకు ఇంజక్షన్ చేయాలి….         Aduku అండీ నా వైపు అలా చూసుతున్నారు…. నేను మీకు తెలుసా…..పేషెంట్ : అది…. అది…. అని అటు….                         నిద్ర లోకి వెళ్లిపోతారు…..Scene-9                         పేషెంట్ is in Dream…..పేషెంట్ కల లో ఎవరో ఇద్దరు….ఆ పేషెంట్ lover ని….. పేషెంట్ ని…. కత్తి తో పొందేశాసాతారు…. అన్ని కల వస్తుంది….. అస్సలు ఏమీ జరిగింది…. ఆ పేషెంట్ ఎవరు…. ఆ పేషెంట్ lover ఎవరు…..                     అతను పేరు విజయ్…. (పేషెంట్ ).. తన lover పేరు అను….. వాళ్ళు ఇద్దరు చాలా కాలం గా ప్రేమిచ్చుకుంటారు…. కానీ అను అనే అమ్మాయి ని ఒక్క రౌడీ కూడా ప్రేమిసట్టారు…. అది.. అను కి నచ్చాడు…ఎన్నో సార్లు avoid చేశాది…కానీ ఒక్క రోజు  ఏమీ జరిగింది atyia…       One fine day morning…..అను calling from విజయ్….Anu: హలో విజయ్…. ఎక్కడ వున్నావు…. నీతో adjust గా మాటాడలి…పార్క్ కి వాస్తావా…..విజయ్ :హేయ్ ఆగు…. ఆగు…. కొంచెం మేలగా చెప్పు అను …ఆ tension aduku అను….అను :అది విజయ్…. పార్క్ కి రా ఒక్క sari చెప్పు తను…..విజయ్ :sari వసూతున్నాను……అను…. Love you….Anu: love you too రా…. తొందరగా వొచ్చాయి….విజయ్ :సరే…..                 After 15minutes….. In the పార్క్….విజయ్ vasataru…. అను కూడా వస్తుంది…. అను…. విజయ్ ని చూడగానే…. Hug చేసుకుని ఏడుస్తుoది…. విజయ్…అను ఏమీ యిది…ఇప్పుడు…. అను… మనము ఇప్పుడే పెళ్లి చేసుకోదాం పద…..విజయ్…. ఏమీ యిది బుజ్జి…ఇంత sudden గా పెళ్లి ఏమిటి…. మనకి.. మీ వాళ్ళు ఏమైనా అన్నారా…..చెప్పు…. అను…. అది ఏమీ లేదు రా…. విజయ్…. మరి…..అను…. అది…. అది…. ఒక్క రౌడీ ఎదవ…. Toruture chaysutunaru…. ప్రతి రోజు…. విజయ్….అందుకని…. మనము పెళ్లి చెసుకోవాలా…. అను…అలా అన్ని ఏమీ కాదు రా….. Eka ఎన్ని ణాలు అన్ని wait chaysatamu…ఏదో ఒక్క రోజు చేసుకోవాలి కదా…. విజయ్…. అవును అనుకో…. సరే పద….వెళదాం….               కొంతమంది….అను ని….. విజయ్ ని….  ఆధాగి చి…రౌడీ :రేయ్… నువ్వుయినా తనని ప్రేమిచింది…. తనుని వొడిలే… నీకే మంచిది…విజయ్ :చూరండి భయ్యా…మేము ఇద్దరమూ చాలా కలాగా ప్రేమిచుకుతున్నాము.. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాము…. Plz మమల్ని వోడాలేయ్ అండీ…అను : plz అండీ మమల్ని వోడాలియండి…. మీకు దండం payratanu…. కానీ ఆ రౌడీ ఎదవ మాట వినరు…వాళ్ళు ఇద్దరిని కత్తి తో పొందేశాసాతారు….Scene-10   స్వప్న :హలో andi….. మీరు ఎవరు అండీ…. సరేలై నాకు aduku కానీ…. మీకు ఇంజక్షన్ చేయాలి….celine లో…. పేషెంట్ : హేయ్ అను…నీకు ఏమీ కాలేదు కదా…. స్వప్న : హలో…. ఎవరు అండీ మీరు…. నా పేరు అను కాదు…నా పేరు స్వప్న…. పేషెంట్ :అను…అన్ని…..స్వప్న ని hug చేయసుకుంటారు…. స్వప్న : కోపంతో……ah పేషెంట్ ని….thosutudi….              అప్పుడు ఆ పేషెంట్ వెనుక కి పడటంతో…. Medicines అన్ని చెయ్య తగిలి కింద పడిపోతాయి …ఆ sound  కి సంజయ్ &అర్జున్ ఏమీ యిది అని vasataru….      అర్జున్ & సంజయ్ : స్వప్న….స్వప్న…ఏమీ యిది….Scene-11అర్జున్ : స్వప్న…. స్వప్న…. అస్సలు ఏమీ యిది…యందుకు అంత గట్టిగా అదేచ్చావు…. చెప్పు…. స్వప్న : అతను నన్ను hug చేసుకున్ని అను…. నువ్వు బతికే ఉన్నావా….అన్ని అన్నారు…. అన్నయ్య…..              పేషెంట్ & అర్జున్….అర్జున్ : రేయ్…. అస్సలు నువ్వు ఎవరు…. నీ గతం ఏమిటి….నీ పేరు ఏమిటి…. నువ్వు ఏమీ చేసుతువుటావు….. అస్సలు…ఎవరు ఆ అను…. చెప్పారా……పేషెంట్ : చేపుతాను…. అర్జున్ & సంజయ్ : చెప్పారా….. చెప్పు…. పేషెంట్ : నా పేరు విజయ్…. నేను ప్రేమించిన అమ్మాయి పేరు అను....అర్జున్ : మరి మా చెల్లి ని aduku hug చేసుకుని అను… అన్ని అన్నావు…. చెప్పారా….పేషెంట్ : మీ sister same నా అను లాగా నే వుంది sir…. నా అను నే అనుకునే అలా hug చేసుకున్నాను….. Sorry అండీ…. అర్జున్ : అస్సలు మీకు ఏమీ యిది…మీ అను కి ఏమీ యిది…. అస్సలు ఏమీ జరిగింది….                                        

   To be continued………..