ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"ఆఫ్టర్నూన్ బావా." తనూ కుర్చీలోనుండి లేచి అంది తనూజ. ఉదయాన్నే మొదలు పెట్టాలనుకుంది. కానీ ఇప్పుడు అర్జన్ట్ గా వంశీని ప్రసన్నం చేసుకోవాలి. "ఈ లోగా మీరిద్దరూ కలిసి పూర్తిగా రిలాక్స్ అవ్వండి."
మదన్, సుస్మిత ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. అప్పుడు తనూజ పెట్టుకున్న పని ఏమిటో చెప్పకుండానే అర్ధమయింది వాళ్ళిద్దరికీ.
బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతూవుంటే అక్కడినుండి వేగంగా వెళ్ళిపోయింది తనూజ.
&&&
ఫామ్ హౌస్ కి మళ్ళీ తీసుకొచ్చి, ముందు రెండురోజులకన్నా కూడా కసిగా తనని అనుభవించడానికి అవకాశం ఇచ్చే వరకూ కూడా కోపం తగ్గలేదు వంశీలో. ఒక్క గంటకి తక్కువ కాకుండా వంటిమీద నూలుపోగు కూడా లేకుండా సెక్స్ చేసుకున్నారు ఇద్దరూ.
"ఇప్పుడు కోపం పూర్తిగా తగ్గినట్టే కదా?" బెడ్ మీద తన పక్కనే పూర్తి నగ్నం గా వున్న వంశీ తలని ఏ ఆచ్చాదనా లేని తన గుండెలకి హత్తుకుంటూ అంది సుస్మిత.
"నువ్వు నాకిలాంటి తాయిలం ఇస్తానంటే రోజూ నన్నలా ఇన్సల్ట్ చేసినా నాకు బాధలేదు." కోరిక పూర్తిగా తీరిపోయినా ఆమె పాలిండ్ల మెత్తదనాన్ని అనుభవిస్తూ అన్నాడు వంశీ.
" పెళ్లయ్యేలోపు ఇదే మనిద్దరి మధ్య ఆఖరిసారి." వంశీ పట్టునుండి విడిపించుకుని బెడ్ మీదనుండి కిందకి దిగి డ్రెస్ చేసుకోవడం మొదలు పెట్టింది. "నేను ఫిక్సయిపోయా. మనం భార్యాభర్తలం అయ్యేవరకూ కనీసం ముద్దులు కూడా వుండవు మనిద్దరి మధ్యా ఇప్పటినుండి."
"నేను ఈ టేస్ట్ కి చాలా అలవాటు పడిపోయాను. లేకుండా ఎక్కువకాలం ఉండడం కష్టమే." బెడ్ దిగి వంశీ కూడా డ్రెస్ చేసుకోవడం మొదలు పెట్టాడు.
"ఇన్ ఫాక్ట్ నేను కూడా." తనూజ అంది వంశీ మొహంలోకి చూస్తూ. "కానీ మనిద్దరికీ ఇది ఒక టెస్ట్. మనిద్దరి మధ్యా వున్నది కేవలం ఆకర్షణ మాత్రమే కాక ప్రేమకూడా అయితే, పెళ్లయ్యేవరకూ మనం మళ్ళీ ముద్దులు కూడా పెట్టుకోకూడదు. అసలు ఒకళ్ళనొకళ్ళం తాకకూడదు."
గట్టిగా నిట్టూర్చి కొన్ని సెకన్ల తరువాత అన్నాడు వంశీ ఫాంటుని వంటిమీద ఫిక్స్ చేసుకుంటూ. "సరే అయితే. నేను నా ప్రేమని నిరూపించుకుంటాను."
"నేను కూడా." వచ్చి వంశీని కౌగలించుకుని ముద్దు పెట్టుకోబోయి తమాయించుకుంది తనూజ. "మరి నేను వెళ్ళాలి. ఈ రోజు నుండే సుస్మితకి హిప్నోథెరపీ మొదలుపెడుతున్నా."
"అది ఎందుకూ పనికిరాదని నీకు, నాకూ కూడా తెలుసు." మళ్ళీ నిట్టూరుస్తూ అన్నాడు వంశీ.
వంశీ మొహంలోకి చూసి, ఎదో అనబోయి, తలూపి అక్కడనుండి వెళ్ళిపోయింది తనూజ.
&&&
"ఎస్, నాకు హిప్నోథెరపీ గురించి తెలుసు. స్ప్లిట్ పెర్సనాలిటీలంటే కూడా తెలుసు. నేను సఫర్ అవుతోన్న ప్రాబ్లెమ్ గురించి నాకు బాగానే అవగాహన వుంది."
సుస్మిత, మదన్ ఇంకా తనూజ సుస్మిత రూంలో కూచుని, తనూజ హిప్నోథెరపీ గురించి చెప్పటం మొదలు పెట్టాక సుస్మిత అంది.
"సో, నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యడం నాకు చాలా సులువు. నిన్ను డీప్ హిప్నోసిస్ లోకి పంపించాక ఆ ఇంకో పెర్సనాలిటీని ఎక్సపోజ్ చేసి నీ నాలెడ్జి లోకి వచ్చేలా చేస్తాను. ఎప్పుడైతే నీలో వున్నా ఇంకో క్యారక్టర్ గురించి నువ్వు కాంషస్ అవుతావో అప్పుడది ఇంక నిన్ను కంట్రోల్ చెయ్యలేదు. ఐ మీన్, నువ్వు నీకు తెలియకుండా చిట్టిరాణి లా ప్రవర్తించడం ఉండదు." తనూజ అంది.
"దటీజ్ వాట్ ఎగ్జాట్లీ ఐ వాంట్." సుస్మిత అంది.
"నేను కూడా" మదన్ అన్నాడు.
"బట్..." కుర్చీలోనుంచి లేచి అంది తనూజ. "కానీ ఇది ఒక్క హిప్నోటిక్ సెషన్ తోనే ఇది సాధ్యం కాదు. మనం రెండు మూడు సెషన్లు అయినా చెయ్యాల్సి ఉంటుంది."
"తప్పకపోతే ఏం చేస్తాం? అలాగే కానీ." నిట్టూరుస్తూ అన్నాడు మదన్.
"మరింకెందుకు ఆలస్యం? ఇంక ప్రారంభిద్దాం." తనూజ అంది.
"నేను కూడా ఉండొచ్చా?" మదన్ అడిగాడు.
"ఓహ్, స్యూర్. కాకపోతే ఎలాంటి డిస్టర్బన్స్ వుండకూడదు." హెచ్చెరికగా చూస్తూ అంది తనూజ.
"నేనో చిన్న పిల్లాడిని నిన్ను డిస్టర్బ్ చెయ్యడానికే ఇక్కడ వున్నాను." చిరునవ్వుతో అన్నాడు మదన్. "ఇంట్లో వేరెవ్వరూ కూడా ఇక్కడికి రాకూడదని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి."
"అయితే సరే..." అని సుస్మిత మొహంలోకి చూసింది తనూజ. "నువ్వేం చెయ్యాలంటే...." అంటూ ఎదో చెప్పబోయింది.
"ఇప్పటికే చాలా సార్లు చెప్పావు నేనేం చెయ్యాలో." గలగలా నవ్వుతూ అంది సుస్మిత. "ఇన్ ఫాక్ట్, నేనేం చెయ్యక్కర్లెద్దు. నా మనసులో వచ్చే ఏ ఆలోచనల్ని నేను పట్టించుకోనక్కర్లేదు కూడా. జస్ట్ నా బాడీ ని ఇంమొబైల్ ఇంకా రిలాక్స్డ్ గా ఉంచి నా చెవుల్ని మాత్రం నీకు వదిలేస్తే చాలు."
"వండర్ఫుల్ ఇండీడ్! రా ఇలా వచ్చి బెడ్ మీద పడుకో." సుస్మిత వైపు చూస్తూ అంది. " నువ్వలా కుర్చీలో కూచో. లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకుండా పక్కనే నిలబడి చూడు." తరువాత మదన్ వైపు చూస్తూ అంది.
&&&
"నీకు చాలా ప్రశాంతంగా వుంది. నీ మనసు శరీరం పూర్తిగా నా అధీనం లో వున్నాయి. నేను చెప్పే ప్రతిమాట నీకు ఆనందం ఇస్తుంది. నీ మనసు శరీరం పూర్తిగా నా ఆదేశాలు పాటిస్తాయి."
బెడ్ మీద సుస్మిత రిలాక్స్డ్ గా పడుకున్న తరువాత తనూజ తన హిప్నాటిజమ్ మొదలు పెట్టింది.
"నువ్వు దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదులుతున్నావు....నువ్వు దీర్ఘంగా....."
సుస్మిత తనూజ పూర్తిగా చెప్పకుండానే దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలింది. అలా సుస్మిత చేత మరో రెండు సార్లు చేయించింది తనూజ.
"తను నా సజెషన్స్ కి బాగానే రెస్పాండ్ అవుతూంది. ఐ యాం కాన్ఫిడెంట్. నా హిప్నోథెరపీ బాగానే వర్క్ చేస్తూంది." మదన్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.
మదన్ కూడా ఆనందంగా తలూపాడు.
"నువ్వు నా మాటలు పూర్తి శ్రద్ధగా వింటున్నావు. నువ్వు నా ఆదేశాలు పాటించకుండా ఉండలేవు. యూ ఆర్ కంప్లీట్లీ అండర్ మై కంట్రోల్." సుస్మిత మొహంలోకి చూస్తూ అంది తనూజ.
"నీ కనురెప్పలు బరువెక్కుతున్నాయి. నీ వళ్లంతా బరువెక్కుతూ వుంది. కానీ నువ్వు నిద్రలోకి జారుకోవడం లేదు. నీ మనస్సు, నీ మనసు లోని ప్రతివిషయం నీకు తెలుస్తూనే వున్నాయి." కొన్ని సెకన్ల తరువాత ఇంకా సుస్మితనే పరిశీలనగా చూస్తూ అంది తనూజ.
సుస్మిత మొహం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రశాంతంగా వుంది. మామూలుగా, రిలాక్స్డ్ గా ఊపిరి తీసుకుంటూంది.
"నీకు తెలియకుండా నీ మనసులో ఏ విషయం జరగదు. నీ మనసు ఇక్కడనుండి పూర్తిగా నీ కంట్రోల్ లో ఉంటుంది. నువ్వు చెప్పినట్టుగానే వింటుంది."
సుస్మితలో ఏ తేడా లేదు. అలాగే వుంది.
"నీలో తయారైన ఇంకో క్యారక్టర్ గురించి కూడా నీకు తెలుసు. అది చిట్టిరాణి. అది కేవలం నీ మనసులో ఏర్పడ్డదే. అది నువ్వే. ఆ క్యారక్టర్ ఈ క్షణం నుండి నిన్నేమీ చెయ్యలేదు. ఆ చిట్టిరాణి నిన్నింక శాసించలేదు. ఆ చిట్టిరాణి కేవలం నీ భ్రమ మాత్రమే."
అక్కడ ఆ నిశబ్దం, సుస్మిత మోహంలో ప్రశాంతత అలాగే వున్నాయి.
"నువ్వు ఆ చిట్టిరాణి క్యారక్టర్ తో కాంటాక్ట్ లోకి వస్తున్నావు. తనని నీలో ఇముడ్చుకుంటున్నావు. నీ మనసుతో ఏర్పడ్డ ఆ చిట్టిరాణి నీతో ఒకటి అయిపోతూంది. ఈ క్షణం నుండి ఆ చిట్టిరాణి నిన్నింక శాసించలేదు. నిన్నేమీ చెయ్యలేదు. ఎందుకంటే ఆ చిట్టిరాణి ఇంకిప్పుడు ప్రత్యేకంగా లేదు. నువ్వుగా అయిపొయింది."
సుస్మిత మొహం మీద లోపల స్ట్రగుల్ అవుతున్నట్టుగా ముడతలు ఏర్పడ్డాయి.
"నా థెరపీ బాగానే వర్క్ చేస్తూంది. నా అభిప్రాయం ప్రకారం ఈ సెషన్ తోనే ఆ చిట్టిరాణి క్యారక్టర్ తనలో డిస్ట్రాయ్ అయిపోతుంది."
"అంతకన్నా కావసినది ఏముంటుంది?" ఆనందంగా అన్నాడు మదన్.
ఆ తరువాత అలాగే సుస్మిత మొహంలోకి చూస్తూ మరో మూడు నాలుగు సార్లు చెప్పింది తనూజ. నెమ్మదిగా తనూజ మొహం మీద ముడతలు మాయం అయిపోయి ప్రశాంతంగా అయిపొయింది.
"బావా, ఐ యాం స్యూర్. తనలో ఇంక చిట్టిరాణి క్యారక్టర్ లేదు. తనింక చిట్టిరాణిలా బిహేవ్ చెయ్యదు." ఆనందంగా మదన్ మొహంలోకి చూస్తూ అంది తనూజ.
"నువ్వు నాతొ అలా చెప్పివుండకపోతే నేను నీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పివుండేవాడినో నాకు తెలీదు." మదన్ ఇంకా ఆనంద పడిపోయాడు.
"ఆల్రైట్ బావా. నేను తనని హిప్నోసిస్ లోనుండి బయటకి తీసుకు వచ్చేస్తాను." అని మళ్ళీ సుస్మిత మొహంలోకి చూసింది తనూజ. "నువ్వు నెమ్మదిగా ఈ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తున్నావ్. నీకు ఇంక మానసికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. నీ మనసులో ఇంకిప్పుడు వేరే ఏ క్యారక్టర్ లేదు."
చిన్న తేడా కనిపించింది సుస్మితలో. పేస్ మజిల్స్ లో చిన్న కదలిక కనిపించింది.
"నువ్వు నీ కళ్లిప్పుడు నెమ్మదిగా తెరుస్తున్నావు. ఈ లోకంలోకి వచ్చేస్తున్నావ్." మరోసారి తనూజ అలా అనగానే సుస్మిత కళ్ళు తెరిచింది.
"ఇంక చెప్పాల్సినది ఏమీ లేదు. నువ్వు హిప్నోసిస్ లోనుండి బయటకి వచ్చేసావు." బెడ్ మీద ఎడ్జ్ లో కూచుంటూ అంది తనూజ.
"నాకు చాలా వండర్ఫుల్ గా అనిపించింది." బెడ్ మీద తనూ కూచుంటూ అంది సుస్మిత. "కానీ నువ్వు నాకు ఏం సజెషన్స్ ఇచ్చావో ఒక్కటి కూడా గుర్తులేదు."
"నువ్వు హిప్నోసిస్ లో ఉండగా ఇచ్చిన సజెషన్స్ నీ సబ్కాంషస్ లోకి డైరెక్ట్ గా వెళ్లిపోతాయి. కాంషస్ గా అవి నీకు తెలియవు." తనూజ అంది.
"తనూజ చెప్పిన ప్రకారం నీ ప్రాబ్లెమ్ పూర్తిగా సాల్వ్ అయింది. నీకు ఇంక ఆ చిట్టిరాణి కనిపించదు. నువ్వు చిట్టిరాణిలా బిహేవ్ చెయ్యవు." తనూ బెడ్ మీద కూచుంటూ, సుస్మిత మొహంలోకి చూసి అన్నాడు మదన్.
'అవునా?' అన్నట్టుగా చూసింది తనూజ మొహంలోకి సుస్మిత.
"ఎస్, అలాంటి రెస్పాన్స్ కనిపించింది నీలో నాకు. నా అభిప్రాయం ప్రకారం ఆ చిట్టిరాణి క్యారక్టర్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపొయింది. అది నీకు కనిపించడం కానీ, నువ్వు చిట్టిరాణిలా బిహేవ్ చెయ్యడం కానీ మరి జరగదు."
"థాంక్ గాడ్!" కళ్ళు మూసుకుంటూ అంది సుస్మిత.
కాసేపు అక్కడే కూచున్నాక మదన్ పొలం లోకి వెళ్ళిపోయాడు. సుస్మితతో కాసేపు కబుర్లు చెప్పాక తనూజ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
&&&
గత సంవత్సరం నుండి ప్రతి పది రోజులకి ఎలా వెళ్తున్నాడో అలాగే తన స్నేహితుడు సుదర్శనం ఇంటికి బయలుదేరాడు ముకుందం. అలా బయలుదేరి వెళ్లేముందు తనకి ఫోన్ చేసి చెప్పాడు కూడా. అంతా ఎలా కావాలో అలాగే ఉందని చెప్పాడు సుదర్శనం.
ప్రతిసారీ వెళ్తున్నప్పుడు ఎలా థ్రిల్లింగా వుందో అలాగే ధ్రిల్లింగా వున్నా అనుకున్నది జరక్కపోవడం ముకుందం కి నిరాశగా వుంది. కొన్నిసార్లు తను అనవసరంగా ప్రారంభించాడు, తప్పుచేస్తున్నాడా అని కూడా అనిపిస్తూ వుంది. మరింక చెయ్యకూడదు అనిపిస్తూ కూడా వుంది. కానీ తనకి కావాల్సినట్టుగా పొందుతున్న సుఖం, ఇంకా అనుకున్నది కూడా జరుగుతుందేమోనన్న ఆశ అది కొనసాగించేలా చేస్తూవున్నాయి.
తన ఫ్రెండ్ సుదర్శనం కి ఏదీ కలిసి రాలేదు. మంచి చదువు చదువుకున్నామంచి వుద్యోగం సంపాదించుకోలేక పోయాడు. బాగా డబ్బు సంపాదించాలని వ్యాపారం ప్రారంభించి వున్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పులపాలు కూడా అయిపోయాడు. తనకి కలిసివచ్చిందల్లా ఒకే ఒక విషయంలో. ముందునుంచి అనుకున్నట్టుగా మంచి అందగత్తె అయినా మామయ్య కూతుర్ని పెళ్లిచేసుకోగలిగాడు. సుదర్శనం భార్య మల్లిక ఎంత అందగత్తె అంటే ఎప్పుడూ పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడని ముకుందం కూడా ఈర్ష్య పడ్డాడు.
"నా భార్యకి అసలే బాగా ఆస్తులుపాస్తులు కావాలి. పెళ్ళై ఇన్నేళ్ళైనా తరువాత కూడా నేనేమీ సంపాదించలేకపోతున్నానని నన్ను సాధించి పోస్తూంది. నేను వుద్యోగం చేసి సంపాదిస్తూన్న డబ్బులు ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. నేను నా పిల్లలిద్దరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానంటే నా పరిస్థితి అర్ధం చేసుకో."
ఆ రోజు టౌన్ లో హోటల్ లో అనుకోకుండా కలిసాడు సుదర్శనం ముకుందాన్ని. భోజనం చేస్తూంటే పరిస్థితి అంతా చెప్పుకొచ్చాడు. ముకుందం కి అతని భార్య మల్లిక గుర్తుకు వచ్చింది. ఆమె అందం కూడా గుర్తుకు వచ్చి మళ్ళీ కొంచెం ఈర్ష్యగా అనిపించింది. ఇప్పుడు బహుశా తనకి ముప్ఫయినాలుగు అలా ఉండొచ్చు. ఇప్పుడెలా వుందో అనిపించింది.
"నాకు తెలుసు. నీ దగ్గర లెక్కలేనంత డబ్బు వుంది. కావాలంటే నువ్వు నాకు కొంత సాయం చేయగలవు. నేను కాస్త సంపాదించుకున్న తరువాత నీ డబ్బులు నీకు వడ్డీ తో సహా తిరిగి ఇచ్చేస్తాను." ప్రాధేయపూర్వకంగా తన మొహంలోకి చూస్తూ అన్నాడు వాడు.
'తప్పకుండ అలాగే ఇస్తాను. నువ్వు నాకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు.' అనబోతూ చటుక్కున ఆగి పోయాడు ముకుందం. అలాంటి ఆలోచన తనకి ఎలా వచ్చిందో తెలీదు, కానీ మెరుపులా వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుదర్శనం తను ఏమడిగినా కాదనడు అని అర్ధం అయిపొయింది. అలా ఆలోచిస్తూంటేనే చాలా థ్రిల్లింగా వుంది.
"నేను నీకు తప్పకుండ సాయం చేస్తాను. కొంచెం కాదు, నీ భార్య కోరుకున్నంత ఎత్తుకి మీరు వెళ్లగలిగేలా. నువ్వు నాకు ఏదీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నాకు ప్రతిగా ఒక సహాయం చెయ్యాలి." తటపటాయింపుగా అన్నాడు ముకుందం. ఎంత కాదనడు అని అర్ధం అయినా అడగడానికి భయంగానే వుంది.
"నువ్వు ఏదడిగినా చేస్తాను. దయచేసి చెప్పు." సుదర్శనం మొహం అంత ఆశతో ఎప్పుడూ చూడలేదు ముకుందం.
"నీ పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" గుండె వేగం పెరిగిపోతూ ఉంటే అడిగాడు ముకుందం.
"అమ్మాయి ఐదో తరగతి అబ్బాయి రెండో తరగతి ఒకే స్కూల్లో చదువుతున్నారు. చెప్పాకదా స్థోమత లేక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను." క్యూరియస్ గా చూస్తూ అడిగాడు సుదర్శనం.
"నేను చెప్పేది నీకు నచ్చక పోతే, నచ్చలేదని చెప్పు. కానీ నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను అడగబోయే విషయం అలాంటిది." అదే థ్రిల్ ఇంకా భయం ఫీలవుతూ అన్నాడు ముకుందం.
"ఎవరిమీద కోపం తెచ్చుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎవరన్నా సహాయం చేస్తామంటే ఎమన్నా చెయ్యడానికి సిద్ధంగా వున్నాను. నువ్వేం అడగదలుచుకున్నావో ఎలాంటి సంశయం లేకుండా అడుగు." ఇంకా ఆసక్తిగా చూస్తూ అడిగాడు సుదర్శనం.
"నీకు తెలుసును కదా. పెళ్ళై ఇన్నేళ్ళైనా నాకు పిల్లల్లేరు. నా తమ్ముడిని, ఇంకా ఆ వంశీని మా పిల్లలుగా అనుకుంటూ వున్నాము. నా భార్యకి సంబింధించినంత వరకూ తను బాగానే అడ్జస్ట్ అయిపొయింది. కానీ నేను అలా అడ్జస్ట్ అవ్వ లేక పోతున్నాను. నాకు నా అనిపించే ఒక కొడుకో కూతురో ఉంటే చాలా బావుంటుందనిపిస్తూంది."
"ఆ కొడుకు కానీ కూతురు కానీ నా భార్య ద్వారా పొందాలని నీ ఆలోచన, అంతేనా." కుర్చీలో వెనక్కి వాలి మోహంలో ప్రత్యేకంగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు సుదర్శనం. భోజనం పూర్తయినా ఇంకా కుర్చీల్లో కూచునే వున్నారు ఇద్దరూ. ఇంకో రెండు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసాడు ముకుందం.
"ప్లీజ్. నీకు నచ్చకపోతే ఇప్పుడే మర్చిపో. నువ్వు దీనికి అంగీకరించక పోయినా నేను నీకు సహాయం చేస్తాను." కంగారుగా అన్నాడు ముకుందం.
"ఎప్పటికీ మర్చిపోను." గట్టిగా నవ్వాడు సుదర్శనం. "నా వరకూ ఇది గోల్డెన్ అఫర్."
"నిజంగా....నిజంగా ....నువ్వు అలానే ఫీలవుతున్నావా?" ఉప్పొంగుతూన్న థ్రిల్ ఫీలింగుతో గుండె పగిలేలా వుంది ముకుండానికి.
"ఖచ్చితంగా అలాగే ఫీలవుతున్నా. నాకెలాంటి అభ్యంతరం లేదు." వైటర్ తెచ్చి టేబుల్ మీద పెట్టిన రెండు కూల్డ్రింక్స్ లో ఒకటి సిప్ చేస్తూ అన్నాడు సుదర్శనం. "నువ్వు నా భార్య గురించి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. తను కూడా ఖచ్చితంగా అలాగే ఫీలవుతుంది."
"అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్. నేను తనని పిల్లల గురించి కలిసినంత కాలం నువ్వు తనని కలవకూడదు." ముకుందం అన్నాడు.
"ఇక్కడే పెద్ద అదృష్టం కలిసొచ్చింది. తనకి ఆపరేషన్ అంటే భయం వల్ల ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ నేను చేయించుకున్నాను. ఎనీహౌ నువ్వు తనని కలిసినంత కాలం నేను తనని కలవను." ధృడంగా చెప్పాడు సుదర్శనం.
"అంతేకాదు, ఆ పుట్టబోయే పిల్లనో, పిల్లాడినో మీ సంతానంగానే పెంచాలి. ఆ సంతానానికి అయ్యే ఖర్చు అంత నేనే పెట్టుకుంటాను కానీ తను నా సంతానమని లోకానికి ఎక్కడా తెలియకూడదు. నా రక్తంతో ఒక కొడుకో, కూతురో ఉన్నారన్న తృప్తి చాలు నాకు."
"నాక్కూడా ఇంకొకళ్ల ద్వారా కొడుకో కూతురో నా భార్యకి వున్నారని లోకానికి తెలియడం బాగుండదు కదా. ఆ విషయం రహస్యంగా ఉంచడం నీకన్నా కూడా మాకే ఎక్కువ అవసరం."
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)