OH LADIES HOSTEL CRIME STORY in Telugu Crime Stories by SriNiharika books and stories PDF | OH LADIES HOSTEL CRIME STORY

Featured Books
Categories
Share

OH LADIES HOSTEL CRIME STORY

    ఒక్కరోజు NIGHT ఒక్క అమ్మాయి మర్డర్ జరుగుతుంది…. ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయిది…ఎవరు చపారు…. అస్సలు ఏమీ జరిగింది…..?
       RECENT గా ఒక్క అమ్మాయి VILLAGE AREA NUCHI సిటీ కి కొత్త గా వస్తుంది…. HOSTEL లో JOIN అవుతుంది…. తన PERU భాను…. DEGREE final year చదవడానికి వొచ్చిది…. తన ROOM MATES ప్రీతి, janu, mouni అనే FRIENDS KUDHA ఐయారు...
   CUT CHAYSAYTYIA….
        NIGHT DINNER చేసి ROOM కి వొచ్చి పడుకుంటారు అందరూ….
PRIYA కి NIGHT SUDDENGA ఒక్క కల వొచ్చి గట్టిగా ADHICHE LAYGUSUTUDI…. తన friends ఏమీ యిది భాను….
 భాను : ఏమీ లేదు…. లే…పడుకొంది….
CUT CHAYSAYTYIA…
NEXT DAY MORNING…. రౌంటీన్ COLLEGE కి వెళ్లడం…. HOSTEL కి రావడం…తినడం…. పడుకోవడం….. కానీ ప్రతి రోజు NIGHT భాను పడుకునపుడు అలా…ఒక్క కల వస్తుంది…. ఈ HOSTEL లో ఏదో జరుగుతుంది…. అది ఏమిటి అనేది తెలుసుకోవాలి….
   CUT CHAYSAYTYIA….
NEXT DAY MORNING భాను :ప్రీతి, janu, mouni ని మీరు ఈ HOSTEL లో ఎపుడూ NUCHI వుంటున్నారు..
ప్రీతి : ఏమీ భాను…ఏమీ యిది…నేను ఇక్కడ 1YEAR NUCHI వుంటున్నాను…
JANU&MOUNI :మేము 1 1/2YEAR NUCHI వుంటున్నాము…
   ప్రీతి, JANU&MOUNI : ఇప్పుడు మమల్ని ADUKU అడుగుతున్నావు…అస్సలు నీకు ఏమీ యిది..
MOUNI: వారం రోజులు NUCHI నిన్ను గమనిస్తూ నను…ఏదో TENSION పరడం…. భయం పరడం…NIGHT TIME లో అరవడం చేయసుతున్నావు…. అస్సలు ఏమీ యిది...
భాను : అది నేను మీమల్ని అడగాలి…
JANU : మమల్ని….ఏమీ అడగాలి….
 భాను : ఈ HOSTEL లో PRIYA అనే అమ్మాయి మీకు తెలుసా…..
ప్రీతి : అది….. అది….. (TENSION) తో ఈలోపు JANU&MOUNI మాకు ఏమీ తెలీదు…ఐనా తను ఇక్కడ ADUKU వుంటుంది…
భాను : నిజం చెప్పది….PRIYA అనే అమ్మాయి మీకు తెలుసా అన్ని అన్నాను…మీరు ఏమో తను ఇక్కడ ADUKU వుంటుంది అన్ని అన్నారు…అస్సలు ఏమీ జరిగింది…. PRIYA ఎలా చనిపోయిది…. చెప్పది….
 MOUNI : అస్సలు నీకు PRIYA ఎలా తెలుసు…. భాను…PRIYA కి నీకు సంబంధం ఏమిటి?
భాను : PRIYA NA CLOSEFRIEND…పైగా మా VODINA కూడా…
    FLASHBACK…..
చిన్నపుడు nuchi కలిసి చదువు కున్నాము….10thclass finish యిపోయాక…priya వాళ్ళ father కి transfer అవ్వడం తో హైదరాబాద్ కి వొచ్చేశారు…అప్పటి nuchi మాకు ఫోన్ లోనే contact వుడైది…. ఒక్క రోజు priya మా అన్నయ్య sandeep ప్రేమిచ్చుకుంటున్నారు అన్ని తెలిసి పెళ్లి చేయాలి అన్ని మా parents దగ్గర కి వొచ్చి మాటాడాడు…. వాళ్ళు కూడా ఒపుకున్నారు…. పెళ్లి బాగా జరిగింది…. మా అన్నయ్య priya ని degree complete చేయచడానికి college చూసి hostel లో join చేశారు…ఇలా join యిదోలేదో final year లో ఇదే hostel లో చనిపోయిది…మా vodina చనిపోయిది అన్ని తెలిసి VILLAGE AREA NUCHI సిటీ కి వొచ్చాను…
FLASH BACK COMPLETED….
 PRESENT DAY….
     ఇదే hostel లో join ఐయ్యను….అప్పటి nuchi ఈ hostel మీద ఒక్క నిగా పెట్టి వున్నాను…నాకు తెలిసి ఈ hostel లో ఏదో జరుగుతుంది….. ఇపుడు చేపుతారా లేదా….చెప్పది….
        అస్సలు ఏమీ జరిగింది….. Priya ని ఏమీ చేశారు…
Mouni: భాను…. Priya ని చంపైశారు….అన్ని నీకు ఎవరు చెప్పారు….
భాను : ఆహ్…priya చెప్పేది….
 Janu: తను చనిపోయిది కదా…తను ఎలా చెప్పేది….
 భాను : మీకు ఎవరికి తెలీదు…. మా vodina కి ( priya) డైరీ రాసాయ్ అలవాటు వుడైది…ఆహ్ డైరీ నాకు ఇదే room cupboard లో దూరికిది..
ప్రీతి : ఆ డైరీ లో ఏమీ రాసి వుంది (tension) తో…
భాను : ప్రీతి…నీకు aduku అంటా tension….
 ప్రీతి :నాకు.. కూ…. కు…. ఏమీ…ఏమీ.. Tension లేదు…just అడిగాను atyia…
Mouni :ఏ ప్రీతి…. Kasata ఆగు నువ్వు…చెప్పు భాను…అందలో ఏమీ రాసి వుంది….
 భాను : డైరీ లో PRIYA రాసి మాట CHAPUTADI….
       FLASHBACK…..
First day in the college…. చాలా బాగుంది…. ప్రీతి అనే అమ్మాయి తో నాకు తెలియకుండా friend iepoedi…. అలాగా రోజు తన తో కలిసి college కి, hostel కి వెళ్లడం జరుగుతుంది…. మా first year exams complete iedhi. Result కోసం wait చేయసుతున్నాము అందరూ…2days లో మా results వొచ్చాయి…నాకు college second వొచింది…ప్రీతి లో jealous మొదలు యిది…ఆ విషయం నాకు తెలీదు…నాతో బాగానే వుడైది…. కానీ…నా సీనియర్ ఐనా సోనా తో కలిసి నన్ను blackmail చేయడం start చేశారు…ఈ విషయం నాకు final year లో తెలిసిది దీనికి వెనుకాల ప్రీతి వుంది అన్ని... ఒక్క రోజు night ఏమీ జరిగింది దో అర్ధం కాలేదు కానీ ప్రీతి నన్ను డైనింగ్ hall కి వెళ్లమది…తను aduku అలా ఆది అన్ని తెలీదు కానీ…. డైనింగ్ hall కి వేళ్లను….తనని నేను చాలా నమ్మాను….కానీ ఇలా chaysatadi అన్ని అనుకోలేదు….
                      భాను…. ఈ విషయం నీకు ఎలాగైనా తెలియాలి…ఈ డైరీ నీకు కనిపిస్తుంది అన్ని అనుకుంటాను….
          మీ అన్నయ్య నీకు support గా వుంటారు…..
                             మీ vodina priya….
 Present Day….
Janu: ప్రీతి…. నీకు priya తెలుసా…. నువ్వు తను closefriends ah…. నాకు ఎపుడూ చెప్పాలేదు….
 భాను : aduku chaputadi janu…చెప్పాలాగా ietyia నేను వొచ్చి నప్పుడే చెప్పాయిది కదా…
Mouni : భాను…
భాను : mouni…ఏమిటి చెప్పు….
 Mouni: ఆది…priya….డైనింగ్ hall కి వెళ్లయక ఏమీ జరిగింది…
                                  ప్రీతి కి కంగారు…. ఎక్కువ యిది…. కంగారు లో ప్రీతి సోనా & సోనా friends వున్న room కి వెళ్లిది…..
                  తను వెళదాం గమనించి నా janu…భాను తో ఇలా అంటుది…
Janu : భాను….. భాను…..
 భాను : janu…ఏమీ యిది….
 Janu: ప్రీతి….
 భాను : ah ప్రీతి…. చుట్టూ చూసుటు…అవును ప్రీతి ఎక్కడ…. కనిపించడం లేదు….
 Janu: ఆ విషయం చెప్పడానికే వొచ్చాను…..
 Mouni: చెప్పు మరి janu…. ప్రీతి ఎక్కడ…..
Janu : సోనా…వాళ్ళ room కి కంగారు గా వెళ్లిది…
భాను : పడండి…..
   Mouni:ఒక్క నిమిషం…పోలీసులు కి call చేయు ముందు భాను…
     Police కి call chaysatadi….. భాను….
     భాను call లో పోలీసులు కి అంత chaputadi….
           పోలీసులు అందరూ hostel కి vasataru….. కానీ సోనా కి vala friends కి, ప్రీతి కి తెలియదు పోలీసులు వొచ్చారు అన్ని…..
      భాను, janu, mouni సోనా room కి వేళతారు….
    భాను : ప్రీతి…. నువ్వు ఇక్కడ కి వొచ్చేనాపుడే నాకు డౌట్ వొచిది…
      ఇప్పటికి ఐనా నిజం చెప్పు…. ప్రీతి…. మా vodina ని aduku మోసం చేశావు….
        పోలీసులు sudden entry…..
           ప్రీతి : sorry భాను…. Priya అంటే నాకు చాలా ఇష్టం…. మేము కొన్ని రోజులు లోనే closefriends ఐపోయాము…కానీ ఒక్క రోజు results వొచ్చాయి…. తను second వొచ్చేది…నేను last వొచ్చాను…. ఆ jealous తో తనని డౌన్ చేసి నేను first రావాలి అన్ని ఈ సోనా తో చేతులు కలిపి తనని distrub చేయడం అన్ని అనుకున్నాను…. కానీ ఈ సోనా priya ని 😭😭😭చాపాలి అన్ని అనుకుండి…. నేను వొద్దు అన్ని చెప్పాను…. కానీ తను వినలేదు…😭😭😭
డైనింగ్ hall కి తీసుకొని రామది…
        నేను priya ఆ విషయం చెప్పాను….
    తరువాత ఏమీ జరిగిందో నాకు తెలీదు.. నేను డైనింగ్ hall కి వెళ్లసారికి priya చనిపోయిది…
భాను : మరి sucide అన్ని aduku చెప్పారు….
 ప్రీతి : ఇదొగో…సోనా నే అలా చెప్పేచిది…. Priya ని చంపేది ఈ సోనానే…
భాను : పోలీసులు తో….. Sir విషయం తెలిసిది కదా….
                ఇప్పుడు చెప్పది sir…. ఏమీ చేశాతారు ఈ అమ్మాయిలు ని….
 పోలీసులు : అరెస్ట్ him…. అన్ని సోనా ని వాళ్ళ friends ని అరెస్ట్ చేశాతారు….
    భాను : priya photo దగ్గర…. Vodina ఇప్పుడు ని ఆత్మ శాంతిచ్చిది కదా…. Love u vodina…. Eka nuchi పిల్లలు రెస్పాసుబుల్ నాది….
                అన్నయ్య….. నువ్వు బాధ పడకు…పిల్లలు ని నేను చూసుకుంటాను….
                                              THE END
Note:
నవ్వు లేని జీవితం రెక్కలు లేని పక్షి లాంటిది, పక్షి అందం ఒక రెక్క, మనకు చిరునవ్వు అందం
నీ జీవితం నిన్ను వెయ్యి సార్లు ఏడిపిస్తే, వెయ్యి విధాలుగా నవ్వడానికి మార్గాన్ని కనుగొను
నన్ను ద్వేషించే వారికి నేను ఇచ్చే అత్యున్నత శిక్ష వారి ముందు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండటమే…
నవ్వు ఒక కళ! నవ్వు ఒక సాధనం! నవ్వు మాయ! నవ్వు గొప్పతనం! నవ్వు ఔషధం!
మీ జీవితంలో ఒక్క రోజు మాత్రమే సహాయం చేయండి మరియు పేద వ్యక్తి యొక్క చిరునవ్వును ఆస్వాదించండి మరియు మీరు మీ జీవితాంతం దానధర్మాలను ఎప్పటికీ ఆపలేరు.
నా ఒంటరితనానికి నివారణ… నీ చిరు చిరునవ్వు మాత్రమే…
కష్టాలన్నీ తీరిన తర్వాతే నవ్వుతాను
అని తలచుకుంటే చచ్చేదాకా ఎవరూ నవ్వలేరు…
చిరునవ్వు ఎవరినైనా గెలవగలదు…
కానీ నీ చిరునవ్వును ఎవ్వరూ గెలవలేరు..!
                                                   THE END