ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"నేనూ చెప్తున్నా. తనని ఇబ్బంది పెట్టకు వదిలేయ్." మదన్ అన్నాడు.
"అందుకే దాన్ని ఇక్కడికి ఎప్పుడూ పిలవలేదు. ఇలాగే బిహేవ్ చేస్తుంది." వనజ కోపంగా అంది.
"తనూజా, నువ్వు చేసేది మానుకోకపోతే నేనెప్పుడూ నీతో మాట్లాడను." ముకుందం కోపంగా అన్నాడు.
"తానొక మూర్ఖురాలు చెప్పేది వినదు." మదన్ కుర్చీలోనుంచి లేచి వెళ్ళిపోయాడు కోపంగా.
"నువ్వు చేసేది ఆపుతావా? లేకపోతే మేమంతా కూడా భోజనాలు మానేసి వెళ్లిపోవాలా?" వంశీ కోపంగా అరిచాడు.
"నో, వే. తను తిని తీరాలి అంతే" సుస్మిత మొహాన్ని తన కుడిచేతిలోకి తీసుకుని ఒక చికెన్ ముక్కని ఆమె నోటి దగ్గర పెట్టింది. "ఒక్క చిన్న ముక్క తిన్నావంటే నీకే అర్ధం అవుతుంది ఎంత రుచిగా ఉంటుందో. ఇంకా చికెన్ కావాలంటావు. బి ఏ గుడ్ గర్ల్ అండ్ ఓపెన్ యువర్ మౌత్."
"తనూజా ప్లీజ్......" కళ్ళవెంట నీళ్లు కారిపోతూవుంటే నోరు తెరిచి అంది సుస్మిత. అదే అదనుగా ఒక చికెన్ ముక్క ఆమె నోటిలో పెట్టేసింది. "జస్ట్ నమిలి చూడు ఎంత బావుంటుందో." కళ్ళవెంట అలాగే నీళ్లు కారిపోతూ ఉంటే నమిలి మింగింది సుస్మిత.
"ఇంకొక్క చిన్న పీస్." మరో చికెన్ ముక్క తీసి సుస్మిత నోటిలో పెట్టింది తనూజ. విధిలేక అదికూడా నమిలి మింగింది సుస్మిత.
"ఈ రోజు నువ్వే తిని చావు. మేమెవరం భోజనాలు చెయ్యం." వనజ కోపంగా కుర్చీలోనుంచి లేచి వెళ్ళిపోయింది. ముకుందం, వంశీ కూడా కోపంగా కుర్చీల్లోనుంచి లేచి వెళ్లిపోయారు. సుస్మిత, తనూజ చేతుల్లోనుండి విడిపించుకుని భోరుమని ఏడుస్తూ అక్కడనుండి పరిగెత్తుకుని మేడ మీదకి వెళ్ళిపోయింది.
&&&
"ఆ రాస్కెల్ అంతే. ఈ జన్మకి తన అలవాటు మార్చుకోదు." తిన్నగా తన గదిలోకి ఏడుచుకుంటూ వచ్చిన సుస్మితని చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా అన్నాడు మదన్. "చదువుకుంది. ఎదుటివాళ్ళ మనసుని బాధపెట్టకూడదన్న ఆలోచన తనకి ఎందుకు రాదో నాకు అర్ధం కాదు."
"మా ఫామిలీ లో ఎవరం కనీసం నాన్-వెజ్ గురించి మాట్లాడుకోము. అలాంటిది ఇప్పుడు చికెన్ తినేసాను. నాకు చాలా గిల్టీగా వుంది." ఏడుపు మధ్య అంది సుస్మిత.
"నేను పిలిస్తేనే వచ్చిందిక్కడికి. వెంటనే వెళ్లిపొమ్మని చెప్తాను. యు జస్ట్ ఫీల్ రిలాక్స్డ్." తనని మరింత దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు మదన్.
సుస్మిత ఇంకా ఎదో అనబోతూ ఉంటే బెరుకు, బెరుగ్గా ఆ రూంలోకి వచ్చింది తనూజ. "ఐ ...ఐ యాం సారీ. నేను నిన్నలా బలవంత పెట్టి వుండకూడదు." అంది సుస్మిత వైపు చూస్తూ.
"షట్ అప్." కోపంగా అరిచాడు మదన్. "రేపు మానింగే పెట్టేబేడా సద్దుకుని ఈ ఇల్లు విడిచి వెళ్ళిపో. మళ్ళీ ఈ గుమ్మం తోక్కొద్దు."
"నీకు తెలుసు కదా బావా. నాకు ఒక్కోసారి ఒక్కో ఆలోచన వచ్చిందంటే అది ఆచరణలో పెట్టేవరకూ ఉండలేను." చిన్న గొంతుతో అంది.
"రేపు నన్ను కత్తితో పొడవాలన్న ఆలోచన వస్తుంది. పొడిస్తే కానీ వుండలేవా?" తన వెనకాలే వచ్చిన వంశీ అడిగాడు కోపంగా.
"దేవుడి దయవల్ల అలాంటి ఆలోచన రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. వస్తే మాత్రం నిన్ను పొడవకుండా ఉండలేను." అదే గొంతుతో అంది తనూజ.
అది విన్నాక సుస్మిత చిన్నగా నవ్వింది.
"చూసావా సుస్మిత నవ్వింది. తనకి నామీద కోపం లేదు." తనూజ అంది.
"ఇప్పటివరకూ భోరుమని ఏడిచింది. నువ్వు చేసిన పనికి చాలా హర్ట్ అయింది." మదన్ ఇంకా కోపంగానే వున్నాడు. "ఐ యాం సీరియస్ తనూ. రేపు ఎనిమిది గంటల తరవాత నిన్ను నేనీ ఇంట్లో చూడకూడదు. అలాగే నువ్వెప్పుడూ మళ్ళీ ఇక్కడికి రావద్దు."
కొన్ని సెకన్ల తరువాత అంది తనూజ "ఒకే బావా. తప్పకుండ అలాగే చేస్తాను. రేపు ఎర్లీ మానింగే బయలుదేరి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎవరు రమ్మన్నా రాను." అలా అన్న తరువాత సుస్మిత దగ్గరికి వచ్చి తన మొహంలోకి చూస్తూ అంది "ఐ యాం ఎక్సట్రీమ్లీ సారీ. నిన్ను బాధపెట్టాను." అని వెనక్కి తిరిగి గుమ్మం వరకూ వెళ్ళింది.
వంశీ ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ వున్నాడు. మదన్ కి తనని పంపించేవద్దని చెప్పాలని వుంది కానీ చెప్పలేకపోయాడు.
"ఒకసారి నువ్విలా వస్తావా?" సడన్ గా సుస్మిత అడిగింది.
వెనక్కి తిరిగి సుస్మిత మొహంలోకి చూసింది తనూజ.
"నేను నీకే చెప్పింది. ఒకసారి నా దగ్గరికి వస్తావా?"
మదన్ మొహంలోకి, వంశీ మొహంలోకి చూసి సుస్మిత దగ్గరగా వచ్చింది తనూజ.
"నువ్వెళ్ళిపోతే నాకు ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? నీ క్లోజ్ ఫ్రెండ్ని ఇలాగే వదిలి వెళ్ళిపోతావా?"
"కానీ..." మొహం ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటే ఎదో అనబోయింది తనూజ.
"నువ్వు చేసిన పనికి నేను చాలా అనీజీ గా ఫీలయ్యాను. నేను అదే మొదటిసారి నా జీవితంలో నాన్-వెజ్ తినడం."
"ఐ యాం సారీ. ఒన్స్ అగైన్ ఐ యాం ఎక్సట్రీమ్లీ సారీ." రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ.
"నో సారీస్ బిట్వీన్ అస్ బోత్ ఫరెవర్." సుస్మిత తనూజని కౌగలించుకుని తన ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. "నీలాంటి క్లోజ్ ఫ్రెండ్ ఈజీగా దొరకదు. ఐ కాంట్ ఆఫోర్డ్ టు లాస్ యు."
"ఓహ్, మై గాడ్! నాకిప్పుడు ఎంత హ్యాపీగా వుందో చెప్పలేను." తనూజ కూడా సుస్మితని ఘాడంగా కౌగలించుకుంది.
"నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను మదన్ కి భార్యనవుతున్నానంటే తన అలవాట్లన్నీ నేనూ చేసుకోవాలి కదా కష్టం అయినా. దట్ వజ్ ది ఫస్ట్ స్టెప్." సుస్మిత అంది.
"నా గురించి నువ్వెప్పుడూ నీకిష్టం లేనివి చెయ్యాల్సిన అవసరం లేదు. నీకు బాగా అనిపించకపోతే నువ్వెప్పుడూ నాన్-వెజ్ తినాల్సిన అవసరం లేదు." మదన్ చెప్పాడు.
"ఇట్స్ ఆల్రైట్. అది నేను చూసుకుంటాను. కాని నేను వెళ్ళమనేంతవరకూ తానిక్కడినుండి వెళ్ళదు." తనూజని తన కౌగిలినుండి రిలీజ్ చేస్తూ, తన కౌగిలి నుండి విడిపించుకుని అంది సుస్మిత
"ఆల్రైట్, ఆల్రైట్, ఐ అగ్రీ." నవ్వాడు మదన్.
అది వినగానే వంశీ మొహం ఆనందంతో నిండిపోయింది.
"నాకు నిద్ర వస్తూంది. మేమిద్దరం నా గదిలోకి వెళ్లి పడుకుంటాం." అనిచెప్పి అక్కడనుండి నడిచించి సుస్మిత. చిరునవ్వుతో సుస్మితని అనుసరించింది తనూజ.
&&&
రాత్రి తొమ్మిది అలా అవుతూండగా మదన్ గదిలోకి వచ్చింది సుస్మిత. ఎందుకో తెలియని ఆనందంతో వుంది ఆమె మొహం.
"సడన్ గా నాతో మాట్లాడాలనిపించిందా?" ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ చిరునవ్వుతో.
"నాకెప్పుడూ నీతో మాట్లాడాలనే ఉంటుంది." సుస్మిత అంది.
"సరే వచ్చి కూచో." బెడ్ కి ఎదురుగుండా వున్న కుర్చీ చూపిస్తూ అన్నాడు మదన్. "నాకూ నీతో చాలా చాలా మాట్లాడాలని వుంది. కానీ నీ దగ్గరికి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అందుకనే రాలేదు."
తిన్నగా మదన్ దగ్గరికి వచ్చి, అతని పక్కన బెడ్ మీద కూచుంది. "నీతోటి ఎదో ఒకటి చేయించుకోవాలనే వచ్చాను. నువ్వేం చేసిన నాకిష్టమే." మదన్ మొహంలోకి చిరునవ్వుతో చూస్తూ అంది సుస్మిత.
ఆ మోహంలో ఆ హ్యాపీ ఎక్స్ప్రెషన్, ఇంకా ఆ చిరునవ్వు ఆశ్చర్యంగానే వున్నాయి మదన్ కి. ఆ చిట్టిరాణి కనిపించిన తరువాత తనని ఇంత హ్యాపీగా చూస్తూన్నది ఇప్పుడే.
"కానీ నీకు పెళ్ళికి ముందు అవి ఇష్టం వుండవు కదా." మదన్ అన్నాడు. "నిజానికి నాకూ పెళ్ళికి ముందు అలాంటివి ఇష్టం వుండవు."
"ఇంకెవరితోనైనా అయితే నాకవి ఇష్టం వుండవు. కానీ నీతో అయితే ఎలాంటి అభ్యంతరం లేదు బావా." సుస్మిత అంది.
"ఏమిటి తనూజ లాగ నీకూ నన్ను బావా అని పిలవాలనిపిస్తూందా?" చిరునవ్వుతో అడిగాడు మదన్.
"తనూజె ఏమిటి నేనూ నిన్నెప్పుడూ బావా అనే పిలుస్తాను కదా." ఒక అయోమయం ఎక్స్ప్రెషన్ తో అంది సుస్మిత.
"నువ్వు నన్ను పిలిచేది మదన్ అని. నన్ను బావా అని నువ్వెప్పుడూ పిలవలేదు." చిరాకుపడుతూ అన్నాడు మదన్.
"అందుకే నిన్ను తనూజ అప్పుడప్పుడు మాడ్ అని పిలుస్తుంది." నవ్వింది సుస్మిత. "మనం ఇంత వున్నప్పటినుండి కూడా నాకు నిన్ను బావా అని పిలవడమే అలవాటు. ఇవ్వాళ కొత్తగా మాట్లాడుతున్నావు."
"సుస్మితా, ఏమిటి వింతగా మాట్లాడుతున్నావు? మనిద్దరిమధ్యా స్నేహం అయిందే పదిరోజులకిందట." ఇంకా ఆశ్చర్యపోయాడు మదన్.
"ఓహ్, బావా. నువ్వు మనుషుల్ని కూడా పోల్చుకోలేకపోతున్నావు. నేను నీ చిట్టిరాణి ని." ఇంకోసారి నవ్వుతూ అంది సుస్మిత.
"చిట్టిరాణి" ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు మదన్. షాక్ తో నిండిపోయింది అతని మనస్సంతా.
"ఏంటి బావా, నేనేదో మొదటి సారి నీ దగ్గరికి వచ్చి చెప్పకూడనిది చెప్పినట్టుగా ఆశ్చర్యపోతున్నావు?" సుస్మిత కూడా లేచి నిలబడింది. "మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం! ఎన్ని చేసేవాళ్ళం!"
"నువ్వు చిట్టిరాణివా?" ఇంకా నమ్మలేక పోతున్నాడు మదన్.
"పో బావా, మళ్ళీ అదే ప్రశ్న." చిరుకోపంతో అంది సుస్మిత. "సరే నేను చిట్టిరాణి నే అని చెప్పడానికి నీకో విషయం చెప్తాను. నువ్వు ఒక సారి మీ ఫామ్ హౌస్ లో మా అందరిచేత ఏం చేయించావో గుర్తు వుందా?"
"ఏం చేయించాను?" షాక్ తో ఎలా మాట్లాడుతున్నాడో మదన్ కే అర్ధం కావడం లేదు.
"మా అందరి చేత బట్టలు విప్పించేసావు. నువ్వు, వంశీ విప్పిన తరువాతే అనుకో. అప్పుడు నీది ఎలా నిలబడిందో నాకిప్పటికీ గుర్తుంది."
మతి పోతూవుంది మదన్ కి. సుస్మిత కి ఈ విషయం ఎలా తెలుస్తుంది?
"నేనడిగితే నువ్వు నన్నది పట్టుకోనిచ్చావ్ కూడా. అంతే కాదు నా వళ్లంతా నీ చేతులతో తడిమేసావు."
"చిట్టిరాణీ....." తనకి తెలియకుండానే అరిచాడు మదన్.
"నువ్వేం తక్కువోడివి కాదు బావా. ఆ చిన్న వయసులోనే ఒకసారి నాన్నొక్కతినీ ఆ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి అది చేసుకుందామని చెప్పావు. నువ్వూ బట్టలిప్పి, నాతోటి బట్టలిప్పించేసాక, నువ్వు నాకది ట్రై చేసావు. నాకప్పుడు నొప్పి..నొప్పి..."
"చిట్టిరాణీ ...." బలంగా సుస్మిత కుడిచెంప మీద కుడిచేత్తో గట్టిగా కొట్టి అరిచాడు మదన్.
వెంటనే సుస్మిత మొహం అయోమయం తో నిండిపోయింది. "ఏంటి జరిగింది మదన్? ఎందుకు నువ్వు నన్నిలా కొట్టావు?" ఆశ్చర్యంగా మదన్ మొహంలోకి చూస్తూ అడిగింది సుస్మిత.
"ఐ యాం సారీ....ఐ యాం సో సారీ...." తనని కౌగలించుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు మదన్.
"ముందు ఏం జరిగిందో చెప్పు? ఎందుకు నువ్వు నన్నిలా కొట్టావు?" మదన్ కౌగిలినుండి బలంగా విడిపించుకుంటూ అడిగింది సుస్మిత.
"నువ్వు కాసేపు అచ్చం చిట్టిరాణి లాగే ప్రవర్తించావు. నిన్ను మామూలుగా చెయ్యడానికి అలా కొట్టాల్సి వచ్చింది." బాధపడుతూ అన్నాడు మదన్. చిట్టిరాణి మాట్లాడింది తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ చాలా షాకింగా వుంది మదన్ కి.
"మై గాడ్! నిజంగానా?" సుస్మిత మొహం కూడా షాక్ తో నిండిపోయింది.
"నువ్వేం కంగారు పడకు. తనూజ తో ట్రీట్మెంట్ మొదలుపెట్టమని చెప్తాను." కానీ తనూజ చెప్తున్నట్టుగా ఇది స్ప్లిట్ పర్సనాలిటీ ఎంత మాత్రం కాదు. చిట్టిరాణి నిజంగానే సుస్మిత శరీరంలో వుంది. లేదూ అప్పుడప్పుడు వస్తూంది. లేకపోతే ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటనలు తనకెలా తెలుస్తాయి?
"నాకెందుకో చాలా భయంగా వుంది మదన్. చాలా భయం గా వుంది." మదన్ ని కౌగిలించుకుంటూ అంది సుస్మిత. "నేనెందుకు నాకు తెలియాకుండానే ఇలా ప్రవర్తిస్తున్నాను?"
"నిన్ను భయపడొద్దని చెప్పను కదా. తనూజ ట్రీట్మెంట్ తో నీకు పూర్తిగా నయమవుతుంది." సుస్మితని అలాగే పొదివి పట్టుకుంటూ అన్నాడు మదన్. తన శరీరంలోకి నిజంగానే చిట్టిరాణి వచ్చినట్టుగా తాను అనుకుంటున్నట్టు సుస్మితకి చెప్పడం మదన్ కి ఇష్టం లేదు. తానింకా భయపడిపోతుంది అలా చెప్తే.
అంతలోనే ఆ గదిలోకి తనూజ రావడంతో ఇద్దరూ గాభరాగా ఒకళ్ళనొకళ్ళు వదిలేసి దూరంగా జరిగారు.
"ఐ యాం సారీ. తెలీక వచ్చేసాను." అనీజీ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ.
"ఇట్స్ అల్ రైట్. లవర్స్ మధ్య ఇది కామనే కదా." నవ్వుతూ అన్నాడు మదన్. "ఎనీహౌ నువ్విలా వచ్చి కూచుంటే నీతో మాట్లాడాల్సిన చాలా ఇంపార్టెంట్ మేటర్ ఒకటి వుంది."
"ఐ యాం అల్ ఇయర్స్." వచ్చి అలా కుర్చీలో కూలబడుతూ అంది తనూజ. "మీ ఇద్దరిలో ఎవరు చెప్తారు ఆ విషయం నాకు?"
"నేనే చెప్తాను. ఎందుకంటే అలా జరిగినట్టు కూడా సుస్మితకి తెలీదు." అలా అని మదన్ చెప్పడం మొదలు పెట్టాక సుస్మిత కూడా బెడ్ మీద మదన్ పక్కనే కూచుంది. తనని ఒక్కత్తినే తను ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి అనుభవించడానికి ట్రై చేసింది తప్ప తక్కినది అంతా చెప్పాడు. "ఇంకా సుస్మిత భయపడుతుందనిపించినా నాకు చెప్పక తప్పడం లేదు. తన శరీరంలోకి చిట్టిరాణి వచ్చేసింది, లేదా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూంది. లేకపోతే ఫామ్ హౌస్ లో జరిగిన ఆ సంఘటన తనకి ఎలా తెలిసింది."
తనూజ గట్టిగా నవ్వేసింది. "బావా ఆ రోజు మేమిద్దరం ఆ ఫామ్ హౌస్ లో కూచుని మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం కూడా తనకి చెప్పేసాను. సో తనకా విషయం తెలుసు."
"ఒకే. నాకా విషయం తెలుసు. కానీ చిట్టిరాణి చెప్పినట్టుగా మదన్ దగ్గర అలా చెప్పాల్సిన అవసరం నాకేమిటి?" భృకుటి ముడేసింది సుస్మిత.
"దటీజ్ స్ప్లిట్ పెర్సనాలిటీ. ఆ డిఫెరెంట్ పెర్సనాలిటీకి తెలిసిన ప్రతివిషయాన్ని నీ మైండ్ యూజ్ చేసుకుంటుంది. కాకపోతే అది నువ్వు కావాల్సి చేసినది కాదు. నీకు తెలియకుండానే జరుగుతుంది." తనూజ అంది.
అది నిజంకాదు. అదే అయితే ఆ ఫామ్ హౌస్ లో చిట్టిరాణి మీద తాను అది ట్రై చేసిన విషయం ఎవ్వరికీ తెలీదు. మరది సుస్మితకి ఎలా తెలుస్తుంది?
"చిట్టిరాణి క్యారెక్టర్ సుస్మితలో బాగానే ఎక్సపోజ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇది మనకి మంచిదే. రేపే నా హిప్నో ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. యూ జస్ట్ ఫీల్ రిలాక్స్డ్." కుర్చీలోనుంచి లేస్తూ అంది తనూజ. " నాకింక నిద్ర వస్తూంది. మేమిద్దరం వెళ్లి పడుకుంటాం."
సుస్మిత బెడ్ మీద నుండి దిగి మదన్ మొహంలోకి చూసింది. చేసేది లేక తలూపాడు మదన్.
&&&
"నువ్వు హిప్నో ట్రీట్మెంట్ చేస్తావో, మరేం చేస్తావో, కానీ తానొక పదిరోజుల్లోనే పూర్తిగా పర్ఫెక్ట్ కావాలి. లేకపోతే నేనే దగ్గరుండి నీ సైకాలజీ సర్టిఫికెట్ కాన్సిల్ చేయిస్తాను." ముకుందం అన్నాడు.
ఉదయం ఎనిమిది గంటల సమయంలో అందరూ హాలులో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు సుస్మిత సమస్య గురించి.
"అలా తొందర పెడితే కాదు. ఒక హైప్నోటిక్ సెషన్ లో సాధ్యం కాదు. ఇంకొంచం సమయం కావాలి." తనూజ అంది.
"తననలా తొందర పెడితే ఎలా? సమయం తీసుకోనివ్వండి." సుస్మిత అంది.
"చూసారా, ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్న సుస్మితే మీ అందరికన్నా బాగా అర్ధం చేసుకోగలిగింది." మెచ్చుకోలుగా సుస్మిత మొహంలోకి చూస్తూ అంది తనూజ. "నువ్వు నాకిలా కో-ఆపరేట్ చేస్తే చాలు. నీ సమస్య చాలా త్వరగానే తీర్చేస్తాను."
"అందరూ ఈ సమస్యని కేవలం మానసిక సమస్య గానే చూస్తున్నారు." వంశీ సడన్ గా అన్నాడు. "ఆ చిట్టిరాణి నిజంగానే దయ్యంగా ఉందని అదే సుస్మిత చేత అలా ప్రవర్తించేలా చేసిందని ఎందుకు అనుకోరు? సుస్మిత నిజంగానే ఆ చిట్టిరాణి దెయ్యాన్ని చూసి ఉండొచ్చు."
"నువ్వొక చదువులేని మొద్దువి. అందుకనే అలా మాట్లాడుతున్నావు." కోపంగా అంది తనూజ. "నీలాంటి స్టుపిడ్స్ మాత్రమే దయ్యాల్ని, భూతాల్ని నమ్ముతారు."
వెంటనే హర్ట్ ఫీలింగ్ కనిపించింది వంశీ మోహంలో. ఏం మాట్లాడకుండా లేచి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
"నీకు వంశీతో అలా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పాను." వనజ కోపంగా అంది. "ఎందుకు తనని అలా హర్ట్ చేస్తావు? ఈ సారి మళ్ళీ అలా మాట్లాడితే బాగుండదు."
"ఐ ...ఐ ...యాం సారీ. ఎదో తెలియకుండా అలా అనేశాను." బాధపడుతూ అంది తనూజ. వంశీ ఇప్పుడు తనకి అందరికన్నా కూడా ఎక్కువ అని తనకి ఎలా చెప్పాలి?
"చూడమ్మా వంశీ నాకు మదన్ ఎంతో అంతే. మదన్ ని ఎవరన్నా ఎమన్నా అంటే ఎంత బాధపడతానో అంతా బాధపడతాను వంశీ విషయంలో కూడా. ఇంకెప్పుడు ఇలా తొందరపడకు." తను కూడా కుర్చీలోనుంచి లేచి అన్నాడు ముకుందం. "నాకు పొలంలో పనుంది వెళ్ళొస్తాను." అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. "నాకు వంటింట్లో పనుంది. నేను వెళ్ళాలి." వనజ కూడా వెళ్ళిపోయింది.
"ఇట్స్ ఆల్రైట్ తనూ. ఇంతకీ ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నావు?" మదన్ అడిగాడు.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)