Aa Voori Pakkane Oka eru - 14 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 14

Featured Books
Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 14

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నన్నేదో కౌగలించుకుని, ముద్దులుపెట్టుకుంటే నేను నిన్ను ప్రేమిస్తాననుకుంటే చాల పెద్ద పొరపాటు ఆలోచనతో వున్నావు. నువ్వు గ్రహించలేకపోయినా నీకు నాకు వున్నతేడా నాకు తెలుసు. నేనెప్పటికీ నిన్ను ప్రేమించే ప్రసక్తే లేదు." ఈ రోజు పొలంలో మళ్ళీ తనదగ్గరకి వచ్చిన తనూజతో మొహమ్మాటం లేకుండా చెప్పేసాడు. తనలా చెప్పాక ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

కానీ ఆ తరువాత నుంచి మనస్సంతా అదొకలా అయిపొయింది. తనెంత మూర్ఖుడు కాకపోతే అలాంటి అందమైన అమ్మాయి ప్రేమించానని వస్తే కాదంటాడు? అలా తిరిగి వెళ్లిపోయిందంటే ఎంత హర్ట్ అయివుంటుందో? మళ్ళీ అసలు తనతో మాట్లాడే ప్రయత్నమైనా చేస్తుందో లేదో?

తనని గట్టిగా కౌగిలిలో బిగించిన తరువాత ఆ యవ్వనపు స్పర్శ, తన బుగ్గలమీద పెదాల మీద ఆ సుతిమెత్తటి పెదాల స్పర్శ ఎంత మర్చిపోదామనుకున్నామర్చిపోలేకపోతున్నాడు. అది గుర్తుకువస్తున్నప్పుడల్లా స్వర్గంలో తేలుతున్నంత హాయిగా వుంది. అప్పుడే అక్కడే తనని కసిగా అనుభవించాలనుకున్నాడు. ఎలా తమాయించుకున్నాడో తనకే బోధపడడం లేదు.

తను చాలా దురదృష్టవంతుడు. అంత అందం తనని వెదుక్కుంటూ వచ్చినా కాదనుకున్నాడు. తన జీవితం ఇలా ఏ సుఖం లేకుండా వంటరిగా గడవాల్సిందే. తన అన్నావదినా తనని ఎంతగా ప్రేమించినా ఏ చదువు లేనివాడికి మంచి అమ్మాయిని తెచ్చి ఎలా పెళ్లి చెయ్యగలరు? తనని కావాలనుకుంటున్న ఒక్క అమ్మాయిని తనలా మూర్ఖంగా కాదన్నాడు. ఆలోచనలతో చేస్తూన్న పనిమీద దృష్టి పెట్టలేకపోతూవున్నాడు వంశీ.

"థాంక్ గాడ్! నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావన్నమాట.” తనూజ గొంతు విని ఉలిక్కిపడి అటువైపు చూసాడు వంశీ. "నువ్విక్కడే ఉండాలని నేనెంతగా అనుకున్నానో" మళ్ళీ అంది.

తలుపులు దగ్గరకి వేసి గడియపెట్టి వంశీకి దగ్గరగా వచ్చింది తనూజ. "నేను మాణింగ్ ఆలా వెళ్ళిపోగానే నీ విషయం పూర్తిగా విడిచిపెట్టేసేననుకున్నవవు కదా."

మనసులో ఉబికి వస్తూన్న సంతోషాన్ని మోహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ లేచి నిలబడ్డాడు వంశీ."విడిచిపెట్టేక మరింక ఎం చేస్తావేం?" 

"మానింగే ఒక గట్టినిర్ణయం తీసుకున్నాను." వంశీకి ఇంకా దగ్గరికి వచ్చి మొహంలోకి సూటిగా చూస్తూ అంది. "నిన్ను రేప్ చేస్తేనే కానీ దారికి రావని అర్ధమైంది."

"మై గాడ్!" వంశీ ఇంకా ఎదో అనబోతూ ఉండగానే అందుకు అవకాశం ఇవ్వకుండా మీదపడి గట్టిగా కౌగలించుకుంది తనూజ. తన బలమైన పాలిండ్లు రెండూ వంశీ గుండెకి ఒత్తుకుంటూవుంటే క్రితంరోజుకన్నా కూడా గట్టిగా అతని బుగ్గలమీద ముద్దుపెట్టుకుని పెదాల మీద పెదాలు ఆనించింది.

క్రితం రోజులాగే ఈ రోజు విడిపించుకోదలుచుకోలేదు వంశీ. తన రెండుచేతులతో తనని ఇంకా బలంగా హత్తుకుంటూ తన కిందపెదవిని తన పళ్ళ మధ్యకి తీసుకుని స్మూత్ గా చప్పరించాడు. తరువాత తన మొహమంతటా ముద్దులు గుమ్మరిస్తూ ఉంటే వంశీని అలాగే పట్టుంకుని ఉండిపోయింది తనూజ.

తరువాత తనని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి తన శరీరాన్ని ఆక్రమించుకుంటూ ఉంటే జస్ట్ అతని చేతుల్లో బొమ్మలా అయిపొయింది. తన వంటిమీదున్న బట్టలన్నీ ఒకదాని తరువాత ఒకటి తొలగించేస్తూంటే తనూజ ప్రతిఘటన కేవలం నామమాత్రమే. తనవంటి మీదున్న పెట్టీకోట్ ని కూడా తీసేసి, తనని పూర్తి నగ్నంగా మార్చేసిన తరువాత తన కుడిచేతిని గాభరాగా తన ప్రైవేట్ పార్ట్ కి అడ్డుగా పెట్టుకుంది. తనూజని అలాగే చిరునవ్వుతో గమనిస్తూ తనవంటిమీద బట్టలని కూడా ఒకదాని తరువాత ఒకటి తీసేయడం మొదలు పెట్టాడు వంశీ. 

" మై గాడ్!" ఎప్పుడైతే వంశీ తన శరీరం మీదనుంచి కట్-డ్రాయర్ ని కూడా తీసేసాడో ఫ్యూరియస్ గా ముందుకురికిన అతని పురుషాంగాన్ని చూస్తూ అంది తనూజ. "నా స్మాల్ థింగ్ అది ఎంటర్టైన్ చేయగలదా!"

"స్యూర్! ఖచ్చితంగా. నేను నీకది ప్రూవ్ చేస్తాను."ఆమె రెండు తొడల మధ్యలో సెటిల్ అవుతూ అన్నాడు వంశీ.

తరువాత తనమీద పూర్తిగా వాలిన వంశీని రెండుచేతులతో గాఢంగా కౌగలించుకుంది తనూజ. ఫీవరిష్ గా అతని మొహం అంటా ముద్దులు కురిపించిన తరువాత అతని చెవి మీద ముద్దుపెట్టుకుని అంది. "ఆ రోజు నువ్వు నన్ను ముట్టుకోనిచ్చినప్పుడు అది చాలా చిన్నది. ఇదిప్పుడు నా గుండెల్లో ఫీలవుతానేమో అన్నంత పెద్దదిగా వుంది."

"అదీ చూద్దాం." ఆమె పెదవులమీద చిన్న ముద్దు పెట్టిన తరువాత పని మొదలు పెట్టాడు వంశీ.

కాస్సేపు ఇద్దరూ వేరేలోకంలోకి వెళ్లిపోయారు. సుస్మితకి అదే మొదటి శృంగార అనుభవం. తనకి సెక్స్ లో సుఖం ఉంటుందని తెలిసినా ఇంత ఉంటుందని ఎప్పుడు కనీసం ఊహించలేక పోయింది. తన నిండైన ప్రతీ యవ్వన భాగాన్ని వంశీ ఒకతీరులో అనుభవిస్తూంటే ఆ ఆనందపు సముద్రంలో నిండా మునిగి పోయింది. ఎదో తన శరీరం కిందభాగంలో నెమ్మదిగా దిగిపోతూవుంటే అప్పటికే జాపివున్న తన తొడలని ఇంకా జాపింది. తన నడుముని ఆమె మీద బలంగా కదుపుతూ ఆమెని ఆనందపు చివరిఅంచులవరకూ తీసుకువెళిపోతూ ఉంటే, వంశీ చుట్టూ తనపట్టు ఇంకా గట్టిగా బిగిస్తూ అతని ఎడమబుగ్గ మీద గాటు పడేలా గట్టిగా కోరికేసింది తనకి తెలియకుండానే.  ఒకసారి తనలో వేడి దింపేసుకున్న తరువాత మళ్ళీ పని మొదలు పెట్టాడు వంశీ.

తనూజలా వంశీకి అది మొదటి అనుభవం కాకపోయినా, అంతకుముందు ఎప్పుడూ కలగనంత ఆనందం, సంతోషం కలుగుతూ వున్నాయి తనకి. ఆమె యవ్వనభాగాలనన్నిటినీ తీరుతీరుగా అనుభవించేడు. తనూజ ఎక్కడా తనకి ప్రతిఘటించకపోవడం, ఇంకా తను చేసే ప్రతీ పనికి కో-ఆపరేట్ చెయ్యడం ఎంతో ఆనందమే కాదు, ఆశ్చర్యాన్నీ కలిగించింది వంశీకి. ఆమె మోహంలో ఆ సంభ్రమం, ఆ ఆనందం, తనకి స్పందించిన తీరు ఒక్క విషయాన్నీ మాత్రం స్పష్టం చేశాయి. ఆమెకి మాత్రం అదే మొదటి అనుభవం! తన మగతనం పూర్తిగా ఆమెలో ప్రవేశించడానికి కొంచెంగా ఆటంకం కలిగించిన బిగుతుగా వున్నా ఆమె యవ్వన భాగం కూడా ఆమెకది మొదటి అనుభవమే అనిపించేలా వున్నాయి. సమయాన్ని ఇద్దరూ పూర్తిగా మరిచిపోయారు.

మరోసారి ఇంక విడుదల అయిపోవడానికి సిద్ధంగా వున్నా సమయంలో ఆగి, ఆమె కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు వంశీ.

"మై గాడ్! సెక్స్ లో ఇంత సుఖం ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు." అతని ఎడమచెవి మీద ముద్దుపెట్టుకుని గొణిగింది తనూజ.

దానికి సమాధానం చెప్పకుండా ఆమె కుడిబుగ్గ మీదే మరోసారి ముద్దుపెట్టుకున్నాడు వంశీ.

"ఆ రోజు పొలంలో నిన్నలా ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు నా దగ్గర ఒక బూతు మాట అన్నావు గుర్తుందా?" వంశీ చెవిలో అంది తనూజ.

"అలా అన్నందుకే కదా నా వదిన నా చెంప పగలు కొట్టి మళ్ళీ ఎప్పుడూ అలంటి మాటలు మాట్లాడొద్దని వార్ణింగ్ ఇచ్చింది." నవ్వాడు వంశీ.

"మళ్ళీ ఆ మాట ఒకసారి నా చెవిలో చెప్పు."

"అవే కాదు. అలంటి మాటలు ఇంకొన్ని తెలుసు. అవన్నీ కూడా చెప్పనా?"

" తప్పకుండా. నాకు వినాలనుంది."

అవన్నీ వంశీ తన చెవిలో చెపుతూంటే ఎదో తెలియని తమకంతో తన చేతుల గోళ్లు అతని వీపులో దించుతూ ఎడమ చెవి ఎడ్జిని గట్టిగా కొరికింది. వంశీకి ఎందుకో ఇంక  ఆగాలనిపించలేదు. తన నడుముని మరోసారి ఫ్యూరియస్ గా మూవ్ చేస్తూ తన వేడిని ఆమెలో దింపుకున్నాడు. ఈ సారి వేడి పూర్తిగా దిగిపోయాక, పూర్తిగా నిస్సత్తువ ఆవహించినట్టుగా అయి ఖాళీ చేసిన గొనె సంచిలా ఆమె మీద వాలి పోయాడు.

"కాస్సేపు అలాగే వుండు, ప్లీజ్." వంశీ తన మీదనుండి ఎడమపక్కకి జారబోతూ ఉంటే, మరోసారి రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టుకుంటూ అంది తనూజ. అది ఎంత మొదటిసారి అయినా తన శరీరం లోపలి భాగంలో ఎదో బలంగా వణికినట్టు అనిపించగానే ఏం జరిగిందో తనూజకి  అర్ధం అయింది. ఆలా మూడుసార్లు వణికినా, ఈ సారి మాత్రం నీరసపడిపోయాడు. చాలా సేపు సుఖం అనుభవించినా, ఎందుకో వంశీని కాస్సేపు అలాగే తనమీద వుంచుకోవాలనిపించింది తనూజకి. ఆమె కోరిక కాదనలేక కాస్సేపు అలాగే వుండిపోయాడు వంశీ.

"మనిద్దరిమధ్య ఇదొక లవ్ సీల్. నేను కానీ, నువ్వు కానీ ఇంకొకళ్ళని లవ్ చెయ్యడానికి కానీ, లేదా ఇలా కమిట్ అవ్వడానికి కానీ అవకాశం ఉండకూడదనే ఇలా చేసాను." కాస్సేపు అవ్వగానే తనే వంశీని పక్కకి తోసి, కిందకి దిగి పూర్తిగా డ్రెస్ చేసుకున్నాక అంది తనూజ.

బెడ్ మీదనుండి కిందకి దిగి, డ్రెస్ చేసుకోకుండానే ఆమె దగ్గరికి వచ్చి, గట్టిగ కౌగలించుకుని ఆమె కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు వంశీ. "అయినా నేనింకొకళ్ళతో కమిట్ అయితే?"

"నువ్వు అవ్వగలిగితే కచ్చితంగా అవ్వు." ఆ కౌగాలిలోనుండి విడిపించుకోకుండానే, అతని మొహంలోకి చూస్తూ అంది. "నా ప్రేమలో బలం ఉంటే నువ్వలా చెయ్యవు."

"నేనెప్పటికీ అలా చెయ్యను." ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని, ఆమెని విడిచిపెట్టాక డ్రెస్ చేసుకోవడం మొదలు పెట్టాడు వంశీ. "నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను ప్రేమించాలని ఎప్పుడూ అనుకోలేదు. అసలు అందుకు అవకాశం ఉంటుందని కూడా ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పగలను." షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఒక్క సెకన్ ఆగాడు. "ఇంకో అమ్మాయి మీద ప్రేమ కానీ, ఇంకో అమ్మయి తో ఇలా చేయాలన్న ఆశ కానీ నాలో ఎప్పటికీ రావు."

"ఐ నో ఇట్. నువ్వు నాకేం చెప్పక్కర్లెద్దు." తనూజ వేగంగా వచ్చి, వంశీని కౌగలించుకుని అతని పెదాల ముద్దు పెట్టుకుంది.

తన కౌగిలి విడిచిపెట్టే బోతూ ఉంటే గట్టిగా మరోసారి ఆమెని కౌగిలిలోకి తీసుకుని అడిగాడు. "చదువు సంధ్య లేని నన్ను ప్రేమించి ఏం సుఖపడాలనుకుంటున్నావు? నువ్వు కావాలనుకుంటే నీకు నాకన్నా చాలా అందగాడు, చదువుకున్నవాడు దొరుకుతాడు కదా."

"అలా మాట్లాడకు." తన నోటికి కుడిచేతిని అడ్డుపెడుతూ అంది తనూజ. "టు బి ఫ్రాంక్, నాకే తెలీదు నిన్నే ఎందుకు కావాలనుకున్నానో. కానీ ఒక్క విషయం మాత్రం అర్ధం అయింది. నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలని. నిన్ను మాత్రమే నాతో ఊహించుకుని, భరించ గలనని. ఇదేనేమో మరి ప్రేమంటే."

"సైకాలజిస్ట్ వి కదా. నీ మనసుని నువ్వే అర్ధం చేసుకో లేకపోతున్నావా?" నవ్వాడు వంశీ.

"సైకాలజిస్ట్ గా నేను ఫెయిలయ్యానేమో." వంశీ పట్టునుండి విడిపించుకుంటూ అంది తనూజ. "ఎనీహౌ బాగా చీకటి పడిపోయింది. ఇంక ఇంటికి వెళదాం."

"ఆల్రైట్. తప్పకుండ అలాగే." వంశీ తలూపాడు.      

&&&

రాత్రి సప్పర్ పూర్తి చేసి, కాస్సేపు అందరితోటి కబుర్లయ్యాక, గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకుని నిద్రకి ఉపక్రమించింది తనూజ. ఎందుకనో జరగరానిది జరిగినట్టుగా చాలా అనీజీ గా వుంది తనకి. తానేమి ఆర్థోడాక్స్ వుమన్ కాదు. పెళ్ళికి ముందు సెక్స్ అంటే అదేదో చేయరాని పని అని భావించే వ్యక్తి కాదు. కానీ వంశీతో అలా పెళ్లికాకుండానే సెక్స్ ఎదో తప్పుగానే అనిపిస్తూ వుంది. ఏదైనా సోషల్లీ ప్రొహిబిటెడ్ థింగ్ మొదటిసారిగా చేసినప్పుడు ఇలా అనిపించడంలొ ఆశ్చర్యం లేదు. ఆ ప్రొహిబిటెడ్ థింగ్ కి అలవాటు పడిపోయేవరకూ గిల్టీ గా అనిపిస్తూ ఉంటుంది. ఒక సైకాలజిస్టుగా తను ఆ విషయాన్నీ అర్ధం చేసుకోగలదు. కానీ ఇప్పుడు ఈ గిల్టీ ఫీలింగ్ భరించడానికి కష్టంగానే వుంది. ఏదేమైనా మరోసారి పెళ్ళికాకుండా ఈ తప్పు చెయ్యకూడదు, ధృడంగా అనుకుంది మనసులో.

ఎంత వద్దనుకున్నా వంశీ తన యవ్వన భాగాల్ని తీరు తీరుగా అనుభవించిన విధానం, అందులో తను పొందిన సుఖం మర్చిపోలేక పోతూ వుంది. రాస్కేల్, తన శరీరంలో వాడు వెళ్లని చోటు లేదు. నోటితో, చేతితో ముట్టుకుని అనుభవించని ప్రదేశం లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రతిమ చెప్పిన విషయం గుర్తుకొచ్చి తను దేనికీ అడ్డుపెట్ట లేదు. పెద్ద మనిషి కాకుండానే సెక్స్ అనుభవం వున్న దిట్ట తను.

"సెక్స్ లో పూర్తి సుఖం కావాలంటే మగాడు చేసే దానికి దేనికీ అడ్డుపెట్ట కూడదు. నువ్వేమీ చెయ్యక్కర్లెద్దు. వాడు చేసేది చెయ్యనిస్తే చాలు." ఒక సందర్భంలో తన అన్న మాటలు గుర్తుకు వచ్చి మళ్ళీ నవ్వుకుంది  తనూజ.

"చాలా మంది ఆడవాళ్లు మొగుడి ముందు కూడా పూర్తిగా నగ్నంగా అవ్వడానికి ఒప్పుకోరు. సిగ్గొదిలేసి పూర్తిగా నగ్నంగా అవుతేనే మగాడితో మొత్తం సుఖం దక్కేది."

తను సిగ్గు ఒదిలే లేక పోయింది. తన ఒక్కొక్క యవ్వన భాగం వంశీ దృష్టిలో పడుతూ ఉంటే చాలా సిగ్గుగా అనిపించింది. కానీ తనకి మొత్తం సుఖం కావాలనిపించింది. అందుకే తన వంటిమీద ఆఖరి బట్టని తీసేస్తూ వున్నప్పుడు కూడా తనేం అడ్డుపెట్టలేదు. అనుకున్నట్టుగానే తనకి మొత్తం సుఖం దక్కింది కూడా.

ఇలా ప్రతిమ చెప్పినవి గుర్తు చేసుకుంటూ, తను అనుభవించిన సుఖం మరోసారి వాళ్లంతా కమ్ముకుంటూ ఉంటే, ఇంక నిద్రలోకి జారిపోతూందనగా కరంట్ షాక్ కొట్టినట్టుగా ప్రతిమ చెప్పిన మరో విషయం గుర్తుకు వచ్చింది.

"సెక్స్ లో పూర్తిగా సుఖం కావాలంటే అనుభవం వున్న మగాడి దగ్గరికి వెళ్ళాలి. అదే మొదటిసారి అయిన వాడు మూడు నాలుగు సార్లు చేసే వరకు పెర్ఫెక్ట్ కాలేడు. నువ్వు గైడ్ చేస్తే తప్ప వాడికా చోటే తెలీదు. రెండు మూడు సార్లు ఎంటర్ అయ్యేలోపే వేడి దింపేసుకుంటాడు. అనుభవం వున్నమగాడితో ఆ బాధ ఉండదు. నువ్వేం చెయ్యక్కర్లెద్దు. వాడిచ్చే సుఖం అనుభవించాడని ప్రిపేర్ అయి ఉంటే చాలు. అంతా వాడే చూసుకుంటాడు."

తనని అనుభవిష్తూన్న ఏ సమయంలోనూ ఎలాంటి తడబాటు లేదు వంశీతో. తన శరీరంతో ఎలా డీల్ చేసాడంటే, తనకన్నా తన శరీరం గురించి వాడికే బాగా తెలుసు అనిపించింది. ఇంక తన మగతనం తనలో దింపేటప్పుడు అక్కడకూడా వాడిలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అంతకు ముందు ఎన్నోసార్లు చేసినట్టుగా అక్కడ చెయ్యిపెట్టి, అప్పుడు తను అనుభవించిన సుఖం గుర్తుకు వస్తూన్నా, మొహం సిగ్గుతోటి ఇంకా కోపంతోటి ఎరుపెక్కి పోయింది తనూజాకి, తన మగతనాన్ని పూర్తిగా తన శరీరంలోకి దింపేసాడు. ప్రతిమ బాగా అనుభవం వుంటే తప్ప ఏ మగాడు ఒకటి రెండు నిమిషాల కన్నా ఆ సుఖం ఇవ్వలేడని  చెప్పింది. తనకి సమయం గుర్తులేదు. కానీ వంశీ మాత్రం ఆ మూడుసార్లు తనకి పదినిమిషాలకి తక్కువ కాకుండానే ఆ సుఖం ఇచ్చాడు.

దీనికంతటికి అర్ధం ఒక్కటే. ఆ రాస్కేల్ కి ఇంతకూ ముందే అనుభవం వుంది. కనీసం ఒక్క అమ్మాయితోనైనా మంచి అనుభవం వుండివుండాలి. లేకపోతే అంత ఎక్స్పర్ట్ కాలేడు. కోపంతో మనస్సు భగ్గుమనిపోతూ ఉంటే సడన్గా బెడ్ మీద లేచి కూచుంది. రెండు పిడికిళ్లూ గట్టిగా రాళ్ళల్లా బిగుసుకు పోయాయి. తను ప్రేమించేవాడు అందగాడు కాకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, తెలివితేటలూ లేకపోయినా పర్లేదు కానీ ఇంకో ఆడది అతని మనసులో వుందంటేనూ, ఇంకో ఆడదానితోటి కూడా ఆ సుఖం పంచుకుంటున్నాడంటేను తను తట్టుకోలేదు.

ఏం చెయ్యాలో తోచడం లేదు. వంశీని సూటిగా అడిగితే నిజం చెప్తాడో లేదో అనిపిస్తూంది. ఇలా కోపంగా తర్జన భర్జనలు పడుతూ ఉంటే మొన్న వినిపించినట్టుగానే మరోసారి సుస్మిత కేకలు పెద్దగా వినిపించాయి. అంతా మర్చిపోయి, వేగంగా బెడ్ మీద నుండి కిందకి దిగి, మేడ మీద సుస్మిత రూమ్ వైపు పరిగెత్తింది తనూజ.

&&&

తనూజ సుస్మిత రూమ్ లోకి వెళ్లేసరికి అప్పుడే అక్కడికి మదన్ వచ్చి సుస్మిత చుట్టూ చేతులు వేసి సముదాయించి ఏమి జరిగిందో కనుక్కుంటూ వున్నాడు. కాస్సేపట్లోనే ఆందోళనగా అక్కడికి వనజ కూడా వచ్చింది. ముకుందం ఇంకా వంశీ ఏవో పనులు వుండి పొలంలోకి వెళ్లి ఆ రాత్రికి అక్కడే ఉండిపోయారు.

"చిట్టిరాణి.....చిట్టిరాణి..... ఈ గదిలోకి వచ్చింది. తను నాలోకి వచ్చేసింది." ఆందోళనగా మదన్ మొహంలోకి చూస్తూ అంది సుస్మిత.

"మొదట తోటలో మామిడి చెట్టు మీద వుంది. తరువాత ఇంటిలోకి వచ్చింది. ఇప్పుడు నీలోకే వచ్చేసింది. ఇంకేం చెయ్యబోతూంది?" చిరాగ్గా అడిగాడు మదన్.

"నువ్వు నేను చెప్పేది ఏదీ నమ్మవు కదా. నేనొక పిచ్చిదాన్నని నీ అభిప్రాయం." మదన్ మొహంలోకి కోపంగా చూస్తూ అంది సుస్మిత.

"చదువుకున్నవాళ్ళు, రీజనబుల్ గా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు చెప్పేది నమ్మరు." అంతే చిరాకుతో అన్నాడు మదన్.

"మీరిద్దరూ ఆపుతారా? ఇలా ఆర్గుమెంట్లు చేసుకోవద్దు." దగ్గరగా వస్తూ అంది తనూజ.

"మధ్యలో నువ్వు చేసిందేమిటి? తన కూడా ఉంటానన్నావు. తనకి ఎలాంటి సమస్య రాకుండా చూస్తానన్నావు. కానీ తన దారిన తనని వదిలేసావు." సుస్మితని విడిచిపెట్టి, దూరంగా వచ్చి, తనూజ మొహంలోకి చూస్తూ కోపంగా అన్నాడు మదన్.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)