ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్." వేగంగా వెళ్లి, సుస్మిత కుడిభుజం మీద తన కుడి చెయ్యి వేసి ఆపింది "అలాగే అయితే ఈ చోటులో ఉండొద్దు. మనం ఈ తోటలో వున్న ఫామ్ హౌస్ లోకి వెళదాం. నేనింటినుండి కీస్ కూడా తీసుకొచ్చాను."
"నాకీ తోటలోనే వుండాలనిపించడం లేదు." చిరాగ్గా అంది సుస్మిత.
"అలా అనకు. ఆ ఫామ్ హౌస్ చాలా బావుంటుంది. మనం కొంచెం సేపు ఆ ఫామ్ హౌస్ లో గడిపి వెళ్ళిపోదాం." ప్లీడింగా చూస్తూ అంది తనూజ.
"ఆల్రైట్. కానీ ఎక్కువసేపు వద్దు."
"ఒప్పుకుంటున్నాను."
అక్కడికి దగ్గరలోనే వుంది ఫామ్ హౌస్. తలుపు తీసాక ఇద్దరూ లోపలి అడుగు పెట్టారు.
"బ్యూటిఫుల్! చాలా అందంగా వుంది." చుట్టూ కలియచూస్తూ అంది సుస్మిత అప్పటివరకూ తనలో వున్న చిరాకుని మర్చిపోతూ. "ఎంత బావుందంటే ఇక్కడే ఉండిపోవాలనిపించేలా వుంది."
"మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ ఫేమ్ హౌస్ లో ఒక రూమ్ ఎరువులు, ఇంక కల్టివేషన్ కి కావాల్సిన సామాన్లు స్టోర్ చెయ్యడని యూజ్ చేస్తారు." తిన్నగా అక్కడ వున్నబెడ్ రూమ్ లోకి వెళ్లి, అక్కడున్న బెడ్ మీద కూలబడుతూ అంది తనూజ.
"చూస్తూ వుంటే నీ కజిన్ వాళ్ళు చాలా ధనవంతుల్లా వున్నారు." తనూ బెడ్ మీద తనూజ పక్కనే కూలబడుతూ అంది సుస్మిత.
"చాలా ధనవంతులు. బాగా ల్యాండ్స్ ఇంక అదర్ ప్రాపర్టీస్ కూడా వున్నాయి. కాకపోతే చాలా హెల్పింగ్ నేచర్ వున్న మనుషులు. మా కుటుంబం తో కూడా కలిపి ఎంతో మందికి సాయం చేశారు. ఈ వూళ్ళో మాధురి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కుటుంబానికి వున్న అప్పులన్నీ తీర్చి, తనని చదివించారు కూడా."
"నీకు మాధురి కూడా తెలుసా?" ఆశ్చర్యంగా చూస్తూ అంది సుస్మిత.
"ఎందుకు తెలీదు? ఆరోజు గొడవ అయి అలా వెళ్లిపోయేవరకూ మేము ఈ విలేజ్ కి తరచూ వస్తూ ఉండేవాళ్ళం. నేను, మాధురి, చిట్టిరాణి, వంశీ ఇంక మదన్ ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. ఈ ఫామ్ హౌస్ లో కూడా." నవ్వుతూ అంది తనూజ. "అవును, మదన్ నీకు మాధురి గురించి కూడా చెప్పాడా?"
"పూర్తిగా చెప్పాడు." తలూపింది సుస్మిత. "నిజానికి తను చెప్పడంకన్నా కూడా ముందే మాధురి నాకు తెలుసు. నేను చదువుకున్న కాలేజ్ లో తను నాకు టు ఇయర్స్ సీనియర్."
"ఐ సీ." సాలోచనగా తలూపింది తనూజ.
"తను నాకు మంచి ఫ్రెండ్గా ఉండేది. కానీ ...." అంటూ ఆగింది.
"ఏం ఇప్పుడు ఫ్రెండ్ గా లేదా? ఏం జరిగింది?"
జరిగినదంతా వివరంగా చెప్పింది సుస్మిత. "ఆ సంఘటన తరువాత నేను తనతో మాట్లాడటం మానేసేను. తనే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ మదన్ నాకు విషయం అంతా చెప్పాక నేను చాలా ఫీలయ్యాను."
"నీ విషయంలో ఎందుకలా చేసిందో నాకు తెలియదు. కానీ తను చాలా దురదృష్టవంతురాలు. మంచిమనిషి కూడా." తనూజ అంది.
"అలాంటి అనుభవం ఏ మనిషికి ఎదురుకాకూడదు. పెద్దపిల్ల కూడా కాకుండానే రేప్ కి గురికావడం ఏమిటి? తనమీద అది ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది? అందులోనూ తన తల్లి మీద ....ఓహ్, గాడ్! నేను కనీసం ఆలోచించ లేకపోతూ వున్నాను. తనతో మాట్లాడకుండా వున్నందుకు నా మీద నాకే కోపం వస్తూవుంది." సుస్మిత అంది.
"అనవసరంగా గిల్టీగా ఫీలవ్వకు. మదన్ చెప్పేవరకూ నీకీ విషయాలేమీ తెలియవు కదా." తనూజ అంది. "అవును ఇంతకీ నేను ఏమిటి చెప్తున్నాను?"
"మీరందరూ చాలా ఆటలు ఆడుకుంటూ ఉండేవారు."
"ఎస్, చాలా రకాలైన ఆటలు." నవ్వుతూ తలూపింది తనూజ. "చాలా తమాషా అయిన ఆటలు. నీకు తెలుసా ఒకసారి మేమందరం ఈ ఫామ్ హౌస్ లో ఏమి చేసామో?"
"నాకెలా తెలుస్తుంది నువ్వేమీ చెప్పకుండా." తనూ చిరునవ్వుతో అంది సుస్మిత.
"అది ఆ మాడ్ గాడి ఐడియా. వాడేం సామాన్యుడు కాదు. ఇలాంటి ఆలోచనలన్నీ వాడికే వస్తాయి."
"మాడ్ ఎవరు?" భృకుటి ముడేసింది.
"నీ లవర్. వాడిని ముందు మూడక్షరాలతో ఆలా పిలవడం నాకిష్టం. కానీ ఆలా వాడి దగ్గర పిలిస్తే మాత్రం చాలా కోపం వస్తుంది వాడికి."
"ఆల్రైట్. బాగుంది." నవ్వింది సుస్మిత. "ఎం చేయించాడేంటి?"
"అప్పుడు మా అందరికి బహుశా పదేళ్లు ఆలా వుంటాయనుకుంటా. మొత్తం టీం అంత వున్నాం. మేమందరం బట్టలు విప్పేసుకోవాలన్నాడు. అలాగే చేసాం."
"మై గాడ్! నిజంగానా?" మోహంలో సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది సుస్మిత.
"హండ్రెడ్ పెర్సన్ట్ ట్రూ. నిజంగానే." తలూపింది తనూజ చిరునవ్వుతో. "మొదట అమ్మాయిలం ఒప్పుకోలేదు. కానీ వాడు ఊరుకోలేదు. అప్పుడు ముందు బాయ్స్ ఇద్దరూ బట్టలువిప్పేస్తే మేమూ విప్పేసుకుంటాం అన్నాం."
"నాకు చాలా షాకింగా వుంది వింటూవుంటే."
"చెప్పాగా, చాలా చిన్నపిల్లలం అప్పటికి. ఎందుకో మా అందరికీ కూడా చాలా థ్రిల్లింగా అనిపించింది ఆలా నగ్నంగా మారడం అంటే. ఎప్పుడైతే వంశీ, మదన్ ఏ జంకూ లేకుండా వాళ్ళ బట్టలన్నీ విప్పేసారో మాక్కూడా తప్పలేదు అలాగే చెయ్యక."
"మై గాడ్!....మై గాడ్!....." గుండెలమీద చేతులు వేసుకుంది సుస్మిత.
"అప్పుడు చూసాం వాళ్ళ టైనీ ఎరెక్టేడ్ పెనిసెస్. మెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాటిని టచ్ చెయ్యనిచ్చారు కూడా."
"అట్లీస్ట్ అక్కడితో ఆగారా?"
"వాళ్ళూ మా నెక్డ్ బాడీస్ ని టచ్ చెయ్యడానికి ఇంటరెస్ట్ చూపించారు. ఎలొ చేసాం. ఇంకా ఏమైనా చేసేవాళ్ళమేమో. అప్పుడు మా పెద్ద బావ ఫామ్ హౌస్ లోకి వచ్చి మమ్మల్ని అందరినీ రేవు పెట్టేసాడు. మరోసారి అలాంటి ఆటలు ఆడదానికి ప్రయత్నిస్తే చంపి పారేస్తానన్నాడు."
"మంచి పని చేసాడు. మీ పెద్దబావ అప్పుడు రాక పోయి ఉండివుంటే మీరు ఇంకెంత దూరం వెళ్లి ఉండేవారో?"
"ఎస్, ఇంకొంచెం ముందుకెళ్లి అది అయిపోనిచ్చేవాళ్ళం. నిజానికి అప్పటికే మాకది ఐడియా వుంది."
"నిజంగానే పూర్తిగా బట్టలు విప్పుకోవడం అంటే కొంచెం థ్రిల్లింగా ఉంటుంది." సుస్మిత అంది."నిషేధించబడ్డ ఏ విషయం చెయ్యడమన్నా థ్రిల్లింగానే ఉంటుంది. పబ్లిక్ గా బట్టలు విప్పుకోడం నిషేధం. అందుకని ఆలా చెయ్యడం థ్రిల్లింగా ఉంటుందనుకుంటా."
"అది కొంతవరకూ నిజమే. కానీ నగ్నత్వం అన్నది సెక్స్ కి సంబంధిచింది. మానవుడి జీవితంలో సెక్స్ కి చాలా ప్రాముఖ్యం వుంది. అందుకనే బట్టలు విప్పుకుని నగ్నంగా మారడం అంటే కొంచెం థ్రిల్లింగా ఉంటుంది. ముఖ్యంగా అపోజిట్ సెక్స్ దగ్గర."
"ఐ అగ్రీ." తలూపింది సుస్మిత.
"నువ్వు మదన్ లవర్స్. మీ ఇద్దరిమధ్య అది పూర్తయిందా?"
"వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్? పెళ్ళికాకుండా సెక్స్ లో ఎలా పాల్గొంటాం?" సుస్మిత మొహం ఎరుపెక్కిపోయింది.
"జస్ట్ పెళ్లయినంత మాత్రాన సెక్స్ కి వాలిడిటీ వచ్చేసినట్టేనా? అదే మనిషితో పెళ్ళికి ముందే సెక్స్లో పాల్గొంటే మాత్రం వచ్చే నష్టం ఏమిటి? నా ఉద్దేశంలో పెళ్లిచేసుకోవడం విషయంలో కంఫర్మ్ అయితే అదే వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నా పెద్ద తప్పుకాదు." తనూజ అంది.
"అయితే నీకుందా అలాంటి అనుభవం?"
"నో, అఫ్ కోర్స్." నెగటివ్ గా తలూపింది తనూజ. "ఎందుకంటే నేనెవర్ని పెళ్ళిచేసుకోవాలని ఇంతవరకూ ఫిక్స్ అవలేదు."
"ఎనీహౌ, ఒకవేళ ఫిక్స్ అయితే పెళ్ళికిముందు సెక్స్ లో నీకభ్యంతరం లేదు." తనూజ మొహంలోకి సూటిగా చూస్తూ అంది వనజ.
కింద పెదవిని పంటికింద బిగించి స్లో గా రిలీజ్ చేసింది తనూజ. "అది నా జనరల్ ఒపీనియన్. నేను మరీ అంత ఆర్థోడాక్స్ కాదు. పెళ్ళికి ముందు సెక్స్ మరీ అంత తప్పని నేను అనుకోట్లేదు కానీ, మరీ అంత ఫ్రీగా పెళ్లికి ముందు సెక్స్ కి ఒప్పుకో గలనని కూడా నేను అనుకోవడం లేదు."
"నువ్వొక సైకాలజిస్ట్ వి. నీ మనసు గురించి నీకే పూర్తిగా తెలియక పోతే ఎలా?"
"మనసు అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ థింగ్! సైకాలజీ లో డాక్టరేట్ చేసినవాళ్లు కూడా పూర్తిగా మనసుని అర్ధం చేసుకుని చెప్పలేరు. నిజంగా నేనీ మధ్యనే చాలా పెద్ద డైలమా లో వున్నాను. ఏమిటి చెయ్యాలో బోధపడడం లేదు." భృకుటి మూడేసి అంది తనూజ.
"నేను నిన్నొక క్లోజ్ ఫ్రెండ్ లా ఫీలవుతున్నా. నీకూ నా విషయంలో అలాంటి ఫీలింగే ఉంటే నిరభ్యంతరంగా ఆ ప్రాబ్లెమ్ ఏమిటో చెప్పు?" ఎంకరేజింగా చూస్తూ అంది సుస్మిత.
సుస్మిత భుజాల చుట్టూ తన కుడిచేతిని వేసి దగ్గరికి తీసుకుని తన ఎడమ చెంప మీద ముద్దు పెట్టుకుంది తనూజ. "నువ్వెప్పుడైతే నా మాడ్ కి లవర్ వో అప్పుడే నాకు క్లోజ్ ఫ్రెండ్ వి అయిపోయావు. ఇన్ ఫాక్ట్, నా ప్రాబ్లెమ్ షేర్ చేసుకోవడానికి నీలాంటి క్లోజ్ ఫ్రెండ్ ఒకరు కావలి." సుస్మితని విడిచిపెట్టి బెడ్ మధ్యలో సద్దుకుని కూచింది తనూజ. సుస్మిత కూడా బెడ్ మీద సద్దుకుని తనూజాకి అపోజిట్ లో కూచుంది.
"ఎందుకో తెలియదు. వంశీ మీద నా మనసు పోతూంది. వంశీ పెద్దగా చదువుకోలేదు. మోటుగా ఉంటాడు. నాకు సరిపడే వాడు అయితే కాదు. నేను మనసు పడాల్సినంత వ్యవహారం లేదు. కానీ ఆలా చెపుతూంటే నా మనసు వినడం లేదు. వంశీనే కావాలంటూంది."
"నీ మనసు ఎందుకలా చెపుతూందన్నది నాకు తెలియదు. కానీ చాలా మంచివిషయమే చెపుతూందని నాకు అనిపిస్తూంది." మోహంలో ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ తో అంది సుస్మిత.
"ఎందుకలా చెప్తున్నావు?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది తనూజ.
"సో ఫార్ నేను చూసినదానిని బట్టి వంశీ చాలా మంచికుర్రాడు. నీ చదువుకి, అందానికి సరితూగే వాడు కాకపోవచ్చు. కానీ అతన్ని పెళ్ళిచేసుకుంటే నువ్వు సుఖపడతావని నీ మనసుకి తెలుసు. అందుకనే ఆలా చెపుతూంది."
"రియల్లీ...రియల్లీ.... అంతేనంటావా?" మోహంలో ముడతలు క్లియర్ అయ్యి ఆనందంగా చిరునవ్వుతో అడిగింది తనూజ.
"మదన్ విషయంలో నేనూ కొంతకాలం ఇదే డైలమా తో వున్నాను. నా మనసు ఎందుకు మదన్ నే కావాలని అనుకుంటూందో అర్ధం కాలేదు. కానీ మనసు మాట కాదనలేక పోయాను. అందుకనే డేరింగ్ చేసి ఇలా వచ్చేసాను." సుస్మిత అంది.
"వండర్ఫుల్ థింగ్ యు డిడ్!" నవ్వుతూ అంది తనూజ. "నువ్వు చేసిందంతా కూడా మదన్ నాకు చెప్పాడు. నువ్వు మొదట తనతో పొగరుగా ఎలా మాట్లాడావో, తరువాత ఇక్కడికి వచ్చాక ఎలా బ్లాక్ మెయిల్ చేసావో, అంతా చెప్పాడు."
"కానీ ఆలా చేసినందుకు నేను తరువాత చాలా బాధపడ్డాను." ఒక రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది సుస్మిత.
"నో, ఆ మాడ్ గాడి తిక్క నువ్వు బాగా కుదిర్చావు. వాడికి ఒక్కోసారి ఆలా చెయ్యాల్సిందే." కాస్త ఆగి సుస్మిత ఎదో అనబోయేలోపు మళ్ళీ అంది. "అయితే నేను వంశీని ప్రేమించాలనుకోవడంలో తప్పేమీ చేయడంలేదు కదా."
"ఎటువంటి తప్పూ లేదు. లేదనే నాకనిపిస్తూంది. నువ్వట్టే ఆలస్యం చెయ్యకుండా ఈ విషయం వంశీకి చెప్పేయడం మంచిది."
ఎదో అనబోతూ ఆగిపోయింది తనూజ.
"ఇంకా ఎదో సంగింగ్ధం లో వున్నట్టున్నావు. ఈ విషయమే చెప్పినదానివి, ఇంకే విషయం చెప్పడానికి నువ్వు నా దగ్గర సంశయించాలి?" చిరునవ్వుతో అడిగింది సుస్మిత.
"వంశీ పెళ్లి అంటే మా మామ్ చచ్చినా ఒప్పుకోదు."
"మనసు తీసుకున్న నిర్ణయం మంచిది అయితే మార్గం అదే దొరుకుతుంది. నీ మనసు వంశీ వైపే మొగ్గుతూ ఉంటే మాత్రం ఆలస్యం అవకుండా కమిట్ అయిపో."
"నాలో వున్న సందిగ్దత అంతా తీర్చేసావు. థాంక్ యూ వెరీ మచ్." మరోసారి సుస్మితని కౌగలించుకుని గట్టిగా ఆమె ఎడమ చెంప మీద మరోసారి ముద్దు పెట్టుకుంది తనూజ.
"నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తే మనం లెస్బియన్స్ గా మారిపోతామేమోనని నాకు భయంగా వుంది." తనూజ పట్టునుండి సున్నితంగా విడిపించుకుంటూ అంది సుస్మిత. "అన్నట్టు నువ్వు మధ్యలో ఎదో గొడవ అదీ అన్నట్టుగా గుర్తొస్తూంది. ఏం గొడవ జరిగిందేమిటి?" కుతూహలంగా చూసింది తనూజ మొహంలోకి సుస్మిత.
"చిన్నప్పుడు నేను చాలా పొగరుగా ఉండేదాన్ని. ముఖ్యంగా మా మామ్ పెంపకంవల్ల. అందువల్ల వంశీ ని అనాధ అని దిక్కూ మొక్కూ లేక మా బావ ఇంట్లో ఉంటున్నాడని హేళన చేసేదాన్ని. అలాగే ఈ ఫామ్ హౌస్ లోనే నేను తనని బాగా హేళన చేస్తే తను నన్ను కొట్టాడు. నేను అది పట్టుకెళ్లి ఇంట్లో చెప్పాను. మా అక్క వంశీని దెబ్బలాడింది కానీ నేను వంశీని ఆలా హేళన చేసినందుకు నా రెండు చెంపలూ వాయించి పారేసింది. అప్పుడు మా మామ్ మరోసారి ఆ ఇంటిగుమ్మం తోక్కమని ఒట్టుపెట్టిమరీ నన్ను తీసుకుని మా బావ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇంచుమించులో పన్నెండు సంవత్సరాల తరువాత మళ్ళీ నేనిప్పుడే ఇక్కడికి రావడం." అప్పటి సంఘటనని గుర్తు చేసుకుంటూ అంది తనూజ. నిజానికి ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే ఈ సారి తనూజ వాళ్ళమ్మ మంగవేణి వంశీ రమ్మన్నాడని తెలియగానే తనూజని ఎంకరేజ్ చేసి, చాలా పెద్ద ప్లాన్ తో ఏం చెయ్యాలో మరీ మరీ చెప్పి ఇక్కడికి పంపించింది. తన తల్లి ప్లాన్ తల్చుకుంటూవుంటే సిగ్గు మాత్రమే కాదు కోపం కూడా వచ్చేస్తూంది తనూజకి. కానీ అలాగే అనకపోతే అసలిక్కడకి రావడానికే ఒప్పుకోదని సరే అంది.
"ఇది కామన్ గా చాలా చోట్ల జరిగేదే. ముందు గొడవపడి చికాకు పడ్డవాళ్లతోటే ప్రేమలో పడ్డం. నీ విషయంలో కూడా అదే జరిగింది." చిరునవ్వుతో అంది సుస్మిత.
"నీ విషయంలో కూడా అదే కదా జరిగింది." తనూజ అంది. "ముందు మాడ్ తో పొగరుగా రిజెక్ట్ చేసినట్టుగా మాట్లాడవు. తరువాత తనతోనే ప్రేమలో పడ్డావు."
"నిజానికి తను వద్దనుకుని నేనలా మాట్లాడలేదు. ఫస్ట్ సైట్ లోనే తను నాకు నచ్చాడు. కానీ ఆలా మాట్లాడితే, తక్కిన అబ్బయిల్లోలాగే నా మీద తనకి క్రేజ్ పెరుగుతుందని ఆలా మాట్లాడాను. తనకి కోపం వచ్చి నా దగ్గరికి కూడా రాలేదు ఆ తరువాత." కాస్త ఆగి మళ్ళీ అంది సుస్మిత. "ఎప్పుడైతే ఇంక తనని కలిసి మాట్లాడే అవకాశం లేదనిపించిందో, నేనూ తన గురించి ఆలోచించడం మానేసాను. కానీ నాకు ఎప్పుడైతే వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం వచ్చిందో, తనే గుర్తుకు వచ్చాడు. ఎంత ఇంకో చోటికి వెళదామని ఆలోచించినా నా మనసు మాత్రం ఇక్కడికే వెళ్ళమని పోరుపెట్టింది. చాలా కాలం గడిచిపోయింది. తనకి పెళ్ళయిపోయిందో లేక వేరే వాళ్ళతో ప్రేమలో పడ్డాడో కూడా తెలియదు. ఇక్కడికి వద్దని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు వినలేదు. ఇక్కడికే రమ్మని నా మనసు నన్ను ఎందుకంత బలవంత పెట్టిందో నాకిప్పటికీ అర్ధంకాదు. అప్పుడు కానీ నాకర్ధం కాలేదు, నేను మదన్ ని ఎప్పుడూ మర్చిపోలేదు. నా మనసు పొరల్లో తను ఎప్పుడూ వున్నాడు. ఇక్కడికి వచ్చాక మదన్ కి ఇంక పెళ్లి కాలేదని, తన మనసులో ఎవరూ లేరని తెలిసాక ఎంత రిలీఫ్ ఫీలయ్యానో నీకు తెలియదు. అందుకనే మనసు పదే పదే చెప్పేమాట మనం వినాలి. నేను నీకదే సజెస్ట్ చేశాను."
"ఓహ్, మై గాడ్!" గల గలా నవ్వింది తనూజ. "ఇది విన్నాక మనసు పదే పదే చెప్పేది ఫాలో అవ్వడం ఎంత అవసరమో నాకు తెలిసింది. ఎనీహౌ నీ ప్రాబ్లెమ్ పూర్తిగా సాల్వ్ అవ్వాలన్నా కూడా నువ్విక్కడికే రావాలి. ఎందుకంటే నీకు ఇరవైరెండేళ్లు రాగానే పెళ్లి కూడా చేసుకుంటే తప్ప నీకు నీ తండ్రి ఆస్థి మీద హక్కు రాదు కదా."
"అది నిజమే అనుకో కానీ నా మనసు తాలూకు ప్రామ్ప్టింగ్ లేకుండా కేవలం నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే నేనిక్కడికి రాలేదు. మదన్ ని పూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టే వచ్చాను." కాస్త ఆగి మళ్ళీ అంది సుస్మిత."మనం ఇంక ఇంటికి వెళదామా? ఇక్కడికి వచ్చి అప్పుడే చాలా సేపు అయింది." ఎందుకో ఇంటిదగ్గరే వుండిపోయిన మదన్ ని చూడాలని చాలా అనిపిస్తూ వుంది.
"స్యూర్. తప్పకుండా." బెడ్ మీద నుండి కిందకి దిగింది తనూజ. "చాల విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం."
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)