అరె ఏమైందీ?
హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"ఇనఫ్" అనిరుధ్ ని బలంగా వెనక్కి తోస్తూ అంది మంజీర. అనిరుధ్ తననుండి దూరంగా జరగగానే "సారీ” అంది.
"నీకు ఎలా అనిపించింది? తప్పకే కో-ఆపరేట్ చేశావా?" తన మొహంలోకి చూస్తూ అడిగాడు.
ఆ మాటకి కింద పెదవి ని పళ్ళమధ్య బిగించి, అనిరుధ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది మంజీర.
"నువ్విలాంటి పోజ్ ఇస్తే, స్ట్రెయిట్ గా నిన్ను మరోసారి అలా ముద్దు పెట్టుకోవాలని వుంది. కానీ నువ్వది ఎంజాయ్ చేస్తున్నావని తెలిస్తే తప్ప నేనలా చెయ్యలేను."
అనిరుధ్ అలా అనగానే, అనిరుధ్ ని రెండు చేతులతో కౌగలించుకుని, అతని రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టింది మంజీర. "ఇంతకన్నా వేరేగా ఆన్సర్ నీకు చెప్పాలా?" చిలిపిగా చూస్తూ అడిగింది.
"కానీ నీకున్న ఆ ఇరిటేషన్ మాట ఏమిటి? నువ్వింత ఫ్రీగా ఇదంతా చెయ్యగలిగితే, ఆ ముకుందం నాతొ ఎందుకు అలా అన్నాడు? అసలు ఆ నిరంజన్ నీ మీద రేప్ ట్రై చెయ్యడానికి కారణమే నువ్వు సెక్స్ అంటే అలా ఇరిటేట్ కావడం. నువ్వసలు అందుకు ఎప్పుడన్నా ఒప్పుకుంటావో లేదో చూద్దామనే అలా ప్రయత్నించి చూసాడు." ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.
"నువ్వు ముకుందం తో మాట్లాడ్డం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగింది మంజీర.
తను నిరంజన్ తో మాట్లాడిన తరువాత ముకుందంతో మాట్లాడ్డం, ఇంకా ముకుందం తనకి చెప్పినదంతా చెప్పాడు అనిరుధ్. "నువ్వెలాంటి రొమాంటిక్, ఇంకా సెక్స్ సీన్స్ చూసినా చాలా ఇరిటేట్ అయిపోయేదానివని నిరంజన్ చెప్పాడని చెప్పాడు. అదే నిజం అయితే నువ్విప్పుడంత ఫ్రీగా..............."
"ఆ ముకుందం చెప్పింది నిజమే. నేనేమాత్రం సెక్స్ తో టచ్ వున్నవి చూసినా అలాగే ఫీలయ్యేదాన్ని. కాకపోతే ఎలాగన్నా నాచురల్గా అవ్వాలన్న నా స్ట్రాంగ్ డిసీజన్ వల్ల కాబోలు ప్రస్తుతం అలా ఫీలవ్వడం లేదు. ఇదీ నాకూ ఆశ్చర్యంగా గానే వుంది." మంజీర అంది.
"మరైతే ఇంకా ఆలస్యం దేనికి? మనమధ్య ఆ కాస్తా కూడా అయిందనిపించి, నీ ఆంటీ దగ్గర నువ్వు పూర్తిగా నార్మల్ అయిపోయావని డిక్లేర్ చేద్దామా?"
దానికి సమాధానం అన్నట్టుగా మరోసారి అనిరుధ్ ని గట్టిగా కౌగలించుకుని, అతని రెండు బుగ్గలమీద ఇంకోసారి ముద్దులు పెట్టింది మంజీర. అనిరుధ్ తనని బెడ్ మీద వెల్లకిలా చేసాడు. అతనికది జీవితంలో అదే మొదటిసారి. అప్పటివరకూ సినిమాల్లో చూడ్డం, నవలలో చదవడం తప్ప ప్రాక్టికల్ ఎప్పుడూ చేసింది లేదు. అందులోనూ ఈ రోజే ఇంతవరకూ వస్తుందని తెలియకపోవడం వలన పూర్తి అన్ ప్రిపేర్డ్ గా కూడా వున్నాడు.
అయినా జాగ్రత్తగా ఆలోచిస్తూ, తడబడకుండా తనవంటిమీద చీర ని పూర్తిగా తీసేసాడు. తన బ్లౌజ్ హుక్స్ రిలీజ్ చేసి, బ్లౌజ్ ని తొలగిస్తూన్నప్పుడు కూడా బాగానే కో-ఆపరేట్ చేసింది. తన గుండెలమీద వున్నా బ్రా ని పూర్తిగా తొలగించగానే, రెండు చేతులూ పూర్తి నగ్నంగా మారిన పాలిండ్లకి అడ్డుగా పెట్టుకుంది.
"ఆడపిల్ల కి ఆమాత్రం సిగ్గు సహజమే." అలా అంటూనే తన లంగాని పూర్తిగా నడుము వరకూ తెచ్చి, తన రెండు తొడలు రెండు చేతులతో ఎడం చేశాడు. తన రెండు తొడల మధ్యలో ఆడతనాన్ని అలా చూస్తూ ఉండగా నోరు తడారిపోయింది అనిరుధ్ కి. ఒక స్త్రీ నగ్నత్వాన్ని అలా చూడ్డం అదే మొదటిసారి అనిరుధ్ కి. ఒళ్ళంతా ఎదో కరెంట్ ప్రవహిస్తున్నట్టుగా థ్రిల్లింగ్ గా వుంది. "బ్యూటిఫుల్" తనకి తెలియకుండానే అన్నాడు.
నగ్నంగా వున్న మంజీర అందాన్ని మైమరిచి చూస్తున్న అనిరుధ్ తనలో వస్తున్న మార్పుని పసిగట్టలేకపోయాడు. నెమ్మదిగా తనవంటిమీద వున్న బట్టలని కూడా తీసేసాడు. అదంతా చూడలేనట్టుగా గట్టిగా కళ్ళుమూసుకుని వుంది మంజీర.
"నీకు గుర్తు ఉందా? మన చిన్నతనం లో ఇలాంటిది నీకెందుకు లేదని నువ్వు అడిగావు. అది కేవలం బాయ్స్ కి మాత్రమే ఉంటుందని నేను చెప్పాను. అప్పుడు నువ్విది పట్టుకోవాలని సరదా పడితే నేను పట్టుకొనిచ్చాను. నీ చిన్న చిన్న వేళ్ళు దీనిమీద కదులుతూ ఉంటే అప్పుడు నాకు స్వర్గం లో వున్నట్టుగా అనిపించింది."
మంజీర ఏమీ మాట్లాడ్డం లేదు. చాలా భారంగా మాత్రం ఊపిరి తీస్తూంది.
"నువ్వొక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఇందులో ఎంత తేడా వచ్చిందో నీకు తెలుస్తుంది. కావాలంటే ఇప్పుడు కూడా దీనిని నువ్వొకసారి ముట్టుకుని చూడొచ్చు."
మంజీర కళ్ళు మూసుకుని అలాగే వుంది. తన నుదుటిమీద ముడతలు ఇంకా బిగుసుకుని, తానింకా భారంగా ఊపిరి తీస్తూ వుంది.
"ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమంటున్నానుగా? నువ్వలా చూడక పోతే నేను స్ట్రెయిట్ గా మెయిన్ కోర్సు లోకి వెళ్ళిపోతాను." బెదిరిస్తున్నట్టుగా అన్నాడు అనిరుధ్.
అయినా మంజీర అలాగే వుంది ఎలాంటి మార్పు లేకుండా.
"అయితే గెట్ రెడీ. ఎలాంటి ఫోర్ ప్లే లేకుండా, అదెలా ఉంటుందో స్ట్రెయిట్ గా టేస్ట్ చెయ్యి." పూర్తిగా మంజీర మీదకి వాలిపోయి, తన కుడిచేతిని ఆమె రెండు తొడల మధ్యకి, తిన్నగా ఆమె ఆడతనం మీదకి పంపిస్తూ అన్నాడు అనిరుధ్.
"వద్దు, నాకొద్దు. దూరంగా పో." కళ్ళు తెరిచి, గట్టిగా అరుస్తూ, అనిరుధ్ ని రెండు చేతులతోటి తనమీదనుండి బలంగా కిందకి తోస్తూ, బెడ్ మీద నుండి కిందకి దిగింది మంజీర.
అనిరుధ్ ఎప్పుడూ, ఎవరూ అంత పెద్దగా అరవడం వినలేదు. అలాగే మంజీర తనని ఎంత బలంగా తోసింది అంటే, ఆ దెబ్బకి బెడ్ మీద నుండి కిందకి పడిపోయాడు.
"నాకు వద్దు, నాకది వద్దు కాక వద్దు. మరోసారి నా దగ్గరికి దానిగురించి వస్తే నిన్ను చంపేస్తాను." ఇంకా అదే పెద్ద వాయిస్ తో అరుస్తోంది మంజీర.
తన జీవితం లో అనిరుధ్ ఎప్పుడూ అంత పెద్ద షాక్ కి గురి కాలేదు. అంత షాక్ లోనూ తను నగ్నం గా వున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి గబగబలాడుతూ డ్రెస్ చేసుకున్నాడు.
"నువ్వు ఒప్పుకుంటేనే కదా నేనూ అడ్వాన్స్ అయ్యాను. మొదట అంతా నువ్వూ బాగానే కో-ఆపరేట్ చేసావు కదా." అదే షాక్ తో మంజీర మొహం లోకి చూస్తూ అన్నాడు అనిరుధ్.
"వద్దు, నాకదొద్దు. దానిగురించి నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను చంపేస్తాను, నేనూ చచ్చిపోతాను." అనిరుధ్ చెప్పినది వినపడనట్టుగానే ఇంకా పెద్ద గొంతు తో అరుస్తూ అంది మంజీర.
"ఆల్రైట్. నువ్వది వద్దంటే మనమధ్య ఎప్పుడూ వద్దు. రిలాక్స్ యువర్ సెల్ఫ్." తన దగ్గరికి వెళ్లి చుట్టూ చేతులూ వెయ్యడానికి ట్రై చేస్తూ అన్నాడు అనిరుధ్.
"నో, నన్నసలు ముట్టుకోవద్దు. నన్ను టచ్ చేసే ప్రయత్నం అసలు చెయ్యొద్దు. నేనేం చేస్తానో నాకే తెలీదు." ఆ పెద్దగొంతులో ఏమాత్రం మార్పులేదు మంజీర లో
"ఒకే. నీకు ఇష్టం లేకపోతె నేను నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోను." దూరంగా జరుగుతూ అన్నాడు అనిరుధ్.
కాకపోతే మంజీర అరిచిన అరుపులకి గాభరాపడుతూ, ఆ రూమ్ దగ్గరకి వచ్చి తలుపులు తట్టడం మొదలు పెట్టారు తనూజ, సర్వేశ్వరం. అనిరుధ్ కి వెళ్లి తలుపులు తియ్యక తప్పలేదు.
&&&
"సాధ్యమైనంత త్వరలోనే మీ ఇద్దరి పెళ్లి చెయ్యాలన్న ఆలోచనలో వున్నాను. ఈలోపునే నువ్వలా తొందరపడాల్సిన అవసరం ఏముంది?" చిరాకుపడుతూ అన్నాడు సర్వేశ్వరం అనిరుధ్ మొహంలోకి చూస్తూ.
ఆ సమయం లో హాల్లో ఎప్పటిలాసోఫాలోనూ కుర్చీల్లోనూ కూర్చుని వున్నారు ఆ నలుగురూ. మంజీర, తనూజ సోఫాలో పక్కపక్కని కూచుంటే, అనిరుధ్, సర్వేశ్వరం వాళ్ళకి ఎదురుగా కుర్చీల్లో కూచుని వున్నారు.
"అనిరుధ్ ఎదో కోరిక కి ఆగలేక అలా చెయ్యలేదు. తనకి ఆ సలహా నేనే ఇచ్చాను." తనూజ అంది.
"ఏమిటా సలహా? మంజీర కి ఇష్టం లేకపోయినా రేప్ చెయ్యమనా? ఆ నిరంజన్ గాడికి ఎలాంటి సత్కారం అయిందో నేను నీకు చెప్పలేదా?" ఇంకా చిరాకుపడుతూ ఈసారి తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు సర్వేశ్వరం.
"అన్నయ్యా నేనింకా పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేది ముందు విను." అంటూ మంజీర కి వున్న ప్రాబ్లెమ్ గురించి వివరంగా చెప్పింది తనూజ. "పెళ్లినాటికే తననెలాగైనా పూర్తి నార్మల్ గా మార్చాలని అభిప్రాయ పడ్డాను. ఇద్దరినీ సెక్సువల్ గా కూడా అడ్వాన్స్ కమ్మని నేనే సలహా ఇచ్చాను."
తన కూతురికి వున్న ఆ ప్రాబ్లెమ్ గురించి మొదటిసారిగా తెలిసి షాక్ అయిపోయాడు సర్వేశ్వరం అయినా ఆ షాక్ మొహంలో కనిపించకుండా అన్నాడు. "అయినా అనిరుధ్ అలా తొందరపడకుండా ఉండాల్సింది. ఆ విషయం లో మంజీర కి అలాంటి అయిష్టం వున్నపుడు, తనతో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి కదా."
"అనిరుధ్ తొందరపడలేదు డాడ్." చిన్న గొంతుతో అంది మంజీర. "నేను కూడా ఒప్పుకోబట్టే అంతవరకూ వచ్చింది."
"మరి సడన్ గా ఎందుకలా రియాక్ట్ అయ్యావు?" ఆశ్చర్యం గా చూస్తూ అడిగింది తనూజ.
"అదే నాకూ అర్ధం కావడం లేదు? ఒక్కసారిగా నాకు సెక్స్ అంటే వున్న అయిష్టం, అసహ్యం బయటకి వచ్చినట్టుగా అయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకనే అలా రియాక్ట్ అయ్యాను. ఇందులో అనిరుధ్ తప్పేమీ లేదు."
"నీకు సెక్స్ అంటే ఎందుకంత అయిష్టం, అసహ్యం? మనుషుల జీవితాల్లో, ఆ మాటకొస్తే అన్ని జీవుల జీవితాల్లో అది చాలా సహజమైన విషయం కదా." తన కూతురి మొహం లోకి చూస్తూ అడిగాడు సర్వేశ్వరం.
"ఏమో నాకు తెలియదు డాడ్." చిన్న గొంతుతో అంటూవున్నా మంజీర స్వరం అక్కడ అందరికీ బాగానే వినిపిస్తూ వుంది. "నాకు నా చిన్నతనం నుండి సెక్స్ అంటే ఎదో తెలియని అసహ్యం. ఆ ఊసు కూడా తట్టుకోలేను. అందుకు కారణం ఏమిటో నాకు తెలియదు."
"కానీ నువ్వు మొదట నాకు బాగానే కో-ఆపరేట్ చేసావు కదా. నేను వద్దన్నా ఆంటీ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పెళ్ళికి ముందే నువ్వు పూర్తి నార్మల్ గా మారాలని అన్నావు. నువ్వలా అన్నావనే నేను అడ్వాన్స్ అయ్యాను."
"నేను నిజంగానే అలా అనుకున్నాను. ఎలాగన్నా నా మనసు మీద పట్టుసాధించి మామూలుగా అవ్వాలనుకున్నాను. అందుకనే నీతో కో-ఆపరేట్ చేసి, నిన్ను ఎంకరేజ్ చేసాను. కానీ ఒక దశలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐ యామ్ సారీ, అబ్సోల్యూటెలీ సారీ." తలొంచుకుని విచారంగా అంది మంజీర.
"ఇట్స్ ఆల్రైట్. నువ్వా విషయం గురించి అలోచించి విచారించకు." చిరునవ్వుతో అన్నాడు అనిరుధ్. తన ప్రవర్తన అప్పుడు చాలా షాకింగా అనిపిస్తూ వున్నా, ప్రస్తుతానికి తనని ఇంకా అప్సెట్ చెయ్యడం అనిరుధ్ కి ఇష్టం లేదు.
"తప్పు నాదే. సమస్య తాలూకు లోతు తెలుసుకోకుండా సాల్వ్ చేయాలనుకున్నాను." తనూజ మొహం కూడా విచారంతో నిండింది. "చూస్తూవుంటే నేను అనుకున్నదానికన్నా కూడా పెద్ద కారణం వుండివుండాలి మంజీర ప్రాబ్లెమ్ కి."
"అసలు అందుకు నువ్వేమి కారణం అనుకున్నావు?" సర్వేశ్వరం అడిగాడు.
"మంజీర ఒక మతిస్థిమితం సరిగ్గాలేని తల్లి చేతుల్లో పెరిగింది. ఆ తల్లి కూడా తనకి పెన్నెండేళ్ల వయసు రాకుండా చనిపోయింది. తరువాత తన పెంపకం ఎక్కువగా సర్వెంట్ మైడ్స్ చేతుల్లోనే జరిగింది. అందువల్లనే తన మనసులో రావాల్సిన పరిపక్వత రాలేదేమో, సెక్స్ ని అర్ధం చేసుకోవలసినట్టుగా అర్ధం చేసుకోక అలా అసహ్యించుకుంటూందేమో అనుకున్నాను. కానీ తను సెక్స్ కి ఇంత వయొలెంట్ గా రియాక్ట్ కావడం చూస్తూ వుంటే, అంతకన్నా పెద్ద కారణమే ఉంటుందనిపిస్తోంది."
"ఇది పెద్ద సమస్యే. తనిలా వుంటే నాకు మనుమలెలా పుడతారు, నా వంశం ఎలా వృద్హి చెందుతుంది?" ఆందోళనగా అడిగాడు సర్వేశ్వరం.
"అలాంటి సమస్య ఏం లేకుండా నేను చూస్తాను కదా అన్నయ్యా. నువ్వు అనవసరంగా కంగారు పడకు." నవ్వి అంది తనూజ.
"ఏమో నేను నీమీదనే నమ్మకం పెట్టుకున్నాను. నాకూతురికి ఇలాంటి సమస్య ఉందని నాకు ఈరోజు వరకూ తెలియదు. తెలిసిన తరవాత మనశాంతి గా ఉండలేకపోతున్నాను." నిట్టూరుస్తూ అన్నాడు సర్వేశ్వరం.
"అన్ని సమస్యలు పూర్తిగా తీర్చి, మంజీర చక్కగా జీవితం ఎంజాయ్ చేసేలాగా చేసి, నీకు మనవలు పుట్టడానికి ఏ ఇబ్బందీ కూడా లేకుండా చేసిన తరవాతే నేనిక్కడనుండి వెళతాను. నామీద నమ్మకముంచు." తనూజ అంది.
"నీ మీద నమ్మకం ఉందిలే. నువ్వలా చెయ్యగలుగుతావు. కానీ..........." కాస్త ఆగి అన్నాడు సర్వేశ్వరం. "............ఆ విచికిత్సానంద స్వామే ఇప్పుడు వుంటే ఈ సమస్యకి ఎంతో చక్కటి పరిష్కారం చెప్పేవారు."
"ఆయన గురించి చెప్పడం నువ్వు మానవా? ఆయనెంత గొప్ప వ్యక్తి అయినా ఇప్పుడు లేరు కదా. ఉన్నవాళ్ళ మీద నమ్మకం పెట్టు." కోపంగా అంది తనూజ.
"నీ మీద నమ్మకం ఉందనే చెప్పానుగా. కాకపోతే అలాంటి వ్యక్తుల గొప్పతనాన్ని అంగీకరించే శక్తే నీకులేదు." సర్వేశ్వరం అన్నాడు.
"ఓహ్, గాడ్! నీతో వాదించే శక్తీ నాకు లేదు." చికాగ్గా అని కుర్చీలోనుండి లేచింది తనూజ.
అదిచూసి అనిరుధ్, మంజీర నవ్వారు.
ఆ రోజు రాత్రి డిన్నర్ కూడా ఆ యింట్లోనే చేసాక తనింటికి తిరిగి వచ్చాడు అనిరుధ్. సర్వేశ్వరం, తనూజ, మంజీర ముగ్గురూ అనిరుధ్ ని ఆ ఇంట్లోనే ఎప్పుడూ ఉండిపొమ్మని బలవంత పెడుతున్నారు కానీ అనిరుధ్ వినడం లేదు.
&&&
అప్పుడు అర్ధరాత్రి సమయం పన్నెండున్నర అలా కావస్తూంది. నిరంజన్ బెడ్ మీద లేచి కూచున్నాడు. బెడ్ లైట్ వెలుతురులో చూస్తే మల్లిక కూడా తన బెడ్ మీద అలాగే కూచుని వుంది.
"అది నన్ను బతకనివ్వదు. ఎలా అరుస్తూందో చూసేవా. ప్రతిరోజూ ఇలాగె వుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాను." నింరంజన్ గొంతు భయం తో నిండిపోయివుంది.
"అవును. నేనూ వింటూనే వున్నాను." మల్లిక అంది.
"దాన్ని నాశనం చేస్తానన్నావ్. నా పెళ్ళికి ఏ ఆటంకం లేకుండా చేస్తానన్నావ్. ఇదేనా." ఈసారి భయంతో పాటుగా చిరాకు కూడా వచ్చి చేరింది నిరంజన్ గోతులో.
"ఐ యామ్ సారీ. నేనా దయ్యం శక్తిని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాను." మల్లిక గొంతులో కూడా భయం వుంది. "అది చాలా శక్తివంతమైనది. దాన్ని అంతం చేద్దామనుకున్నందుకు నన్నే అంతం చేసేలా వుంది."
"మీ గురువు మంగళాచారిని రమ్మందాం. అతనైతే దాన్ని ఎదో ఒకటి చేసేగలడు." ఆశగా అన్నాడు నిరంజన్.
"ఈ దయ్యాన్ని ఎదో చేసే గల శక్తి నా గురువుకి కి కూడా లేదు. అంతేకాకుండా నువ్వు ఈ దయ్యాన్ని అంతం చెయ్యడానికి ఏ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టినా అదింకా కోప్పడి నిన్ను, నన్ను, మా గురువుని కూడా నాశనం చేసేస్తుంది." మల్లిక గొంతులో భయం ఇంకా ఎక్కువ అయింది.
"మరేం చెయ్యడం? ఆ మాయదారి దాని చేతుల్లో అంతం కావాల్సినదేనా?" ఏడుపుగొంతుతో అన్నాడు నిరంజన్.
"ఒకటే దారి వుంది. నువ్వు తనని ఇంక తన కూతురి జోలికి రావని కన్విన్స్ చెయ్యగలిగితే తను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది."
దానికి ఏం మాట్లాడకుండా వుండిపోయాడు నిరంజన్.
"నిరంజన్, మీ డాడీ ఎంతగా ఆ అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్ళిచేయాలనుకుంటున్నారో నాకు తెలుసు. నువ్వూ ఆ అమ్మాయి అందాన్ని అనుభవించాలని చాలా ఆశ పడుతున్నావు. కానీ ప్రాణాలకన్నా ఏదీ ఎక్కువకాదు. నువ్వు తన కూతురిని పూర్తిగా మర్చిపోతావని ఆ దయ్యం అనుకోకపోతే, ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది." బెదిరింపుగా అంది మల్లిక.
"కానీ తనని అలా ఎలా కన్విన్స్ చెయ్యడం? నేను తన కూతురి ని పెళ్లిచేసుకోనని చెప్తే సరిపోతుందా?" సడన్ గా నిర్ణయానికి వచ్చేసాడు నిరంజన్.
"అంత తేలిగ్గా అదివూరుకోదు. నువ్వెవరన్నాఅమ్మాయితో అది కూడా పూర్తిచేసి, ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నానని చెప్తే నమ్ముతుంది. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరలో ఆ అమ్మాయిని పెళ్లికూడా చేసేసుకోవాలి. లేకపోతె రెట్టించిన కోపంతో నిన్ను చంపేస్తుంది." చివర్లో మళ్ళీ అదే బెదిరింపు గొంతుతో అంది.
"కానీ ఇప్పటికిప్పుడు సడన్ గా అది చెయ్యలేను. ఒక అమ్మాయిని ఎంచుకోవడానికి నాకు సమయం కావాలి. అంతవరకూ అది నన్ను ఏమీ చెయ్యకుండా చూడగలవా?"
"చెప్పలేను. అదినీమీద చాలా కోపంగా వుంది. ఏ నిమిషంలో నన్నా నీ ప్రాణాలు తీసేవచ్చు."
"దేవుడా ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నా ప్రాణాలు కాపాడుకునే దారే లేదా?"
"నిరంజన్ నేనొక విషయం చెప్తాను. అలా అయితే నువ్వు నీ ప్రాణాలు కాపాడు కోవచ్చు."
"ఏమిటది?" సడన్ గా ఆశ చిగురించి భయం తగ్గింది నిరంజన్ లో.
"ఎలాగన్నా నిన్ను, మిమ్మల్ని ఆదయ్యం నుండి కాపాడతానని చెప్పాను. కానీ అలా చెయ్యలేకపోయాను. అందుకు నాకు చాలా గిల్టీ గా వుంది. నా జీవితంలో నేనెవరికీ మాట ఇచ్చి తప్పలేదు. నిన్ను కాపాడడానికి ఆ అమ్మాయిని నేనే అవుతాను. నువ్వు నాతో అది పూర్తి చేసి ఆ దెయ్యానికి చెప్పు. అది అప్పుడు కన్విన్స్ అయి నిన్ను విడిచిపెట్టేస్తుంది.అలాగే నన్ను పెళ్లి చేసుకో "
"నిన్నా........." ఆశ్చర్యంగా అన్నాడు నిరంజన్.
(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)