Nuli Vechani Vennela - 20 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 20

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 20

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

మళ్ళీ అదే స్వరం. అవే బెదిరింపులు. తను ఏడుస్తూ అడుగుతోంది. బతిమాలుతోంది. కానీ ఆ మనిషి తన మాట వినకుండా వెళ్ళిపోతూంది వేగంగా. తనూ తన వెనకాతల వెళుతూంది అదే వేగంతో. సడన్గా ఎదో బలంగా తగిలింది తన మొహానికి ఈ లోకంలోకి తీసుకొస్తూ. చూస్తే అది కిటికీ రెక్క.

మళ్ళీ తనకి అదే డ్రీం వచ్చింది.  మళ్ళీ తను అలాగే ఆ ఆడమనిషిని బతిమాలుతూ అనుసరించండం ప్రారంభించింది. ఈ సారి ఎక్కడవరకూ వెళ్లేదో ఏం చేసేదో తెలీదు ఈ కిటికీ రెక్క తగిలివుండకపోతే. తానెప్పటికీ ఈ పనికిమాలిన డ్రీమ్స్ నుండి ఇంకా హల్యూసీనేషన్స్ నుండి బయటపడి మామూలుగా కాగలదో? హుస్సురని నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకుంటూండగా ఏవో శబ్దాలు వినిపించాయి ఆ గదిలోనుండి. ఆశ్చర్యపడుతూ ఆ తెరిచివున్న కిటికీలోనుండి లోపలికి చూసింది సమీర. తను అప్పుడు చూస్తూవున్న విషయం అంతగా ఆశ్చర్య పడవలిసింది కాకపోయినా, సడన్గా అలా తన కంటపడడం తనకి కొంచెం షాకింగ్ గానే అనిపించింది.

లోపల బెడ్ మీద సంజయ్ ఇంకా మల్లిక పూర్తి నగ్నంగా వున్నారు. తన మీద వున్నసంజయ్ ని రెండు చేతులతో గట్టిగ కౌగలించుకుని మూలుగుతోంది మల్లిక. వాళ్ళనిద్దరినీ అలా చూస్తూవుంటే తనూ అదే స్థితిలో ఉండగా మూలిగిన విషయం గుర్తుకు వచ్చింది సమీరకి. వెంటనే అక్కడనుండి వెళ్లిపోదామనుకుంది కానీ ఎదో గమ్ తో అతికించినట్టుగా కాళ్ళు కదల్లేదు. ఎందుకనో తను కావాలనుకోకుండానే వాళ్ళిద్దరినీ చూస్తూ వుండిపోయింది. 

సంజయ్ నడుం ఫోర్స్ గా కదలడం ప్రారంభం కాగానే మల్లికలో మూలుగు ఎక్కువ అయింది. సమీర వళ్ళంతా కూడా ఎదో కోరికతో నిండిపోయింది. అనురాగ్ దగ్గర ఉండివుంటే బావుండును అనిపించింది.

"మేడం మీరిక్కడ వున్నారా?"

మేనక గొంతువిని ఉలిక్కిపడి వెనక్కి చూసింది సమీర.

"సడన్గా మెలకువ వచ్చి చూస్తే మీరు పక్కన కనిపించలేదు. వాష్ రూమ్ కి వెళ్లారేమో కాసేపట్లొకి వచేస్తారేమోనని చూసాను. ఎంతకీ రాకపోయేసరికి మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చాను." మేనక అంది.

"ఆల్రైట్. పద మనం మన రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం." గాభరాగా అక్కడనుండి మేనకని తీసుకుని బయలుదేరింది సమీర.

"మామూలుగా అయితే ఇది జస్ట్ ఏ డ్రీం. నేనేం కంగారు పడేదాన్ని కాదు. కానీ నాకు ఇదే డ్రీం పదే పదే వస్తూంది. నేను ఆవిడని అనుసరిస్తున్నాను కూడా. లక్కీగా ఆ కిటికీ రెక్క తగిలి ఆగిపోయాను. లేకపోతె ఎక్కడవరకూ వెళ్లి ఏం చేసేదాన్నో. మునుపైతే ఒకసారి ఆ ఆడమనిషిని వెంబడిస్తూ మేడమీదనుండి దూకేబోయాను కూడా." తన డ్రీం గురించి మేనక కి చెప్పిన తరువాత అంది సమీర.

"రేపు ఈ విషయం మీ సైకాలజిస్ట్ ఫ్రెండ్ మల్లిక గారికి కూడా చెపుదాం. ప్రస్తుతానికి ఏం ఆలోచించకుండా పడుకోండి మేడం."

మల్లిక అలా అన్నాక మళ్ళీ నిద్రకి ఉపక్రమించింది సమీర కానీ అంత తేలికగా పడుకోలేకపోయింది. ఈసారి తనని ఇబ్బంది పెట్టినది ఆ ఎర్రచీర కట్టుకున్న ఆడమనిషి కాదు. బెడ్ మీద తను నగ్నంగా చూసిన మల్లిక ఇంకా సంజయ్. సంజయ్ వేడి దింపుకుంటూవుంటే ప్లెజర్ తట్టుకోలేక మల్లిక మూలిగిన మూలుగులే వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో అనురాగ్ ని కలిసి అతనితో సెక్స్ ని పంచుకుంటే తప్ప తను ఈ తమకాన్ని తట్టుకోలేదు. అలా బాధపడుతూనే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో సమీరకి గుర్తులేదు.

&&&

“నేను నీకు ఏదో ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను కదా. అయినా ఇలా ఎందుకు జరిగిందో బోధపడడం లేదు.” సమీర తన డ్రీం గురించి చెప్పిన తరువాత అంది మల్లిక . “బహుశా మామూలు ట్రీట్మెంట్ నీకు సరిపోవట్లేదు అనుకుంటాను. నిన్ను డీప్ హిప్నోసిస్ లోకి పంపించి ప్రోగ్రామింగ్ చేయాల్సి వుంటుందనుకుంటా.”

"అది కూడ చేద్డువులే.  నువ్వేం కంగారు పడకు." ఎందుకో ఆ సమయంలో తన డ్రీం గురించి, ఇంకా తనున్న పరిస్థితి గురించి అంతగా కంగారు అనిపించలేదు సమీరకి.

"లేదు సమీ. అదృష్టం బావుంది కిటికీ రెక్క తగిలి ఈ లోకంలోకి వచ్చేవు కాబట్టి సరిపోయింది. లేకపోతె ఏం జరిగి ఉండేదో. లాస్ట్ టైం ఎలాంటి ప్రమాదం నుండి బయటపడ్డావో నీకు గుర్తు వుంది కదా."

"ఆ వుందిలే. నన్ను ఇంతగా ప్రేమించే నీలాంటి ఫ్రెండ్ నా కూడా వుండగా నాకొచ్చిన ప్రమాదం ఏమీ లేదుకానీ. ఇంతకీ ఆ కిటికీ రెక్క తగిలి నేను ఈ లోకంలోకి వచ్చాక ఏం జరిగిందో నేను ఇంకా నీకు చెప్పలేదు." టాపిక్ ని మార్చడానికి అన్నట్టుగా చిరునవ్వుతో అంది సమీర. 

"ఐ యాం అల్ ఇయర్స్. టెల్ మీ." చిరునవ్వుతో, ఇంకా ఆసక్తి నిండిన మొహంతో అడిగింది మల్లిక.

"ఆ కిటికీ రెక్క నీ రూమ్ దే. మీరిద్దరూ లైట్ ఆఫ్ చెయ్యాలనే కాదు, కనీసం కిటికీ క్లోజ్ చెయ్యాలని కూడా ఆలోచించ లేదు. నువ్వూ ఇంకా సంజయ్ ఎలా వున్నారంటే, ఈ లోకాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అస్సలు లేరు. అప్పుడు నువ్వు మూలుగుతున్న విధానం సంజయ్ నిన్ను ఎంత సుఖపెడుతున్నాడో తెలిసేలా చేసింది."

"గాడ్! నువ్వదంతా చూసావా సిగ్గులేకుండా?" కోపంగా అడిగింది మల్లిక.

"కొంత చూసా." నవ్వింది సమీర. "కానీ అది మీ ఇద్దరిమధ్య కేవలం కోరిక తీర్చుకోవడానికి ఒక కాజువల్ రేలషన్శిప్ కాకుండా ఇంకేమన్నా కూడా ఉంటే నేనెంతో సంతోషిస్తాను. మీ ఇద్దరూ కూడా నాకెంతో కావాల్సిన వాళ్ళు. మీ ఇద్దరి మధ్య బంధం నాకెంతో ఆనందదాయకం."

అది వినగానే దీర్ఘంగా నిట్టూర్చింది మల్లిక. "అలాంటి అభిప్రాయం సంజయ్ లో కూడా ఉండాలికదా." అంది.

"సంజయ్ తో నేను మాట్లాడతాను. నీలాంటి అందమైన అమ్మాయి పెళ్లి చేసుకుంటానని ముందుకువస్తే కాదనేంత ఫూల్ కాదు."

"ఒకే. ఆలోచిస్తాను." చిరునవ్వుతో అంది మల్లిక.

"నో, ఆలోచించడం కాదు. నువ్వు ఒప్పుకోవాలి." మల్లిక కుడిచేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అంది సమీర. "నువ్వేం చిన్నపిల్లవి కాదు. నాకెంత ఏజ్ ఉందొ నీకూ అంత ఏజ్ వుంది. కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోపోతే పాస్ట్ మ్యారేజ్ ఏజ్ అయిపోతావు. కనీసం నా గురించయినా నువ్వు సంజయ్ తో మ్యారేజ్ కి ఒప్పుకోవాలి. అలాగే  సెక్స్ కోసం నీ ఇతర కాజువల్ రిలేషన్షిప్స్ కట్ చేసుకోవాలి."

సమీర చేతిని విడిపించుకుని, తనని కౌగలించుకుని, తన కుడిబుగ్గమీద ముద్దు పెట్టుకుంది మల్లిక. "నా అంతట నేనుగా అయితే ఈ నిర్ణయానికి రాను. కానీ నా ప్రాణ స్నేహితురాలి నిర్ణయాన్ని కాదనలేను. తప్పకుండా సంజయ్ ని పెళ్లి చేసుకుంటాను. అలాగే నా ఇతర కాజువల్ రిలేషన్షిప్ లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను." అలాగే సమీరని పొదివి పట్టుకుని అంది మల్లిక. "జస్ట్ సంజయ్ ఏమంటాడో చూడాలి.”

"నేనిక సంజయ్ తో మాట్లాడాలి అంతే కదా. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి ఇక్కడకి రమ్మంటాను." చేతిలోకి  ఫోన్ తీసుకుని సంజయ్ కి కాల్ చేసి తన రూమ్ లోకి రమ్మని చెప్పింది సమీర.  

"ఏ విషయంలో దాడి చెయ్యాలి ఇంత ఉదయాన్నే నా మీద." సమీర రూంలోకి వచ్చాక బెడ్ కి అపోజిట్ లో వున్న కుర్చీలో కూలబడుతూ అన్నాడు సంజయ్. "ఫోన్ చేసి మరీ పిలిచావు."

"మాటలతో వినే మనిషివికాదు నువ్వు. అందుకే నీ ముక్కుకి తాడెయ్యాలనుకుంటున్నా" చిరునవ్వుతో అంది సమీర.

"అయితే పెద్ద ప్లాన్లోనే వున్నావు." మోహంలో భయం అభినయిస్తూ అన్నాడు సంజయ్. "దయచేసి అదేమిటో వేగంగా చెప్పు."

"నువ్వు రూట్లో పడాలంటే మల్లిక లాంటి అమ్మాయి నీ జీవితంలో ఉండాలి. తనని నీ భార్యగా చేద్దామనుకుంటున్నా."

సంజయ్ మోహంలో చిన్న షాక్ లాంటిది కనిపించినా వెంటనే చిన్న చిరునవ్వు కనిపించింది. "తను నా దారికి అడ్డురాకుండా చూస్తానంటే, నీ నిర్ణయానికి నాకేం అభ్యంతరం లేదు."

"అసలు తనని నీ భార్యగా చేస్తానన్నదే నీ దారి మార్చడానికి. ఇంకా అడ్డురాకపోవడమేమిటి?" చిరుకోపం అభినయిస్తూ అంది సమీర. "తనని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అంతే."

"ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది?" నవ్వాడు సంజయ్. "ఎనీహౌ తన అభిప్రాయం కూడా అడిగావా?" మల్లిక మొహంలోకి చూస్తూ అడిగాడు.

"ఇక్కడ అభిప్రాయాలతో పనిలేదు. మీరిద్దరూ నా నిర్ణయానికి కట్టుపడి ఉండాలి నిజంగా నన్ను ప్రేమించేవాళ్లయితే." సమీర స్వరం ధృడంగా వుంది.

"ఆలా అని నీలాంటి బ్రూట్ ని పెళ్లి చేసుకోవడానికి నన్ను కట్టిపడేసింది." చిరునవ్వుతో అంది మల్లిక.

" సమీర ఆలా అంటూ ఉంటే నాకూ ఒప్పుకోక తప్పదు." చిరాకు అభినయిస్తూ అన్నాడు సంజయ్.

"అంటే మీ ఇద్దరికీ భార్యాభర్తలు కావడానికి ఏ అభ్యతరం లేనట్టేగా."

"సమీ……......" కుర్చీలోనుండి లేచి నిలబడి అన్నాడు సంజయ్."...................నీకు ఆనందం కలిగించే ఏ విషయమన్నా నాకూ ఆనందం కలిగిస్తుంది. నిజంగా మేమిద్దరం భార్య భర్తలు కావడం నీకు అంత సంతోషం కలిగిస్తే నేను వేరే ఏ విషయం గురించి ఆలోచించను. ఎస్, మల్లికని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు."

సమీర బెడ్ మీదనుండి కిందకి దిగి, సంజయ్ దగ్గరగా వెళ్లి, భుజాల చుట్టూ చేతులు వేసి సున్నితంగా కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. "థాంక్స్. నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు." అతని మోహంలోకి చూస్తూ అంది.

"నిన్ను ఎంతగానో అభిమానించే మాట నిజమే." సమీర చేతులనుండి విడిపించుకుంటూ అన్నాడు సంజయ్. "కానీ ఇందుకు ఒప్పుకోవడానికి కేవలం ఆ అభిమానం మాత్రమే కారణం కాదు. ఇందాక చెప్పినట్టుగా మల్లికలాంటి అమ్మాయి భార్యగా రావాలంటే చాలా అదృష్టం ఉండాలి." తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు సంజయ్.

"ఎస్ సమీ. నా విషయంలో కూడా నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. మంచి సుఖాన్నిచ్చే ఇలాంటి ఆరడుగుల అందగాడు భర్తగా రావడం కూడా అదృష్టమే. అందుగురించి ఇలాంటి పెర్మనెంట్ సోర్సు ఉండడం మంచిదే కదా. అందుకనే ఒప్పుకున్నాను." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది మల్లిక.   

&&&

"నేను చాలా కాలంగా ఇండియా లో మీ డాడ్ కి అందుబాటులో లేను. నా కొడుకు దగ్గరకి అమెరికా వెళ్లి వస్తున్నాను. మీ డాడ్ చనిపోయిన ముందురోజే ఇండియాకి వచ్చాను. నేను ఇక్కడే ఉండివుంటే నాతొ ఆ విషయం గురించి ఎమన్నా షేర్ చేసుకునే వాడేమో."

ఆ రోజు సాయంత్రం డాక్టర్ మనోహర్ సమీర ఇంటికి  వచ్చే సమయానికి సమీర ఇంట్లో అందరూ వున్నారు మేనకతో సహా.  అప్పటివరకూ వున్న అన్నివిషయాలు పూర్తిగా వివరించి చెప్పింది సమీర.

"అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఎప్పుడూ ఎదో ఆందోళనలో, ఇబ్బందిలో వున్నట్టుగా నాకు అనిపించలేదు. మరీ అంత ఆందోళన పడే విషయం ఉంటే ఫోన్లో అన్నా నాకు చెప్పివుండేవాడు కదా. మేమిద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్స్."  కొంచెం ఆశ్చర్యం అయన మోహంలో కనిపిస్తోంది.

"ఆయన నాతొ బిజినెస్ విషయాలేమీ మాట్లాడేవారు కాదు, నేను అర్ధం చేసుకోలేనని. కానీ సమీర ప్రాణాలకి సంభందించిన ఇలాంటి విషయం నాతొ కూడా ఏమీ చెప్పలేదంటే నాకు చాలా ఆశ్చర్యం గా వుంది." నిర్మల అంది.

"నేను దీనికి ఒకటే ఎక్సప్లనేషన్ ఇవ్వగలను. ఆయన్ని అంతగా ఇబ్బందిపెట్టిన ఆ విషయమేదో చాలా సడన్గా తెలిసివుండాలి. అంతేకాకుండా తనలా హార్ట్ ఎటాక్ తో చనిపోతానని కూడా అయన అనుకొని వుండరు. అందుకనే ఆ విషయం మనెవరితో షేర్ చేసుకోలేదు." మల్లిక అంది.

"అయితే అంకుల్ ఆ విషయం ఏమిటో మీరు కూడా ఏమీ ఊహించలేరా?" సమీర అడిగింది. "మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. కానీ అప్పుడు డాడ్ డైరీలో రాసిన విషయం గురించి మీకు నేను చెప్పలేదు."

"సారీ సమీ. నువ్వు చెప్పిందంతా విన్నాక నా ఆందోళన రెట్టింపయిందే తప్ప అదేమిటో మాత్రం వూహించలేకపోతూ వున్నాను." విచార వదనంతో అన్నాడు డాక్టర్ మనోహర్.

"మాడం. మీరేం ఆందోళన పడకండి. ఇచ్చిన గడువుతేదీకల్లా మా అంకుల్ కచ్చితంగా ఆ విషయమేమిటో మీకు తెలియచేస్తారు. అలాగే మీ ప్రాణాలకి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు." అక్కడే వున్న మేనక అంది.                                                       

"అవును. డిటెక్టీవ్ స్మరణ్ గురించి నేను కూడా విన్నాను. అయన కచ్చితంగా అలా చేయగలరు." స్మరణ్ గురించి, మేనక గురించి కూడా అప్పటికే సమీర పూర్తిగా చెప్పింది.

"కానీ ఒక్కటి మాత్రం అనిపిస్తోంది." కాస్త నిశబ్దం తరువాత అన్నాడు డాక్టర్ మనోహర్. "మీ డాడ్ అంత ఆందోళన పడి చనిపోయారు, అలాగే వాళ్ళు ఒక డిటెక్టీవ్ ప్రాణాలు కూడా తీసేసారు. ఆలోచిస్తూంటే నీ ప్రాణాలు మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నట్టుగానే అనిపిస్తూవుంది. డిటెక్టీవ్ స్మరణ్ కచ్చితంగా నీ సమస్య తీర్చగలరు. కానీ అయన ఆ పనిచేసేవరకూ నువ్వు నీ జాగ్రత్తలో వుండు సమీ."

ఆ మాట వినగానే ఆందోళనగా మల్లిక మొహంలోకి చూసింది సమీర.

"ఆ డిటెక్టివ్ ఇచ్చిన గడువు పూర్తి కావడానికి ఇంక జస్ట్ నాలుగు రోజులు మాత్రమే గడువు వుంది. ఈ నాలుగు రోజులు సమీరని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. డిటెక్టివ్ స్మరణ్ ఈ సమస్యకి పూర్తి పరిష్కారం ఇవ్వగలరనే నేను అనుకుంటున్నాను." ఆలా అన్నాక మేనక మొహంలోకి చూసింది మల్లిక.

"మీకా విషయంలో సందేహమే అవసరం లేదు. గడువు తీరేలోగానే మా అంకుల్ ఈ సమస్యని పూర్తిగా తీరుస్తారు. అన్ని రహస్యాలు తెలిసేలా చేస్తారు." నమ్మకంగా అంది మేనక.

ఆ తరువాత మరికాస్సేపు మాట్లాడుకున్నారు వాళ్లంతా, డాక్టర్ మనోహర్ అక్కడనుండి వెళ్ళిపోబోయేముందు.

&&&

మల్లిక ని సంజయ్ ని అలా చూసిన తరువాత, సమీరలో కోరిక విపరీతం అయిపోయింది. పెళ్లయ్యేవరకూ అది వద్దు అన్న ఆలోచనని పక్కన పెట్టేసి, అనురాగ్ దగ్గరకి మళ్ళీ దానిగురించి వచ్చింది.

"గాడ్.......గాడ్.........గాడ్........" తనమీద అనురాగ్ ఫోర్స్ గా నడుము కదుపుతూ వుంటే అతన్ని రెండు చేతులతో గట్టిగా కౌగలించుకుని అంది సమీర.

నిజానికి అది ఆ రోజు మూడవసారి. మొదటి రెండుసార్లు తన దేహాన్ని తీరు తీరున అనుభవించాక వేడి దింపుకున్నాడు అనురాగ్. మూడవసారి మొదటి రెండుసార్ల కన్నా ఎక్కువ సేపే ఫోర్ ప్లే చెయ్యాల్సి వచ్చింది అనురాగ్ కి సమీర లో ఎంటర్ కావడానికి. కానీ మొదటి రెండుసార్ల కన్నా ఎక్కువసేపే తన నడుముని కదుపుతూ వున్నాడు.

ఏది ఏమైనా తరంగ్ తో తన అనుభవాన్ని మాత్రం మర్చిపోలేదు సమీర. తరంగ్, నిరంజన్ ల కన్నా,  అనురాగ్  ఎక్కువ సుఖపెడుతూ వున్నా, ఆ తెలిసీ తెలియని వయసులో తనకి సెక్సన్టే రుచిచూపించింది తరంగ్ మాత్రమే. ఒక మగవాడు ఒక ఆడదేహాన్ని ఎన్నిరకాలుగా అనుభవించొచ్చో అన్నిరకాలుగా అనుభవించాడు తరంగ్ ఆ సుమారు ఇరవై ఏళ్ల వయసులోనే. ఎంతోమంది ఆడవాళ్ళతో సంబంధం వుంటే కానీ అది సాధ్యపడదు. ఆ వయసులోనే వాడికది ఎలా సాధ్యపడింది అన్నది మాత్రం తనకి తెలియదు.   

"ఇప్పుడు కూడా ఎదో ఆలోచిస్తున్నావుకదా." సడన్ గా ఆగి అన్నాడు అనురాగ్.

"ఆలోచనలు మన చేతుల్లో వుండవు. వాటిని ఆపడానికి ట్రై చేసేకన్నా, వాటి దారిని వాటిని పోనివ్వడమే మంచిదని మల్లిక చెప్తూంటుంది"  నవ్వి అంది సమీర.

"మంచి విషయమే చెప్తూంటుంది. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు."

"ఉహూ........నేను చెప్పలేను."

"నువ్వు చెప్పేవరకూ నేను ఇలాగే వుంటాను."

"ఓహ్, గాడ్! తప్పదా?" అనీజీ ఎక్సప్రషన్ తో అడిగింది సమీర.

"తప్పదు కాక తప్పదు." అనురాగ్ వాయిస్ ఫర్మ్ గా వుంది. "నువ్వొకవేళ అబద్హం చెప్తున్నావనిపించినా నేను ఇలాగే వుండిపోతాను కదపకుండా."

"తరంగ్........నేను ఆలోచిస్తున్నది వాడి గురించి." ఇప్పుడా అనీజీ ఎక్సప్రషన్ లేకుండా నిర్మలమైన మొహం తో అంది సమీర. “నీలాగే వాడు కూడా  నా శరీరం లో ఏ పార్ట్ విడిచిపెట్టేవాడు కాదు. తీరు తీరుగా అనుభవించేవాడు. చాలా సార్లు నాకనిపించేది, నా శరీరం గురించి నాకన్నా వాడికే ఎక్కువ తెలుసనీ."

"నా వల్ల కూడా బాగానే సుఖపడుతున్నావు కదా." ఇంకా వాడిగురించి ఆలోచించడం ఎందుకు అన్నట్టుగా చూసాడు అనురాగ్.

"నిజానికి వాడికన్నా ఎక్కువగా సుఖపెడుతున్నావు నువ్వు నన్ను." అనురాగ్ పెదాల మీద ముద్దుపెట్టుకుని అంది సమీర. "కానీ నేను పెద్దమనిషినయ్యాక, నాకు తెలిసీ తెలియని వయసులో, నాకు సెక్సన్టే రుచి చూపించింది వాడు. వాడు మామూలుగా చేసివున్నా నేను మర్చిపోయేదాన్నేమో. కానీ ఒక ఎక్స్పర్ట్ లా డీల్ చేశాడు. అందువల్లే నాకు సెక్స్ గుర్తుకు వస్తే వాడు గుర్తుకు వస్తాడు."

"రాస్కెల్. ఆ వయసులోనే వాడికి చాలా మంది అమ్మాయిలతో సంభందం వుండి ఉండాలి." అనురాగ్ గొంతులో ఎదో కోపం వుంది. "అది నీతో వాడు కేవలం సెక్స్ కోసమే చేసాడు, ఏ ఫీలింగ్ లేకుండా."

"నేను ఒప్పుకుంటా.  నేనూ కేవలం వాడిని సెక్స్ లో ప్లెజర్ కోసం మాత్రమే కలిసాను.    అందుకనే వాడితో సెక్స్ ఎంజాయ్ చేసానే తప్ప సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోలేదు. వాడలా పోయినప్పుడు కూడా నేను చూడ్డానికి వెళ్ళలేదు."

అనురాగ్ అలాగే వున్నాడు కదలకుండా. తను చెప్పింది అనురాగ్ లో ఎదో మార్పు తెచ్చినట్టుగానే వుంది.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)