Kaapari - 2 in Telugu Short Stories by Garika Srinivasu books and stories PDF | కాపరి - 2

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

కాపరి - 2

Episode -2

రాజారాం గారు బస్సు దిగి ఒక teaకొట్టు దగ్గరికి నడుచుకుంటు వస్తాడు అక్కడ వాళ్ళ మిత్రుడుతో ఇలా అంటాడు. రేయ్ నారాయణ బాగున్నావా అని పలకరిస్తాడు. అప్పుడు నారాయణ రాజారాం గారి ముఖంలో దిగులు కనిపెట్టి బాగానే ఉన్నాం కాని, నువ్వే బాలేదు ఏమైందిరా అని నారాయణ అడుగుతాడు. అప్పుడు రాాాజరాం గారు, జరిగింది మొత్తం వాళ్ళు మిత్రునికి చెప్తాడు. అంటే ఆ గొర్రెలి మార్చడానికి నికొక కాపరి కావాలి. అంతేగా. అని వాళ్ళ . అంటాడు. అవును రా అని రాజారాం గారు అంటారు. సరే పదా రాజరాం గారిని hoster దగ్గరకి తీసుకువెళ్తారు Hostel దగ్గరకి వచ్చిన తరువాత వాళ్ళ ఎదురుగా ఒకళను. 1. తల్లకిందులుగా ఉండి నన్ను ఎవరైన కాపాడండి చంపేస్తున్నాడు అని అరుస్తాడు. అప్పుడు మన హీరో నడుము దగ్గర ఒక్క గుద్దు . అప్పుడు వాడు గింగిరాలు తిరిగి మాములుగా నిలబడతాడు. రా అని రాజారాం గారికి చూపిస్తాడు. (Hero Face rim l వాడి పేరు క్రిష్ మిత్ర అని రాజరాంగారితో గర్వంగా ఉంటాడు. అంగవైకల్యుడని అవహేలన చేస్తావా ఆ. అని కోపంగా అంటాడు. Sorry అన్న ఇంకెప్పుడు అనను అని ఏడుస్తూ చెప్తాడు. రేమ్ అంగవైకల్యం అనేది శాపం కాదురా. దేవుడిచ్చిన వరం అవసరమైతే సాయం చెయ్యి అవహేలన మాత్రం చేయకు వెళ్లు అని క్రిష్ అంటాడు అప్పుడు ప్రక్కనే ఉన్న ఒక అంగవైకల్యం గల వ్యక్తి బాధలో అన్న ఇంతవరకు మమల్ని ఎగతాళి చేసినవాళ్ళు అవహాలన చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంతెందుకు అన్న మమ్మల్ని కాళ్ళతో తన్నినవాళ్లు, ఉమ్మువేసినవాళి ఉన్నారు. కాని First time మనల్ని గౌరవించే వాళ్ళని చూస్తున్నాం. అంతా నీవల్లే అన్న అని చెప్తాడు. చేతులు లేవని చింతించకు మిత్రమా. నీకు ధైర్యంగా నేనుంట. కాళ్ళు లేవని కలవరపడకు నేస్తమా. నాకు సాయంగా నేనొస్తా మీకు ఎవరు లేరని బాధపడకండి' మీకు ఒక కాపరిగా నేనుంటా అని వాళ్ళందరికి ధైర్యం వచ్చేలా మాట్లాడుతాడు. అప్పుడు రాజరాం గారు క్రిష్ దగ్గరకి వచ్చి అలా చూస్తు ఉంటాడు. కాపరి వచ్చేసాడు. అని రాజతాం గారు అరుస్తారు- ఏమైంది నాన్న అని క్రిష్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న జరిగిందంతో చెప్తాడు.


అది రా జరిగింది అని నారాయణగారు. అంటారు. ఆ పాధకులు మారాలంటే ఆచార్యుడు రాక తప్పదు. ఆ ఆచార్యుడు. మీరై వస్తరా బాబు అని రాజరాం గారు సంతోషంగా ఉంటారు. మీ కళ్ళలో చూడగానే అర్థమైంది ఏదో సమస్య ఉందని, నా సాయం కావాలనుకుంటే మీతో తప్పుకుండ వస్తాను. O : బాబ అని తల ఊపుతాడు. అలా ఒకరోజు గడిచిపోతుంది. ఉదయానే పక్షుల కిలకిలలో తెల్లవారింది. వెలొస్తాను. నాన్న అని క్రిష్ అంటాడు. జాగ్రత్తరా క్రిష్ మిత్ర అని వాళ్ళ నాన్న అంటాడు. నా బిడ్డలు. జాగ్రత్త నాన్న అని hostel వైపు చూసి అంటాడు. నేను చూసుకుంటాను అని వాళ్ళ నాన్న అంటాడు. ఇంకా ఎనాళ్లు ఇలా ఉంటావురా. నిన్ను చూస్తుంటే బయమేస్తుందిగా.. పెళ్ళి చేసుకోరా అని బాధతో వాళ్ళ నాన్న అంటాడు. మిత్ర పెట్టి ఈ పనిని పూర్తి చేసేంత వరకు వెళ్లి ప్రస్తావన నా జీవితంలో లేదు, ఇదే Hoster తను స్థాపించింది. ఈ విజయం తనది. అని క్రిష్ అంటాడు.రిని వదిలేసి వెళ్లి పోయిందిరా. అని వాళ్ళ నాన్న బాధతో అంటారు. అందరి దృష్టిలో మిత్ర లేకపోవచ్చు. కాని మిత్ర నా విజయంలో తనుంది. ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు. నాన్న అని క్రిష్ అంటాడు. బాబు బయలు దేరదామ అని రాజరాం గారు అంటారు. స అంది. మణి వెలొ మన వాలందరూ జాగ్రత్త అని క్రిష్ అంటాడు. బాయ్ అన్న అని అంగవైకల్యం గలవారు. అందరూ బాధలో అంటారు. ఒక ఇంటిలో, హీరోయిన్. నాన్న గారు వాళ్ళ భార్యతో ఇలా అంటాడు. కీర్తన రెడి అవుతుందా అని ఎలుక ఇషర్ చదువుతూ ఉంటారు. అదిగో వస్తుంది అని తమ్ము - వంట వండుతూ అంటారు. 4: జొన్న Good Morning. అది వాడిన కుంటుంది. అood morning a అని వాళ్ళ నాన్న గారు అంటారు. ఇంకా ఏం చదువుతుంది. పెళ్లి చేసేసుకుండా అన్ని వాళ్ళ అమ్మగారు వంటగదిలోంచి బయటకు వస్తూ అంటారు- ఈ యువరానిని తీసుకెళ్లాలి ఉంటే ఓ యువరాజు రావాలి.. అప్పటి దాక ఎదురు చూడాలి అని వాళ్ళ నాన్నగారు అంటారు. అలా చెప్పు నాన్న. లేకపోతే పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. అదికీర్తన ఉంటుంది. ఇదిగో లంచ్ బాక్స్ అని వాళ్ళ అమ్మగారు. కీర్తనకి ఇస్తారు. సరే బాయ్ అని చెప్పి కాలేజికి వెళ్తుంది. కాలేజికి వెళ్ళేవారిలో ఒకచోట కొంతమంది. విశ్వనాన దమస " ప్రార్ధనలు చేస్తు ఉంటారు. అప్పుడు ఒక పాస్టర్ గారు ఇలా అంటారు. మనమందరం ఎరోజులు ఉపవాసం ఉందాం. మన దేవుడు మన కోరికలను తీరుస్తాడు మన బాధలను తీసివేస్తాడు. అని గట్టిగా. అంటాడు. అప్పుడు కీర్తన వెళ్ళి కోపంగా ఇలా ఉంటుంది. బుజ్జీ ఉంటే ఒక పాస్టర్ అయుండి ఇలా మాట్లాడుతున్నారు. 40 రోజులు ఉపవాసం చాల మందికి నీరసం వస్తుంది. చూపోయే అవకాశం ఉంటుంది. అని అంటుంది. అది మాకు తెలుసులే మేము చూసుకుంటాం నుప్చు భయలు దేరమ్మ అని పాస్టర్ గారు హస్యంగా చెప్తారు. అప్పుడు కీర్తన వచ్చేస్తుంది. 2నిమిషాల తరువాత క్రిష్ వచ్చిిి ఆ పాస్టర్ గారి మాటలు విని పాస్టర్ దగ్గరకి వచ్చి ఏం జరుగుతుంది. ఇక్కడ అని అడుగుతాడు. ఉపవాస ప్రార్థన అంది అని గట్టిగా పాస్టర్ చేస్తాడు. ఉపవాసం అంటే ఏంటి అని క్రిష్ చేతులు కట్టుకొని అడుగుతాడు. దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం అని పాస్టర్ గారు అంటూరు అర్పించుకోండి అని క్రిష్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు ఉంది. మీరు అని పాస్టర్ గారు అంటారు. క్రైస్తవ్యం అనేది మతంకాదు సార్ మార్గం. బాలుడు నడవ వలసిన టోవను చూపించాల్సింది మీరు. అలాంటిది మీరే ఇలా చేస్తే ఎలా. ఏం నేర్చుకుంటుంది మమ్మల్ని చూసి ఈ సమాజం. మీరంతా మతాయి అవ అధ్యాయం చదవలేదా. బహిరంగంగా ప్రార్థన చేయవద్దని దేవుడే చెప్పాడు. బైబిల్ రూల్స్ -బ్రేక్ చేస్తారా. మీకు చెప్పేంత వాని కాదు ఫాదర్ భక్తి అనేది తిరునాళ్ళ కాదు. భక్తి అంటే మనసు మనసు పెట్టి దేవుని అడగండి. ఆయన ఇస్తాడు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని క్రిష్ పిండం పెట్టి వెళ్లిపోతాడు. అప్పుడు ఫాదర్ గారు ఆశర్యపాయి He is the god son అని దండం పెడతారు. అప్పుడు కీర్తన చూసి ఇలాంటి వాడిని నేను కోరుకుంది వాడే నా రాజకుమారుడు నన్ను కంటంకి రెప్పలా కాపాడే "కాపరి" అని కొత్తన నవ్వుతుంది. రాజరాం గారు కారులో ఇలా అంటారు. ఇప్పటి వరకు నువ్వుంటే మర్యాదే ఉండేది. ఇమ -గౌరవం పెరిగింది ఇద్దరూ కాలేజిలోకి వచ్చిన తరువాత ప్రిన్సిపాల్ వెళ్తారు. ప్రిన్సిపాల్ ఇలా అంటారు. నమస్కారం విషయ అని అంటాడు. Your classroom is ready అని రాజరాం గాడ అంటారు. I will 30 అని క్రిష్ అంటాడు. క్రిష్ class kaamam అడుగు పెడుతాడు. అప్పుడు students అందరు నిలబడి 3000 morning. చెప్తారు. His students my name is క్రిష్మత Your Biology teacher ఇప్పటి వరకు ఎందరో టీచర్స్ వచాను వెళ్లిపోయారు. మీరుకూడ త్వరలోనే వెళ్ళిపోతారు. అని మానస్ హస్యంగా చెప్తాడు అందరూ వెళ్లిపోయి ఉండొచ్చు. ఇక ఏ మీకు class షురూ అవుతుంది. Be carefull అని క్రిష్ అంటారు. ఈ రోజు class జంతువుల ప్రవర్తన గురించి చెతును. పున్ఫాల్ instinct అంటే ఏంటి? అని క్రిష్ అడుగుతాడు. పుట్టుకతో వచ్చినవి. అని అజయ్ అంటాడు. వచ్చినామా ఏమైనా అని క్రిష్ అంటాడు. సార్. అని అజయ్ అంటాడు. ఏడవడం సార్ అని మనన్ అంటాడు. రైట్ ఏడ్చావా ఎప్పుడైన, అని క్రిష్ అడుగుతాడు. చిన్నప్పుడే సార్. ఇప్పుడు అలవాటు లేదు. అని మానస్ చెప్తాడు నేను అలవాటు చేస్తాగా కూర్చొ అని క్రిష్ అంటాడు. వింతగా వ్ చేయడం సార్' అని నందిని అంటుంది. రైట్ కూడా ఇక్కడ చాల మంది ప్రవర్తన అలానే ఉంది. అనిక్రిష్ అంటారు. ఆ మాటలకి మానస్ కి, అభికి, అమర్క, అజయ్ కి కోపం వచ్చింది. oke instinct అంటే పుట్టుకతో వచ్చినవి. మీరు చెప్పినవన్ని కరక్టే Good. అని క్రిష్ చెప్తాడు. ఆలోఐ బెల్ కొడతారు. OF tomorrow continue You can gం. అని క్రిష్ అంటారు. క్రిష్ బయటకు వస్తూ ఉంటాడు. బయట నుంచి కీర్తన కూడ తొందరగా నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు ఇద్దరూ రాగానే.. చూసుకోకుండా. కీర్తన అరికాలు. క్రిష్ ఎడమకాలుకి తగిలి పడుతూ ఉండే క్రిష్ తన కుడి చేతితో కీర్తన. ఎడమ చేతిని పట్టుకొని తను పడకుండా ఆపుతాడు స్వార్ అని కీర్తన ఉంటుంది. జాగ్రత్త జీవితం చాలా విలువైనది అని చెప్పి క్రిష్ స్టాఫ్ రూమ్లోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు టిచర్ ఇలా మాట్లాడుకుంటారు. ఈ కాయుల జనరేషన్కి ప్రేమ అంటే చులకనయిపోయిందా ప్రేమ అనేది ఒక Time Pass అనుకుంటున్నారు. అని ఒక

టీచర్ అంటారు. అవునవును అబ్బాయిలని వదిలేయండి. అమ్మయిల కు ఏమైంది. వాళ్ళకూడ తెలియడం లేదు. అప్పుడు కుర్చిలోంచి క్రిష్ లేచి ప్రేమ అనేది. నా మిత్రకి తప్ప ఇంకెవరికి తెలిదు. దయచేసి ప్రేమని చులకన చేయకండి. ప్రేమ ఒక జీవితం. దాని కోరుకోవాలే తప్పు. చులకన చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు.
కొనసాగుతోంది. ...