The Author Madhu Follow Current Read రహస్యం.. - 4 By Madhu Telugu Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... રાય કરણ ઘેલો - ભાગ 1 ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Madhu in Telugu Motivational Stories Total Episodes : 6 Share రహస్యం.. - 4 3k 6.7k బాబు ట్రాక్టర్:------ తాసికుడు రచయిత వ్యక్తిగత మార్గదర్శకుడు రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది ఆనందం ఆరోగ్యం సంపద మొదలైనవి డాక్టర్ జోబిటాల్ అది భౌతిక తత్వ జ్ఞాని అమ్మకాల నిపుణులు రచయిత మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు అలా రూపొందించవచ్చు జాన్ ఎస్ఆర్ఎఫ పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు అదంతా పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది మీరు లక్షాధికారి కావాలని అనుకుంటున్నారా మీరు ఎటువంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా అసలు మీకు ఏం కావాలి డాక్టర్ జాన్ డి మార్ టివి తాత్వికుడు వెన్నుముకల వైద్యుడు స్వస్థత చేకూర్చేవాడు వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు ఇది ఒక గొప్ప జీవన రహస్యం డాక్టర్ డెనిస్ వెయిట్ మనో రోగ నిపుణుడు మానసిక సామర్థ్య శిక్షకుడు గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది దాని శక్తిని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడేవారు కాదు జనాలకి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు జనం పనుల్లోకి వెళ్లి పని చేసి ఇంటికి చేరుకునేవారు వాళ్ల కాను గెద్దుల్లా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది చరిత్ర తిరగేస్తే మొదటినుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడ్డారని ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచం అంతటా విస్తరింప చేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని తెలుస్తుంది మైకేల్ భర్నాల్డ్ బిక్ విత్డు బావకు డు ఎ గేమ్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకుడు మనుషుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగటం నేను చూశాను ఆర్థికపరమైన అద్భుతాలు వ్యాధుల నుంచి కోలుకోవటంలో అద్భుతాలు మానసికంగా కోల్పోవడం మానవ సంబంధాలు వాగు పడటం రచయిత గురువు జీవితాలకి మార్గదర్శి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుడు రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడ వల్లే ఇదంతా సంభవించిందిఏమిటా రహస్యం బాబు ట్రాక్టర్ మీరు బహుశా అక్కడ కూర్చుని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో మీకు చెబుతాను మనమందరం ఒక అందమైన శక్తితో పని చేస్తాం ఒకే రకమైన నియమాలతో మనం ముందుకు సాగుతాం ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైన వంటే అంతరిక్ష యానాలని నిర్మించడానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కో మనం చంద్రమండలం మీదికి మనుషులని పంపించగలం క్షణంలో ఎన్నో వంతు లెక్క వేయాలన్న వేసి అంతరిక్ష నౌకాని భూమి మీదకి దిగేట్టు చేయగలం మీరు ఎక్కడున్నా ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్టార్ట్ హోమ్ లండన్ టోరెంటో మాండ్స్ట్రియల్ లేదా న్యూయార్క్ మనమందరం ఒకే శక్తితో ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం అదే ఆకర్షణ ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తువు వస్తుంది మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షింపబడుతోంది అవి మీ ఆలోచనలు మీ మనసులో చెలరేగే ఆలోచనలు అన్నింటిని మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి అవన్నీ ఒక శక్తి ప్రింటిస్ మల్పూర్ ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైన సిద్ధాంతమని మనకి చెప్తారు విలియం షేక్స్పియర్ రాబర్ట్ బ్రౌనింగ్ విలియం బ్లేక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు రుద్విక్ వన్ బి తో వెన్ లాంటి సంగీతగ్నులు తమ సంగీతం ద్వారా దాన్ని అవి వ్యక్తీకరించారు కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు సోక్రటీస్ ప్లేట్ ఆఫ్ రాల్ఫ్ వరల్డ్ విమర్సన్ పైథాగర సర్ ఫ్రాన్సిస్ బేకన్ సర్ ఐజాక్ న్యూటన్ జోహాన్ గ్యాంగ్ ఓన్ టి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారాను బోధనలు ద్వారాను దాన్ని పంచుకున్నారు వాళ్ల పేర్లు అమృత్వాన్ని సంతరించుకున్నాయి వాళ్లు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు హిందూ ధర్మం హెర్మెటిక్ సంప్రదాయాలు బౌద్ధమతం యూదుల మతం క్రైస్తవ మతం ఇస్లాం బాబిలోనియా ఈజిప్టు వంటి నాగరికతలు తమ రచనల ద్వారాను గాధల ద్వారానో ఈ రహస్యాన్ని అందించాయి యుగయుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయ సూత్రాన్ని కొన్ని శతాబ్దాలకి చెందిన రచనలలో చూడవచ్చు 3000 బీసీ లో దాన్ని రాత్రి మీద చెప్పారు కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ అలా దాన్ని సంపాదించుకున్నప్పటికీ ఎవరైనా వెతికి చేజిక్కించుకునేందుకు అది అందుబాటులోనే ఎప్పుడూ ఉంది ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమైంది అది ఎప్పుడూ ఉంది ఉంటుంది ఈ సిద్ధాంతమే ఈ విషయం అంతటా క్రమబద్ధతని తమ జీవితంలో ప్రతిక్షణాన్ని మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది మీరు ఎవరు ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవాలన్ననికి ఒక రూపాన్నిస్తోంది అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం వి ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తుంది ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు 1912లో చార్స్ హానెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా విమర్శించారు ఇది సృష్టి తాలూకు సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన అత్యంత అమోఘమైన సిద్ధాంతం ‹ Previous Chapterరహస్యం.. - 3 › Next Chapter రహస్యం.. - 5 Download Our App