OM SARAVANA BHAVA - 6 book and story is written by V.Satyavathi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. OM SARAVANA BHAVA - 6 is also popular in Mythological Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఓం శరవణ భవ - 6
by LRKS.Srinivasa Rao
in
Telugu Mythological Stories
2.3k Downloads
5.1k Views
Description
అమేయంగా ఎదిగిన వింధ్యను సమీపించాడు అగస్త్యుడు . దక్షిణాపథము వెళ్ళుటకు దారి విడువుమని వింధ్యుని ఆదేశించాడు . గ్రహ నక్షత్ర గతులకే అవరోధం కల్పించిన వింధ్యడు గర్వాతిశయము తో మహర్షి మాటలను నిర్లక్ష్యం చేశాడు . వెంటనే అగస్త్యుడు వింధ్యుని తల మీద తన అరచేతిని ఉంచి బలంగా నొక్కాడు . ఆ ఒత్తిడికి వింధ్యుడు పాతాళమునకు కృంగాడు . మహర్షి మహిమను అవగతం చేసుకున్న వింధ్యుడు అగస్త్యునికి శరణాగతుడయినాడు . తన పూర్వ వైభవం తిరిగి పొందేలా కనికరించమని వింధ్యుడు మహర్షిని వేడుకుంటాడు . తిరుగు ప్రయాణం లో వింధ్యు డి కోరిక తీరగలదని మహర్షి దీవిస్తాడు . కానీ, దక్షిణాపథమును చేరిన అగస్త్యుడు నేటి వరకు ఉత్తరాభిముఖంగా పయనించలేదు . వింధ్యుడి అభీష్టము నెరవేరలేదు . గర్వాతిశయం ప్రగతికి అవరోధమన్న పరమ సత్యం వింధ్యుని ఉదంతం ద్వారా మనకు అవగతమవుతుంది .
More Likes This
More Interesting Options
- Telugu Short Stories
- Telugu Spiritual Stories
- Telugu Fiction Stories
- Telugu Motivational Stories
- Telugu Classic Stories
- Telugu Children Stories
- Telugu Comedy stories
- Telugu Magazine
- Telugu Poems
- Telugu Travel stories
- Telugu Women Focused
- Telugu Drama
- Telugu Love Stories
- Telugu Detective stories
- Telugu Moral Stories
- Telugu Adventure Stories
- Telugu Human Science
- Telugu Philosophy
- Telugu Health
- Telugu Biography
- Telugu Cooking Recipe
- Telugu Letter
- Telugu Horror Stories
- Telugu Film Reviews
- Telugu Mythological Stories
- Telugu Book Reviews
- Telugu Thriller
- Telugu Science-Fiction
- Telugu Business
- Telugu Sports
- Telugu Animals
- Telugu Astrology
- Telugu Science
- Telugu Anything
- Telugu Crime Stories