ఓంశాంతి, నా పేరు బీకే సాయి శ్యాంను. నేను 36 సంవత్సరాల వయస్సు, డిగ్రీ చదివి, బ్రహ్మాకుమారి సంస్థలో 15 సంవత్సరాలుగా సభ్యునిగా ఉన్నాను. నా ఆశయం ప్రపంచానికి మంచి చేయడం. ఇటీవల, 'కాపీకో' చాక్లెట్ కంపెనీ వారి లక్కీ డ్రాలో గెలిచాను అని ఫోన్ వచ్చిందని తెలియజేస్తున్నాను. నేను 2017లో 30 చాక్లెట్లు కొని, స్క్రాచ్ కార్డు ద్వారా ఈ డ్రాలో చేరాను. అనేక రోజుల తర్వాత, అక్టోబరులో నా వివరాలు అడిగి, ఇప్పుడు గెలిచా అని చెప్పారు. నేను రేపు ఐడీ ప్రూఫ్ తీసుకువచ్చి, అవార్డు పొందాలని చెప్పారు.
అనుకోకుండా ఒక రోజు
by Bk swan and lotus translators
in
Telugu Biography
3.6k Downloads
13.1k Views
Description
ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారుసాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ సమయాల్లో వ్రాయడం నా అలవాటు. నా ప్రవర్తన వలన ఎవరికీ ఇబ్బంది కలగ కూడదనేది నా సిద్ధాంతం. ప్రపంచానికి మంచి చేయాలనేది నా ఆశయం....ఈ ఆశయానికి ఊతమిచ్చింది ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం..స్వయంగా భగవంతుడే స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రం మోంట్ ఆబూ లో వుంది... మానవుల్లో దివ్య గుణాలు నింపి దుర్గుణాలను తొలగించి ప్రతీ ఇంటినీ దేవాలయంగా... మొత్తం ప్రపంచాన్ని ..మరీ ముఖ్యంగా, భారత దేశాన్ని స్వర్గంగా మార్చాలన్నది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్వోన్నత ఈశ్వరీయ సంస్థను గురించిన మరిన్ని వివరాలు నా తరువాతి రచనల్లో తెలియజేస్తాను
More Interesting Options
- Telugu Short Stories
- Telugu Spiritual Stories
- Telugu Fiction Stories
- Telugu Motivational Stories
- Telugu Classic Stories
- Telugu Children Stories
- Telugu Comedy stories
- Telugu Magazine
- Telugu Poems
- Telugu Travel stories
- Telugu Women Focused
- Telugu Drama
- Telugu Love Stories
- Telugu Detective stories
- Telugu Moral Stories
- Telugu Adventure Stories
- Telugu Human Science
- Telugu Philosophy
- Telugu Health
- Telugu Biography
- Telugu Cooking Recipe
- Telugu Letter
- Telugu Horror Stories
- Telugu Film Reviews
- Telugu Mythological Stories
- Telugu Book Reviews
- Telugu Thriller
- Telugu Science-Fiction
- Telugu Business
- Telugu Sports
- Telugu Animals
- Telugu Astrology
- Telugu Science
- Telugu Anything
- Telugu Crime Stories