ఈ కథ ఒక ఆర్మీ అధికారి గురించి . అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి . అతని ప్రేమ గురించి. అలాగే అతన్ని బాగా inspire చేసినటువంటి ఒక అధికారి గురించి, దేశం మీద ఒక సైనికుడికి ఉండే భక్తి , విధేయత గురించి. మరియు ఆర్మీ లో జరిగే కొన్ని అక్రమ ఒప్పందాలు , వాటి వెనుక ఉన్న కొంత మంది పెద్దల గురించి, వాటికి వ్యతిరేకంగా ఇద్దరు అధికారుల చేసే పోరాటమే ఈ కథ . అతని పేరు సుభాష్. అతను హైదరాబాద్ లో అతని స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. సుభాష్ కి అతను తప్ప ఎవరు లేరు. చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. అతని స్నేహితుడి పేరు హేమంత్. ఇద్దరు చిన్నపుడు నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు. హేమంత్ ఒక sofrware కంపెనీ లో పనిచేస్తున్నాడు. సుభాష్ కి ఆర్మీ లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి ఆర్మీ పరీక్షలు రాసి
నెవర్ జడ్జ్ ఏ women - 1
ఈ కథ ఒక ఆర్మీ అధికారి గురించి . అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి . అతని ప్రేమ గురించి.అలాగే అతన్ని బాగా చేసినటువంటి ఒక అధికారి గురించి,దేశం మీద ఒక సైనికుడికి ఉండే భక్తి , విధేయత గురించి. మరియు ఆర్మీ లో జరిగే కొన్ని అక్రమ ఒప్పందాలు , వాటి వెనుక ఉన్న కొంత మంది పెద్దల గురించి, వాటికి వ్యతిరేకంగా ఇద్దరు అధికారుల చేసే పోరాటమే ఈ కథ .అతని పేరు సుభాష్.అతను హైదరాబాద్ లో అతని స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. సుభాష్ కి అతను తప్ప ఎవరు లేరు.చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. అతని స్నేహితుడి పేరు హేమంత్. ఇద్దరు చిన్నపుడు నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు.హేమంత్ ఒక sofrware కంపెనీ లో పనిచేస్తున్నాడు.సుభాష్ కి ఆర్మీ లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి ఆర్మీ పరీక్షలు రాసి ...Read More
నెవెర్ జడ్జ్ ఏ Women - 2
సుభాష్ అక్కడ నుంచి మానసని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు.సుభాష్ మరియు మానస ఒకే దగ్గర ఉంటున్నారు .ఇద్దరు చాలా అనందంగా ఉంటున్నారు కొన్ని రోజులు గడిచిపోయాయి .ఒక రోజు సుభాష్ మానస ఇద్దరు మాట్లాడుకుంటారు సరదాగాసుభాష్: నువ్వు ఎంత వరుకు చదువుకున్నావు?మానస : డిగ్రీ కంప్లీట్ చేశా, అది కూడా చెల్లి కోసం.తనకి చదువు అంటే చాలా ఇష్టం.ప్రస్తుతంతను ముంబైలో ఉంటుంది. తనని కొన్ని సంవత్సరాల క్రిందనే "ముంబై" పంపించేసా.కానీ తనకి నేను ఈ పని చేయడం అసలు ఇష్టం లేదు, అన్ని వదిలేసి తనతో వచ్చేయ్ అని చాలా సార్లు అడిగింది .కానీ ఆలా వెళ్లడం అంతా సులభం కాదు అని తనకి తెలియదు.అప్పటినుంచి నాతో పెద్దగా మాట్లాడదు, అక్కడే ఒక న్యూస్ పేపర్ లో పని చేస్తూ ఉంటుంది .ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది. మనం ఫోన్ చేయలేము తనకి, ఎందుకంటే తనకి అవసరమైతేనే ఫోన్ ...Read More
నెవెర్ జడ్జ్ ఏ Women - 3
జరిగినది అంతా వారికీ చెప్పిన తరువాత:సుభాష్: హేమంత్ సార్ 2 రోజుల్లో ఇక్కడికి వస్తారు, సార్ తో ఏమి చెప్పకండి ఇక్కడ జరింగింది!!ఇద్దరు సరే అంటారు.కొంచెంసేపు హేమంత్ వెళ్లి అడుగుతాడు సుభాష్ నిహేమంత్: హేమంత్ సార్ హెల్ప్ మనం తీసుకోవచ్చు కదా? .సుభాష్: లేదురా, చెప్పాను కదా ఒక విషయంలో సార్ ఇప్పటికే చాలా మధన పడుతున్నాడు, మళ్ళి ఈ విషయం ఎందుకు? వాడు ఎవడో ముందు కనిపెడుదాం, తరువాత అవసరం అయితే అప్పుడు సార్ Help తీసుకుందాం.హేమంత్: సరేహేమంత్ సార్, అభిరామ్ సార్ ఇద్దరు కలిసి వస్తారు అక్కడికి (సుభాష్ వాళ్ళ ఇంటికి), సుభాష్ ఏమి కానట్టు చాలా Normalగా ఉంటాడు .హేమంత్, సుభాష్, మానస అక్కడేఉంటారు.హేమంత్ సార్, అభిరామ్ సార్ ని వాళ్ళ స్నేహితులకి పరిచయం చేస్తాడు.హేమంత్: సార్ నా పేరు కూడా హేమంత్, సార్, మీ గురించి చాలా చెప్పాడు సార్ సుభాష్.అభిరామ్ సార్: మరి ...Read More