నువ్వేనా నా నువ్వేనా..

(0)
  • 1.6k
  • 0
  • 546

హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. అనవసరంగా వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా

1

నువ్వేనా నా నువ్వేనా.. 1

హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా ...Read More

2

నువ్వేనా..నా నువ్వేనా.. 2

ముందు భాగాలు చదివిన తర్వాత రెండవ భాగం చదవండి..నిన్న....అందరు పొద్దునే టిఫిన్ చేస్తున్నారు..మామయ్యా నిన్న కాలేజీకి విజయ్ రాలేదు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అని హాని (రేణు నీ హాని అని పిలుస్తారు)..పేరుకి హనీ చెప్పేవన్ని అబద్ధాలే... తను కుడా రాలేదు ఎందుకో అడుగు అత్తయ్యా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విజయ్..హనీ నీ పిలిచి ఎందుకు వెళ్ళలేదనీ చీవాట్లు పెడుతుంది సీత..పారిపోయాడా లేకపోతే మామయ్యాతో చెప్పి అంతుచూసే దాన్ని కోపంతో ఉగిపోతూ..హనీరోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతుంది అని చెవి మెలివేస్తుంది సీత..మామయ్యా మామయ్యా మీ చెల్లి నన్ను చంపేస్తుంది... అని పెద్దగా అరుస్తుంది..చిన్న పిల్లని పట్టుకొని ఇంత గట్టిగానా మదలించేది చూడు చెవి ఎలా కందిపోయిందో అని సీత మీద అరుస్తు రేణు నీ దగ్గరికి తీసుకుంటాడు భూపతి..చూశావా అని కళ్ళు ఎగరేస్తుంది రేణు..చూడు వదిన అన్నయ్యా దాన్ని ఎలా గారాబం చేస్తున్నాడో అసలు అది ...Read More