నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా

1

నిరుపమ - 1

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా ...Read More

2

నిరుపమ - 2

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?” కుర్చీలో వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్. “ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది.” ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు రంగనాథ్. “ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా.” రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ ...Read More