అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా గారిని పట్టుకొని ఏడుస్తుంది సమీరా. సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా. లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని
మనసిచ్చి చూడు - 1
మనసిచ్చి చూడు.....1అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా పట్టుకొని ఏడుస్తుంది సమీరా. సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా. లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని ...Read More
మనసిచ్చి చూడు - 2
మనసిచ్చి చూడు... 2కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు కానీ గౌతమ్ లో మాత్రం ఎలాంటి భావం లేదు.కాసేపటికి జరగాల్సిన తంతు పూర్తి అవుతూ ఉంది.మాంగల్య ధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది.కానీ కంట్రోల్ చేసుకుంది.అంతా పూర్తి అయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్త పెళ్ళి కూతురికి ఉండాల్సిన కల తనలో అసలు లేదు.గుండెల్లోని బాధ కళ్లలో తెలుస్తుంది.ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమ గారు.సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ.కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు,తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా. ప్రతాప్ వర్మ కళ్లలో కొంచెం సంతోషం కనిపిస్తుంది.తన కొడుకు పెళ్ళి ...Read More
మనసిచ్చి చూడు - 3
మనసిచ్చి చూడు...3డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీరా వాయిస్ అసలు వినిపించడం లేదు.ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీరా వాళ్ళ సంహిత.అక్కా..... అంటూ కౌగిలించుకుంది.సంహి... ️ ప్రేమగా తల నిమిరి మీ బావ నిద్రపోతున్నారు పద పైకి వెల్దాము.అక్క చెల్లెలు ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా గారు కబుర్లు కాదు మీ అక్కను రెడీ చేయాలి రండి అని కిందకు తీసుకొని వెళ్ళారు.కింద సమీరా వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు.ఇక్కడ మన హీరో గారు పంచె కట్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు.********************************సమీరాని చాలా అందంగా రెడీ చేశారు.కేరళ శారీలో సింపుల్ అండ్ బ్యూటీఫుల్గా ఉంది. పాల గ్లాస్తో ...Read More
మనసిచ్చి చూడు - 4
మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️అవతల మాట్లాడకపోయే సరికి ఎవరు అండీ అన్నాడు చాలా కోపంగా....???నేను సమీరా..... ️సమీరా.....చెప్పు ఏంటి,ఎందుకు కాల్ చేశావు.అది అది....???ఇలా చేయకుండా విషయం ఏంటో చెప్పు..???మీరు ఇంటికి రండి నేను కొంచెం బయటకు వెళ్లాలి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి.ఏంటి నాటకాలా.... నేను ఆఫీసులో ఉంటే ఇప్పుడు నీకోసం రావాలా....??వస్తే ఎమ్ అవుతుంది రాకూడదా.....??చూడు అవన్ని జరగని పనులు ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు.నీకు ఎమ్ కావాలి అన్న కొనుక్కో నా కార్డ్స్ ఇస్తాను,నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, ఇంకోసారి ఫోన్ చేయకు.నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండీ....??నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తు లేదు అనుకుంటా.... మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది.మీకు ప్రేమించడం ఒక్కటే రాదు అనుకున్నాను,కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదు అని ...Read More
మనసిచ్చి చూడు - 5
మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్లు తెరిచి చూసింది,పక్కన గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు.ఇప్పుడు మళ్లీ ఎమైంది అని ఇంత చూస్తూ ఉన్నాడు అనుకుంది.నేను డ్రైవర్లాగా కనిపిస్తున్నానా.... నువ్వు నిద్రపోతుఉంటే నేను డ్రైవ్ చేయడానికి.....???? సూటిగా చూస్తూ అన్నాడు.డ్రైవర్ అని అనుకోవడం ఎందుకు మీరు నా భర్త అని మర్చిపోతున్నారు.సరే దిగి వెళ్ళు నాకు పని ఉంది.హా థాంక్యూ థాంక్యూ బై ***************ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి ఉమా గారు సంతోషంగా వెళ్ళి వాడు ఎమైన మాట్లాడినాడా తల్లి అని అడిగింది అవును అత్తయ్య డైరెక్ట్గా మాట్లాడకపోయిన ఇన్డైరెక్ట్గా మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుంది. నేను ...Read More
మనసిచ్చి చూడు - 6
మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్ పోయింది....!!!సమీరా చాలా టెన్షన్గా ఫీల్ అయింది.చంపేస్తాడా ఏంటి.....అనుకుంది.గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీరా హ్యాండ్ పట్టుకున్నాడు.ఉలిక్కిపడి ఏంటండి ఇది అని విసురుగా వెనక్కి తీసుకుంది.హలో మేడం మీరు అనుకునట్టు ఎమ్ జరగదు ఇక్కడ.ముందు ఈ వాటర్ తీసుకో,వచ్చి ఇలా కూర్చో అన్నాడు ఆన్గ్రీ బర్డ్.కొంచెం రిలీఫ్ అనిపించింది చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది.వెయిట్ చెప్తాను పవర్ రాని..... అన్నాడు.అలాగే నాకు ఆకలిగా ఉంది అంది సమీరా.ఓకే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి వెళ్ళి తిను అన్నాడు.లేదు నాకు చీకటి అంటే చాలా భయం నేను వెళ్లలేను...!!!అంటే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చి ఇవ్వాలా....???తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది.వెళ్ళి తెచ్చి ఇచ్చాడు తింటూ ఉంది... మీకు కావాలా అంది గౌతమ్తో..!!అవసరం లేదు నువ్వు కానివ్వు అన్నాడు వచ్చి రాని ...Read More
మనసిచ్చి చూడు - 7
మనసిచ్చి చూడు - 07ఎందుకు కోపం రాదు చాలా వస్తుంది కానీ మీ మీద కాదు అండీ,నా మీద నాకే కోపం వస్తుంది.ఎందుకు ఇలా నా ఉంది బాధతో కూడిన కోపం అంతే అంది తను.ఇంక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే సమీరా.అంటే అర్థం కాలేదు అండీ...???అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇంక నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు అంటున్న.అదే సడన్గా ఏంటి ఈ మార్పు.....??సమీరా ముందు ఇలా రా వచ్చి కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి.....???చెప్పండి ఏంటి.సమీరా నేను చెప్పే విషయం నీకు కోపాన్ని,బాధని ఇవ్వచ్చు కానీ తప్పదు అన్నాడు.ముందు విషయం చెప్పండి ఊరికే సాగతీయకుండా.సమీరా నేరుగా పాయింట్కి వస్తున్న.మనం ఇంక కలిసి ఉండటానికి వీలు లేదు.నువ్వు ఎవరైనా ప్రేమిస్తు ఉంటే చెప్పు తప్పకుండా వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తాను. మీరు ...Read More
మనసిచ్చి చూడు - 8
మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అసలు బాలేదు.అంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించడం వల్ల చాలా అవుతున్నాట్టు ఉన్నారు అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావడం జరిగింది.ముందు కొంచెం కోలుకొన్న తరువాత తన మానసిక పరిస్థితి తెలుసుకొండి.అలాగే డాక్టర్ ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్లచ్చు...??ఇంకో రెండు రోజుల తరువాత డిస్చార్జ్ చేస్తాం.అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్లి వాళ్ల అమ్మ గారికి కాల్ చేసి విషయం అంత చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు.ఆమె బాగా ఆలోచించి లేదు రా మీ నాన్న గారికి అక్కడ పడదు అని చెప్పింది.నువ్వే దగ్గర ఉండి చూసుకో అంది.అమ్మా అన్నాడు.ఉంటాను జాగ్రత్త రా సమీరా అని కాల్ కట్ చేసింది.సాయంత్రం అవుతుంది ఇంత వరకు తను ఏమీ తినలేదు కదా ...Read More