అరె ఏమైందీ?

(36)
  • 26.6k
  • 0
  • 13.4k

నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి.

1

అరె ఏమైందీ? - 1

మాతృభారతి పాఠకులకి, నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి. రచయిత కొట్ర శివ రామ కృష్ణ రచయిత పరిచయం రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా ...Read More

2

అరె ఏమైందీ? - 2

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది చాలా కాలం కిందట మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు. చిరాకుతో అన్నాడు మనోజ్. తరువాత తనెంత పొగరుగా బిహేవ్ చేసేదో నీకూ తెలుసు. మనవైపు కన్నెత్తి చూసేది కూడా కాదు. అలాంటి అందమైన అమ్మాయికి ఆ పొగరు ఇంకా అందాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా గులాబీ రేకులంటి ఆ అందాన్ని అనుభవించే అదృష్టం ఆ నింరంజన్ గాడు కొట్టేసాడు. వాడిగురించి ఆలోచిస్తూంటేనే నాకు అసూయగా వుంది. నాకు మాత్రం చాలా చిరాగ్గా వుంది. మరోసారి కోపంగా అరిచాడు అనిరుధ్. నువ్వసలు నా సమస్యకి ఎమన్నా పరిష్కారం చూపిస్తావా లేదా? నీ సమస్యని మర్చిపోలేదు. అక్కడికే వస్తున్నా. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో అడ్జస్ట్ అయ్యాడు మనోజ్. నువ్వు ఆ సర్వేశ్వరాన్ని మరోసారి కలుసుకో. ఇంత మొత్తం అప్పు వారం రోజుల్లో తీర్చడం నీ వల్ల అయ్యే ...Read More

3

అరె ఏమైందీ? - 3

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కాకపోతే సర్వేశ్వరం అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి రాలేదు. మంజీరకి పన్నెండేళ్ల వున్నపుడు కాబోలు, నిర్మల చనిపోయింది. ఎందుకనో ఆ సమయంలో ఆవిడ పిచ్చి బాగా పెరిగి, బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగి, ఎదో విపరీతం జరిగి చనిపోయిందని చెప్తారు. అసలు ఎం జరిగిందో అనిరుధ్ కి తెలియదు కానీ, ఆ కుటుంబంలో మాత్రం ఆ తరువాతనుండి చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ తన తండ్రితో ఎంతో స్నేహంగా వుండే సర్వేశ్వరం తన తండ్రితో మాట్లాడడం మానేసాడు. నిర్మల చనిపోవడంతో తన తల్లికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. నిజంగా ఎక్కువమార్పు మంజీరలోనే వచ్చింది. తను వాళ్ళింటికి వెళ్లి పలకరించినా తనతో మాట్లాడడం మానేసింది. తను ఆ విషయం తన తల్లితో అప్పట్లో ఫిర్యాదు చేసాడు కూడా. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ మగపిల్లలతో అంతా ...Read More

4

అరె ఏమైందీ? - 4

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నువ్వు చెప్పిందీ నిజమే అయినా, నేను ఏమీ ఆలోచించకుండా తనని చేసేసుకోలేను. నాతో తన పెళ్ళికి వాళ్ళు అంతగా ఆలోచిస్తూండడంలో ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తూంది. అదేమిటో మొదట తెలుసుకోవాలి. అనిరుధ్ సాలోచనగా అన్నాడు. దీనికి ఒక మార్గం వుంది. ఇది వర్క్ అవుట్ కావచ్చు కూడా. అదేమిటో ముందు చెప్పు. నువ్విలా సస్పెన్స్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. నువ్వా నిరంజన్ ని కలుసుకుని మాట్లాడు. నీకూ మంజీర కి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పు. మంజీరని వదులుకోవడానికి వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందుగురంచయినా వాడు నీకు విషయం అంతా చెప్పొచ్చు. వాడి మొహం చూడ్డం అంటేనే నాకు చిరాకు. వాడిని కలుసుకుని మాట్లాడ్డం నాకసలు ఇష్టం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. కానీ ...Read More

5

అరె ఏమైందీ? - 5

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఇంక నేను వెళ్లివస్తాను. కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్. నీ లక్ష్యం కేవలం ఐ ఏ ఎస్ మాత్రమే అని నాకు తెలుసు. కానీ నీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతూ వుంటే అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన తరువాత కూడా ఆడతోడు లేకుండా మాత్రం జీవితం గడపవు కదా. తనూ లాప్ టాప్ తో పాటుగా కుర్చీలోనుండి లేచి అంది ప్రమీల. నీ ఉద్దేశం నాకు అర్ధం అయింది. నీ మనసులో అభిప్రాయం కనిపెట్టలేనంత బ్లైండ్ కాదు నేను. చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. మనోజ్ నిన్నెలా చూస్తాడో నేనూ అలాగే చూస్తాను. నిన్నా దృష్టితో ఎప్పుడూ చూడలేను. నువ్వూ మంజీర ఏ కాదు, మనిద్దరం కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. ...Read More

6

అరె ఏమైందీ? - 6

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అక్క చెప్తూన్నది నిజమే బావగారూ. ఈ సమస్యని మామూలు డాక్టర్లు చెయ్యలేరు. మీరు ఒక పారా సైకాలజిస్ట్ ని కలవాలి. అనంతం అన్నాడు. మేం సైకాలజిస్ట్ లని కూడా కలిసాం. వాళ్ళూ ఏం పరిష్కారం చూపలేకపోయారు. చిరాగ్గా అన్నాడు చిదంబరం. బావగారూ నేను చెప్పింది పారా సైకాలజిస్ట్. మీరు సరిగ్గా వినలేదు. ఈ పారా సైకాలజిస్ట్ లు అంటే భూతవైద్యుడి తరహా అన్నమాట. వాళ్ళు ఇలాటి భూతాల్ని, దెయ్యాల్ని యిట్టె వదలగొడతారు. అనంతం అన్నాడు. అలాంటి వాడెవరన్ననీకు తెలిస్తే చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. బతిమాలుతున్నట్టుగా అంది శకుంతల. మంగళాచారి అని చాలా ఫేమస్ పారా సైకాలజిస్ట్. మీరు ఆయనదగ్గరికి నిరంజన్ ని తీసుకువెళ్ళండి. ఆ దయ్యాన్ని వదలగొట్టి, నిరంజన్ లో ధైర్యం నింపుతాడు. ఆ మంజీరని ఏ ఇబ్బంది లేకుండా నిరంజన్ పెళ్లిచేసుకోగలడు. ...Read More

7

అరె ఏమైందీ? - 7

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ మొహంలోకి చూస్తూ. నేనిప్పుడు మళ్ళీ అయిదు అంకీలు లెక్క నేను అయిదు అనేసరికి నువ్వు నీ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తావు. అని చెప్పడం మొదలు పెట్టాడు. ఒకటి................నువ్వు నెమ్మదిగా ఈ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తున్నావు. రెండు..........నువ్వు పూర్తిగా ఈ లోకంలోకి వస్తున్నావు. మూడు............నీ మనస్సు, నీ శరీరం పూర్తిగా నీ స్వాధీనం లోకి వస్తున్నాయి. నాలుగు..........నువ్వు కళ్ళు విప్పుతున్నావు. అయిదు..........నువ్వు పూర్తిగా మామూలుగా అయ్యావు. ఇంకా ఆ కుర్చీలో ఉండాల్సిన అవసరం లేదు, బయటకి రా. మంగళాచారి నాలుగు అనగానే కళ్ళు విప్పిన నిరంజన్, అతను అయిదు అనగానే కుర్చీలోనుండి లేచిపోయాడు. ఆ సర్వేశ్వరం భార్యకి, అంటే మా అబ్బాయిని పెళ్లిచేసుకోవాల్సిన అమ్మాయి తల్లికి మనఃస్థిమితం ఉండేది కాదు. ఆ సర్వేశ్వరం ఆవిడని ఎందరో డాక్టర్లకి చూపించాడు కానీ ప్రయోజనం ...Read More

8

అరె ఏమైందీ? - 8

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అనిరుధ్ కూడా నవ్వకుండా వుండలేకపోయాడు. నిరంజన్ లాంటి మనిషిని మంజీర అమ్మాయి అలా తన్నగలిగింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాడు తనకన్నా చాలా బలంగా వుంటాడు కదా. నవ్వాపుకుని అన్నాడు అనిరుధ్. సెక్స్ విషయం లో బలవంతం చేస్తే కొంతమంది అమ్మాయిలకి లేనిబలం వస్తుందనుకుంటా. మనోజ్ అన్నాడు. కానీ సెక్సన్టే తనకి ఎందుకంత విముఖత్వం? సెక్సే ఇష్టం లేనప్పుడు వాడితో చనువుగా ఎందుకలా తిరిగింది? తన వేషం, భాష, బిహేవియర్ చూసిన వాళ్ళకి ఎవరికీ తనకి సెక్సన్టే అంటే అలాంటి చిరాకు వుందనుకోరు. అనిరుధ్ అన్నాడు. థౌజండ్ డాలర్స్ కొశ్చిన్. నేను సమాధానం చెప్పలేను. నిట్టూరుస్తూ అన్నాడు మనోజ్. కానీ నువ్వు మంజీరనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఒక సంతోషించాల్సిన విషయం, ఒక విచారపడాల్సిన విషయం వున్నాయి. ఏమిటవి? చిరునవ్వుతో నొసలు చిట్లించాడు అనిరుధ్. వంటిమీద చెయ్యివెయ్యబోయనందుకు ...Read More

9

అరె ఏమైందీ? - 9

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నీకు ఇంకా అమ్మాయిలతో పరిచయాలు వున్నప్పుడు, నన్నెందుకు ఆకర్షించడానికి ప్రయత్నించావు? అయినా కోపంగా అడిగింది. నాకు ఒకళ్ళిద్దరితో సంభందం వున్నా, అవి కేవలం కాజువల్ రిలేషన్ షిప్స్. కేవలం సుఖం కోసం, అవసరం కోసం పెట్టుకున్నవి. వాళ్లెవరితోటి నాకిప్పుడు సంభందం లేదు. తన మగతనాన్ని ఆమెలో ఆలా కడుపుతూనే మాట్లాడుతున్నాడు సాకేత్. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. అందుకనే నా ఆసక్తి నీకు ఎన్నో రకాలుగా తెలియపరిచే ప్రయత్నం చేసాను. థాంక్ గాడ్! నువ్వూ నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. దానికి ఏం మాట్లాడాలో తెలియక తన కౌగిలిని అతనిచుట్టూ మరింత బిగించింది ప్రమీల. నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం నీకు చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ వుండరు. ఇకపై ప్రేమ అయినా, సెక్స్ అయినా కేవలం ...Read More

10

అరె ఏమైందీ? - 10

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ ఇంక మంజీర కలిసి తిరగడం అనిరుధ్ చూడ్డం అన్నది తను ఫస్ట్ ఇయర్ లో ఉండగా జరిగింది. ఇంటర్మీడియట్ కూడా తామిద్దరూ ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ ఒకే క్లాస్ రూమ్ లో చదివినా, తామిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకుండా అలాగే జరిగింది ఆ తరువాత కూడా ఎటువంటి మార్పు లేదు. అనిరుధ్ పట్టించుకోకపోయినా తెలిసిన విషయం ఏమిటంటే, నిరంజన్ సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకని, మంజీర కి నిరంజన్ కి అంతకు ముందే పరిచయం ఉందని. నిరంజన్ తో మంజీర తిరుగుతూన్న వ్యవహారం గమనించాక, అనిరుధ్ కి ఆమె మీద చిరాకు, కోపం కూడా కలిగాయి. ఇంకెవరితోనన్నా సన్నిహితం గా వున్నా అంత ఫీలయ్యేవాడు కాదేమో కానీ, నిరంజన్ తో తనకెలా ఆలా తిరగాలనిపించిందో అనిరుధ్ కి అర్ధం కాలేదు. వాడికి ...Read More

11

అరె ఏమైందీ? - 11

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నో ఆంటీ. నేను అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామనుకోవడానికి కారణం కేవలం మామ్ ఆలా కావాలనుకుందని మాత్రమే కాదు. ఏదో తెలివితక్కువగా అలోచించి అనిరుధ్ తో ఆలా బిహేవ్ చేసాను, దూరం పెట్టాను తప్ప, తనంటే నిజంగానే ఇష్టపడుతున్నాను. ఆలా అంటున్నప్పుడు మంజీర బుగ్గలు ఎర్రబడిపోయి సిగ్గుతో తలదించుకుంది. సరే అయితే. కానీ నీ పెళ్లి ఇలా అనిరుధ్ జరిపించాలనుకోవడం మాత్రం సరికాదు. ఇది నేను అంగీకరించలేను. తనూజ అంది. నాకూ తనని అలా బలవంతపెట్టడం ఇష్టం లేదు. అనీజీ ఎక్సప్రెషన్ తో అంది మంజీర. కానీ తను వేరేలా ఒప్పుకుంటాడనిపించడం లేదు. మీరిద్దరూ నేను మీ శ్రేయోభిలాషినని, మీ మంచే కోరుకుంటానని ఒప్పుకుంటారు కదా. మంజీర ఇంకా సర్వేశ్వరం మొహాల్లోకి చూస్తూ అడిగింది తనూజ. నీకన్నా మా మంచి చెప్పేవాళ్లెవరుంటారు? అందుకనేకదా నిన్ను పిలిచి నీకు ...Read More

12

అరె ఏమైందీ? - 12

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ తనని ఆ నిరంజన్ ముట్టుకోపోతే వాడిని అలా చితకేసింది. వాడితో కానీ కనీసం వాడిని ముద్దుకూడా పెట్టుకోనివ్వలేదు. ఆ విషయం తనే నాతొ చెప్పింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎదో ఫిజికల్ ఇంటిమసీ వుండివుంటుందని నువ్వు అనుకోనవసరం లేదు. మళ్ళీ తనూజె అంది. ఆ విషయం నాకు తెలుసును. ఆ నిరంజన్ మాత్రమే కాదు. ఎవర్నీ తను ముట్టుకోనిచ్చి వుండదు. అనిరుధ్ నవ్వాడు. ఇందాక నువ్వీ విషయం లోనే ఏదో క్లారిఫికేషన్ ఇస్తానన్నట్టుగా గుర్తు. గుర్తు చేస్తూ అంది తనూజ. తను నిరంజన్ ఫ్రెండ్ ముకుందాన్నికలుసుకోవడం, ఇంకా తామిద్దరికీ మధ్య హోటల్ లో జరిగిన సంభాషణ అంతా క్లియర్ గా చెప్పాడు అనిరుధ్. మంజీర ప్రవర్తన చాలా చిత్రంగా అనిపించింది నిరంజన్ కి. అసలు పెళ్లయ్యాక తనతో సెక్స్ కి ఒప్పుంటుందో లేదో, తనసలు సెక్స్ ...Read More

13

అరె ఏమైందీ? - 13

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అయితే నీ వుద్దేశమేమిటి? నీ మామ్ స్పిరిట్ గా వుండి, సమయం లో నీలోకి వచ్చి, నిన్ను నిరంజన్ నుండి రక్షించిందనా? ఆ విషయం లో నేను చాలా కన్ఫ్యూజన్ లో వున్నాను. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. విచారం నిండిన మొహం తో అంది మంజీర. నువ్వొక గ్రాడ్యుయేట్ వి. స్పిరిట్స్ అవి వున్నాయన్న అభిప్రాయం నీలో డెవలప్ అవడం మంచిది కాదు. అలాంటివన్నీ ముందే నువ్వు వదుల్చుకోవడం చాలా మంచింది. అదే ఆంటీ కూడా చెపుతూంది, అలా ఆలోచించడానికే నేనూ ట్రై చేస్తున్నాను. మంజీర అంది. కానీ నమ్మబుద్ధి కావడం లేదు. డాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంఫర్మ్ అయిపోయారు నా ద్వారా మామే మాట్లాడిందని, ఇంక నాకు ఎవరితో పెళ్ళిచేసినా తను వూరుకోదని. నిన్ను ఒప్పించడానికి బ్లాక్ మెయిల్ చెయ్యడం ...Read More

14

అరె ఏమైందీ? - 14

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఐ సీ చిరునవ్వుతో అంది మంజీర. తన అత్త ఎదో చెప్పాలనుకుంటూందన్న విషయం అర్ధం అయింది. నన్ను చెల్లెలి కన్నా కూడా ఎక్కువగా కూతుర్లాగే చూసాడు. కష్టం అంతా తను పడి. నన్ను కేవలం చదువుకి మాత్రమే పరిమితం చేసాడు. కాకపోతే......... కాస్త ఆగి అంది తనూజ. .........చిన్న చిన్న వ్యాపారాలతో డబ్బు ఆర్జించడం మొదలు పెట్టాడు. కొంచెం నమ్మకం వున్న వాళ్ళ దగ్గర కొంత అప్పు తీసుకుని కొంచెం పెద్ద వ్యాపారం మొదలు పెట్టాడు. తరువాత అంతా మ్యాజిక్ లా అయింది. మా అన్నయ్య చేయ్యిపెట్టిందల్లా బంగారం అయింది. తనకు ఆర్జించిన ఆస్తిపాస్తులతో తనే ఆశ్చర్యపడేంతగా సంపాదించాడు. ఓహ్, గాడ్! ఆంటీ, నువ్వేదో చెప్పాలనుకుని ఎదో చెప్తున్నట్టున్నావు. నవ్వింది మంజీర. కానీ నీకు చెప్పాల్సింది, తెలియాల్సిందే చెప్తున్నాను. తనూజ కూడా నవ్వింది. నా దృష్టిలో ...Read More

15

అరె ఏమైందీ? - 15

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అవన్నీ తరువాత. ముందు ఏ టాబ్లెట్ వేసుకోవాలో చెప్పు. ఇప్పుడింత గాభరా పడే బదులు అప్పుడది వాడిని పెట్టుకోమనకపోయావా? అంత ప్లానింగ్ తో వెళ్ళలేదు. సరేలే. ఇంతకీ ఎప్పుడు జరిగింది ఈ ఘనకార్యం? ఈ రోజు మానింగే. రేపు మానింగే నువ్వు నా దగ్గరికి రా. నీకొక టాబ్ ఇస్తాను, వేసుకుందువుగాని. అలాగే ఒక స్ట్రిప్ నీ దగ్గర అట్టేపెట్టుకో. నీకు ఇకపై తరచూ అవసరం కావొచ్చు. థాంక్యూ వెరీ మచ్. నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు. కానీ రేపు మానింగే రావడం మర్చిపోకు. ఆ టాబ్లెట్ సెవెంటీ టు అవర్స్ గడవకుండా వేసుకోవాలి. అలాగే ఇంకొక సజెషన్. కాస్త ఆగి చెప్పింది రజని. నువ్వు వాడిని గ్లోవ్ పెట్టుకోమని ఇన్సిస్ట్ చెయ్యి. నువ్వు టాబ్ పెట్టుకోవడం కన్నా అది బెస్ట్. ఒకే అలాగే. నవ్వింది ప్రమీల. ...Read More

16

అరె ఏమైందీ? - 16

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అప్పుడప్పుడు అన్నా నేను నా భార్యతో అలా మాట్లాడుకోగలుగుతున్నాని నాకు గా వుంది. నాకు ఆ ఆనందం లేకుండా చేస్తావా? మరి నిర్మల తనలోకి రాకుండా చేసేస్తావా? సర్వేశ్వరం కోపంగా అడిగాడు తనూజ ముఖంలోకి చూస్తూ. మరి తనంటే అంత ప్రేమ వున్నవాడివి, తను భర్తగా నిర్ణయించిన అనిరుధ్ కే ఇచ్చి పెళ్ళిచెయ్యాలని ఎందుకు అనుకోలేదు? ఆ నిరంజన్ కి ఇచ్చి చేద్దామని ఎందుకు అనుకున్నావు? తనూజ అడిగింది. అప్పటికే నిరంజన్, ఇంకా మంజీర ఎదో లవ్ లో వున్నట్టుగా చిదంబరం చెప్పాడు. మంజీర కూడా తామిద్దరూ మంచి స్నేహితులమనే చెప్పింది. చిన్నతనం లో ఎంతో క్లోజ్ గా కలిసి ఆడుకున్నా, తరువాత, తరువాత అనిరుధ్ గురించి మంజీర ఏం మాట్లాడలేదు. ఇంక అనిరుధ్ ని పెళ్లిచేసుకోమని ఏమని అడగను? సర్వేశ్వరం అన్నాడు. దానికి ఎవరూ ...Read More

17

అరె ఏమైందీ? - 17

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దీని పేరెంట్స్ కి విషయం తెలుసంటారా? ఇది చెప్పివుంటుందా? చెప్పివుంటే మగాడితో పెళ్లికాని పిల్ల ఇదిలా ఉండడానికి వాళ్లెలా ఒప్పుకుని వుంటారు? ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఇలాగ చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? సినిమాల్లో చూసావుగా ఎలా తెగించి నటిస్తున్నారో. అది వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండానే ఉంటుందా? చిదంబరం అన్నాడు. అయినా మనకి అదంతా అనవసరం. మనపని మనకి పూర్తి అయితే చాలు. ముఖ్యంగా ఆ అమ్మాయిని మన కోడలు చేసుకుందామనుకోవడం వల్లే అది మనల్ని సాధిస్తూంది. ఆ విషయం మనం విడిచిపెట్టేస్తే అది మనల్ని వదిలేస్తుందనుకుంటా. సాలోచనగా అంది శకుంతల. మన పరిస్థితులన్నీ మర్చిపోయి నువ్వలా ఎలా మాట్లాడతావు? మనం పీకల్లోతు అప్పుల్లో వున్నాం. ఆ సర్వేశ్వరం సహాయం లేకపోతె అప్పులవాళ్ళు మనల్ని రోడ్డుమీద పడేస్తారు. ...Read More

18

అరె ఏమైందీ? - 18

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఎక్కడికి వెళ్ళేది? నువ్వుకూడా నాతొ భోజనానికి అక్కడికి వస్తున్నావు. నువ్వూ నేను వెళ్ళేది. మనోజ్ మొహంలోకి చూస్తూ అన్నాడు అనిరుధ్. ఈ అబ్బాయిని చూసినట్టుగానే వుంది, కానీ గుర్తురావడం లేదు. మనోజ్ మొహంలోకి చూస్తూ అంది తనూజ. ఈ వూళ్ళో చలపతి గారని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉండేవారు. అయన అబ్బాయి. ఇప్పుడు ఆయనకి టౌన్ లోకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల అక్కడికి మారిపోయారుఫ్యామిలీ అంతా. తన పేరు మనోజ్. అనిరుధ్ అన్నాడు. గుర్తుకు వచ్చింది. అయన భార్య మాల్లీశ్వరి గారు నాకు బాగా పరిచయం. తన ఇంటికి కూడా నేను ఎక్కువగా వెళుతూ ఉండేదాన్ని. అన్నట్టు నీకొక చెల్లెలు కూడా ఉండాలికదా. వుంది. తన పేరు ప్రమీల. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఇంట్లో ఖాళీగానే వుంది. మాకేమన్నా ...Read More

19

అరె ఏమైందీ? - 19

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఇనఫ్" అనిరుధ్ ని బలంగా వెనక్కి తోస్తూ అంది మంజీర. అనిరుధ్ దూరంగా జరగగానే "సారీ” అంది. "నీకు ఎలా అనిపించింది? తప్పకే కో-ఆపరేట్ చేశావా?" తన మొహంలోకి చూస్తూ అడిగాడు. ఆ మాటకి కింద పెదవి ని పళ్ళమధ్య బిగించి, అనిరుధ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది మంజీర. "నువ్విలాంటి పోజ్ ఇస్తే, స్ట్రెయిట్ గా నిన్ను మరోసారి అలా ముద్దు పెట్టుకోవాలని వుంది. కానీ నువ్వది ఎంజాయ్ చేస్తున్నావని తెలిస్తే తప్ప నేనలా చెయ్యలేను." అనిరుధ్ అలా అనగానే, అనిరుధ్ ని రెండు చేతులతో కౌగలించుకుని, అతని రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టింది మంజీర. "ఇంతకన్నా వేరేగా ఆన్సర్ నీకు చెప్పాలా?" చిలిపిగా చూస్తూ అడిగింది. "కానీ నీకున్న ఆ ఇరిటేషన్ మాట ఏమిటి? నువ్వింత ఫ్రీగా ఇదంతా చెయ్యగలిగితే, ఆ ముకుందం నాతొ ...Read More

20

అరె ఏమైందీ? - 20

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఏం మాకు మీ అంత డబ్బులేదని ఆలోచిస్తున్నావా? మేం డబ్బుకి పేదవాళ్ళమేమో గుణానికి కాదు. నిన్ను నేను ఆ దయ్యం నుండి రక్షించలేకపోతున్నానే అని బాధపడి ఈ నిర్ణయానికి వచ్చానే కానీ మరో దానికి కాదు. నన్ను నీ భార్యగా స్వీకరించలేపోతే అది నీ ఇష్టం. కానీ ఆ దయ్యం నుండి నిన్ను కాపాడలేకపోయానని మాత్రం అనకు. ఇలా తప్ప వేరే మార్గం నాకు కనిపించడం లేదు." "సరే అయితే. నాకు అభ్యంతరం లేదు." ఈ నిర్ణయానికి కూడా సడన్ గానే వచ్చాడు నిరంజన్. ఎలాగన్నా ఆ దయ్యం పీడ వదిల్తే చాలు అన్న అభిప్రాయానికి వచ్చేసాడు. "ఇది ఎంతవేగం పూర్తి అయితే అంత మంచిది. ఏ క్షణాన్నైనా అది నీ ప్రాణాలు తీసేవచ్చు."” "మరింకెందుకు ఆలస్యం? నువ్వు నా బెడ్ మీదకి రా. ఇప్పుడు ...Read More

21

అరె ఏమైందీ? - 21

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "కానీ మనం ఆరోజు ముద్దులు పెట్టుకున్నాము. అంతకు ముందు కూడా ఒకసారి సెక్స్ లేకుండా వుండగలను, నీకు సెక్స్ ఇష్టం లేకపోతె నాకూ వద్దు అన్నప్పుడు కూడా నువ్వు నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నావు." "ముద్దు పెట్టుకోవడం అన్నది కేవలం సెక్స్ లో పార్ట్ మాత్రమే కాదు. చిన్నపిల్లల్ని మనం కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటాం. మా డాడ్ కూడా నన్నెన్నో సార్లు కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. మా మామ్ కూడా అలా చేసేది. మన అఫెక్షన్ ని తెలియచేస్తూ పెట్టె ముద్దుల పట్ల, కౌగలింతలు పట్ల నాకు ఇరిటేషన్ రాదు. కానీ అవి సెక్స్ లో పార్ట్ గా వున్నపుడు మాత్రం నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది." "ఓహ్, గాడ్! నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు." కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అనిరుధ్. "రెండోసారి ...Read More

22

అరె ఏమైందీ? - 22

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నీకు వేరే ఎవరివల్లనన్నా వస్తే ఫీల్ అవ్వాలి. కట్టుకోబోయే వాడివల్లే వస్తే ఫీల్ అవ్వాల్సినదేముంది? సో నువ్వెలాంటి కాంట్రాసెప్టివ్ తీసుకోవడానికి వీల్లేదు. అందులోనూ నీకారోజు అన్నిసార్లు చేసినతరువాత కూడా కడుపు రాలేదు అంటే, నావల్ల నీకు కడుపు వస్తుందో లేదోనని కూడా నాకు భయంగా వుంది." "నువ్వలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక పదేళ్లకు కడుపు వచ్చినవాళ్లు కూడా వున్నారు." తన ఎడమవైపుకు దిగడానికి ప్రయత్నిస్తూన్న సాకేత్ ని అందుకు ఎలొ చేసి, తరువాత అతనివైపు తిరిగి అతని ముఖంలోకి చూస్తూ అంది ప్రమీల. "పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అంత కాలం నేను ఎదురు చూడలేను." తన కుడిచేతిని నగ్నంగా వున్న ఆమె పిరుదుల మీద కి పోనిచ్చి, మధ్యలో వున్న కాలువలో ఆన్చుతూ అన్నాడు సాకేత్. "నా ఉద్దేశం మనం అంతకాలం ...Read More

23

అరె ఏమైందీ? - 23

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "యు ఆర్ రైట్." తలూపి అంది తనూజ. "నేను మంజీర తో పెళ్లి జరగడానికి ముందే సెక్స్ విషయం లో పూర్తిగా నార్మల్ కావాలి అని చెప్పాను. నేను చెప్పినదానికి పూర్తిగా అంగీకరించింది." "అంటే తను తన ప్రాబ్లెమ్ ని అకనాలెడ్జ్ చేసింది." "ఎస్, చేసింది. సెక్స్ ప్రతి మనిషికి నాచురల్ అని, దాని పట్ల ఇరిటేషన్ అన్-నాచురల్ అని తనతో నేను యాక్సెప్ట్ చేయించగలిగాను. పెళ్లయ్యేలోపునే తను పూర్తిగా నార్మల్ అవుతుందని, అదికూడా వారిద్దరిమధ్య పూర్తయ్యేలా చేస్తుందని, నేను తనదగ్గర మాట కూడా తీసుకున్నాను. ఆ రోజు అనిరుధ్ ఇంకా తనూ కావాలనే అది ప్రారంభించారు. కొంతవరకూ కో-ఆపరేట్ చేసింది. కానీ సడన్ గా వయొలెంట్ అయిపొయింది. ఎంత వయొలెంట్ అయిపొయింది అంటే, మా అందరికీ కాసేపు దడ పుట్టించింది." "కొంతమంది ట్రెడిషనల్ గా, ...Read More

24

అరె ఏమైందీ? - 24

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ చిదంబరం ఇంటికి వెళ్లేసరికి, తన భార్య, కొడుకు, మల్లిక తో మంగళాచారి సుమారుగా యాభయ్యేళ్ళు వయసున్నావిడ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అందరూ అక్కడ హాల్లో వున్న కుర్చీల్లో కూచుని వున్నారు. "వెళ్ళినపని ఏమైందండీ?" శకుంతల ఆతృతగా అడిగింది. "ఏమౌతుంది? అది జరిగిన మర్నాడే మన పిచ్చివెధవ ఆ సర్వేశ్వరానికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయిని తను పెళ్లిచేసుకోవడం అవ్వదని తెగేసి చెప్పేశాట్ట. దానితో ఆ సర్వేశ్వరం తన కూతురి పెళ్లి ఇంకోడితో ఫిక్స్ చేసేసాడు." కోపంగా అన్నాడు చిదంబరం. "అయినా మా అమ్మాయికి కడుపుచేసిన మీ అబ్బాయికి వేరే అమ్మాయితో ఎలా పెళ్ళిచేస్తారు?" ఆ యాభయ్యేళ్ళు వయసున్నావిడ, మల్లిక తల్లి, చారులత కోపంగా అడిగింది. "మా అబ్బాయి మీ అమ్మాయికి కడుపు చెయ్యడం ఏమిటి?" తన భార్యమొహంలోకి అయోమయంగా చూస్తూ అన్నాడు చిదంబరం. "నాకూ అర్ధం ...Read More

25

అరె ఏమైందీ? - 25

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "అవి...........అవి.............నేను చెప్పినా ఎవరూ నమ్మరమ్మా." మంజీర గొంతు వణికింది. "అంతేకాకుండా మమ్మల్ని అందుకనే నేను మంజీరని అవెవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాను." "నీలాంటి అమాయకురాలు అబద్ధాలు చెప్పదు. నువ్వు చెప్పేవి నమ్మకపోవడం ఉండదు. అవేమిటో చెప్పు." తనచేతిని ఇంకా అలాగే పట్టుకుని అడిగింది తనూజ. "అంతేకాకుండా మిమ్మల్నెవరూ అసహ్యించుకోరు. దయచేసి వాటిని చెప్పు. ఇది మంజీర జీవితాన్ని కాపాడడానికి చాలా అవసరం." "లేదమ్మా, అవి ఒకరికి చెప్పుకోగలిగే విషయాలు కావు." తన చేతిని తనూజ చేతులనుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మంజీర. "నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పనా?" తన చేతిని విడిపించుకోనివ్వకుండా అలాగే పట్టుకుని తనూజ అడిగింది. "నిన్ను అమాయకురాలిని చేసి ఆ విచికిత్సానంద స్వామి నీ మీద అత్యాచారం చేసాడు. నిన్ను అనుభవించాడు. ఇది మంజీర కి కూడా తెలుసు. ఇది ఎవరూ నమ్మరనే ...Read More