Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు. ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా ఫ్రెండ్ నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది. కథ :: అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి. ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు. ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్ లో ఆ మహా శివుడి దర్శనం కోసం దేవపురి వచ్చారు.
ధర్మ -వీర - 1
Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు.ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది.కథ ::అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి.ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు.ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్ ...Read More
ధర్మ -వీర - 2
ధర్మ - వీర లు చేసిన రచ్చకి ఆ గుడికి వచ్చిన జమిందార్ గారి అబ్బాయి తల దించుకుని వాళ్ళ కుటుంబం తో వాళ్ళ ఉరికి వెళ్ళిపోతాడు.ధర్మ- వీర లు చేసిన గొడవ కొంతమంది పెద్ద మనుషులు చూసి దేవపురి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తారు.దేవపురి ప్రెసిడెంట్ శివయ్య గారు, ఆ ఊరికి పెద్ద.శివయ్య :- "మీరు చేసింది చిన్న తప్పు ఏమి కాదు, కానీ వీర వాళ్ళకి సహయం చేయడం కోసమే గుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి దానికి వీర ని క్షమించేస్తాను. కానీ మీరు ఇద్దరు ఊరికి వచ్చిన పెద్ద వాళ్ళ మీద చేయి చేస్కుని ఊరు నుంచి తరీమేసారు. దీనికి శిక్ష పడాల్సిందే."వీర :- "ప్రెసిడెంట్ గారు, ఇందులో ధర్మ తప్పు ఎమీ లేదు, ఇదంతా నా వల్ల జరిగింది, కాబట్టి ఎం శిక్ష వేసిన నాకే వేయండి. ధర్మ ని ...Read More
ధర్మ -వీర - 3
వీర శాంతి ని సైకిల్ మీద తీసుకొని తన కాలేజీ కి తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక, శాంతి అటు, ఇటు చూసి. ఎవ్వరైనా లేదా అని చూస్తుంది.శాంతి :- "ఒకసారి ఆగవయ్య"వీర :- "ఎందుకు అండి?"శాంతి :- "ఒకసారి ఆపఓయ్."వీర సైకిల్ దిగి "ఏమైంది అండి" అని అడుగుతాడు.శాంతి :- "ఇంకెన్ని రోజులు నీ ప్రాణస్నేహితుడు కి కూడా తెలీకుండా మన ప్రేమ కథ ని కొనసాగిస్తావు?"వీర :- "హే, ఎవరైనా చూస్తారు."శాంతి :- "చుస్తే చుడనివ్వు.., నాకేమి నీలా భయం కాదు, అయినా ఊరిలో వాళ్ళ మీద కి మాత్రం గోడవలకి వెళ్తావ్ కానీ. మా నాన్న కి,అన్నయ్య కి ఎందుకు అంత భయపడతావ్."వీర :- "నాకేమీ మీ నాన్న, అన్నయ్య అంటే భయం లేదు, వాళ్లంటే కుంచెం గౌరవం అంతే. ఊరిలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఊరుని ఇంత ప్రశాంతంగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్లంటే ...Read More
ధర్మ -వీర - 4
అది మహా శివరాత్రి, అందరూ ఆ మహా శివుడి దర్శనం చేస్కుని బయట సంతోషంగా జాతర జరుపుకుంటున్నారు. సాయంత్రం 7:00 అవ్వగానే కొంతమంది సారా తీస్కుని పక్కకు వెళ్లి గ్లాస్ లో పోస్కుని తాగుతు ఉంటారు. హటాత్తుగా వాళ్ళకి పోదల పక్కన ఒక శబ్దం వినిపిస్తుంది, వాళ్లు అటు చూసి భయంతో కేకలు వేస్టు జాతర వైపు నుంచి అరుస్తూ పారిపోతారు. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దం అయ్యి వాళ్లు ఎందుకు పారిపోతున్నారు అని చూసారు. సడన్ గా ఒక పెద్ద పులి జాతర లో ఉన్న జనం మధ్యలోకి వస్తుంది. అది చూసి జనం అంతా భయంతో ఆరస్తూ పరుగులు తీస్తారు. ఒక చిన్న పాప ఆ జనం పరుగులలో పడి ఒంటరిగా కింద ఏడుస్తూ ఉంటుంది, పులి ఆ పాప ని చూసి ఆ పాప దగ్గరికి మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మ తనని ...Read More
ధర్మ -వీర - 5
వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎందుకు భయపడుతున్నావ్" అంటాడు.శాంతి :- "అయ్యో, వాడు మా ఇంట్లో పనోడు, మా ఇంట్లో చెప్తే."వీర ఆ పనోడిని పిలిచి "ఇదిగో, ఈ 500 ఉంచుకో. ఇక్కడ చూసింది మాత్రం మీ పెద్దయ్యగారికి కానీ మీ చిన్నయ్య గారికి కానీ చెప్పకు" అని అంటాడు.ఆ పనోడు డబ్బులు తీస్కుని "కంగారు పడకండి చిన్నమ్మగారు, నేను చూసింది మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పను" అని అంటాడు.ఆ పనోడు అక్కడ్నుండి వెళ్ళిపోయి, ఊరిలో ఉన్న టెలిఫోన్-బూత్ దగ్గరికి వెల్లి ఒక ఫోన్ చేస్తాడు.పనోడు :- "అయ్యా, మీరు వెతుకుతున్న అవకాశం మీకు దొరికింది అయ్యా, ఆ శివయ్య కూతురు శాంతి, వీర ప్రేమించుకుంటున్నారు."అటు ఫోన్ నుంచి రంగా "శభాష్, మంచి వార్త వింపించావు, ఈ దెబ్బతో ఆ శివయ్య పని, ఈ ధర్మ-వీర ల పని పట్టేయచ్చు. ఒకే దెబ్బకి ...Read More