సూర్యకాంతం

(0)
  • 23.4k
  • 0
  • 9.5k

మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా మన కథ ప్రోమోలోకి ప్రవేశిద్దాం. తన రూపురేఖల వల్ల (చాలా లావుగా ఉన్న లేడీ కాబట్టి) ఎవ్వరూ ప్రేమించలేరనే అభద్రతా భావంతో ఉన్న అమ్మాయి. ఆమె తనను తాను ద్వేషిస్తుంది మరియు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఆమెను ఒత్తిడి చేస్తారు. ఆమె తన రూపాన్ని బట్టి కాకుండా ఆమె హృదయాన్ని చూసి ఆమెను ప్రేమించే వ్యక్తిని కనుగొంటుందా? చూద్దాం!

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

సూర్యకాంతం - 1

అందరికి వందనాలు, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా మన కథ ప్రోమోలోకి ప్రవేశిద్దాం. తన రూపురేఖల వల్ల (చాలా లావుగా ఉన్న కాబట్టి) ఎవ్వరూ ప్రేమించలేరనే అభద్రతా భావంతో ఉన్న అమ్మాయి. ఆమె తనను తాను ద్వేషిస్తుంది మరియు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఆమెను ఒత్తిడి చేస్తారు. ఆమె తన రూపాన్ని బట్టి కాకుండా ఆమె హృదయాన్ని చూసి ఆమెను ప్రేమించే వ్యక్తిని కనుగొంటుందా? చూద్దాం! అందరికి ధన్యవాదాలు, XOXO -kk -------------------------------------సూర్యకాంతం పార్ట్-1------------------------------------- రాజమండ్రి దగ్గర ఓ చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు ఎటు చుసిన కొబ్బరి తోటలు , పైన నీలి రంగు ఆకాశం అపుడే నిద్ర లేస్తున్న సూర్యుడు ఎర్రటి కిరణాలూ ఊరంతా సూర్య కిరణాలతో ఆహ్లాదకరంగా ఉంది. భాగమతి, ఇంట్లో హడావిడి గ వంటలు చేస్తూ ఉంది. ...Read More

2

సూర్యకాంతం - 2

సూర్యకాంతం పార్ట్-2 సూర్య ఆనందంగా మైత్రి తో కలిసి పొలానికి ఆ పచట్టి పొలాలు ఆడుకుంటూ అలిసిపోయి ఇంటికి తిరిగి ప్రయాణం అయింది. అపుడే సూర్య చూసి వాలా బామ్మ దీనికి వయసు వచ్చింది ఒక మంచి అబ్బాయి ని ఇచ్చి పెళ్లి చేసేయాలి అని వస్తున్న సూర్య ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. సూర్య: నాని! నికోసమని కొబ్బరి బొండాలు తీసుకొచ్చా అంటూ ఒక బోండా ని తన చేతులతోనే పగలకొట్టి ఇస్తుంది (సూర్య లావు అనే కానీ తాను చాల స్ట్రాంగ్ ఒకరకంగా రెస్ట్లెర్ ల ఉంటుంది ) కాంతమ్మ: బంగారం అంటూ మురిసిపోయి నా కోసం తీసుకోవచ్చవా అంటూ తీసుకోని తాగుతుంది. సూర్య తుర్రుమంటూ వాలా అమ్మ దగరికి వేలి మా నాకు పాయసం కావాలి చేస్తావా అంటూ తన రూమ్ లో కి వెళ్తుంది భాగమతి: దీనికి పొలానికి వెళితేనే ఇంత ఆనందమో ...Read More

3

సూర్యకాంతం - 3

సూర్యకాంతం పార్ట్ -3 ఎప్పటిలానే సూర్య అందరు నిద్రలేచి ఎవరి పనుల్లో వాలు మునిగిపోతూ ఉంటారు. కానీ సూర్య మాత్రం ఈరోజు లేటు గ నిద్ర భాదగా తన ముఖం అద్దం లో చూసుకొని ఇంకా ఆలోచనలో ఉంటుంది. సూర్య కళ్ళు భాగావాచి పోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి. అప్పుడే నిద్రలేపడానికి అని భాగమతి తలుపు కొడుతుంటే , " ఆమ్మో నన్ను ఇలా చూసింది అంటే అమ్మ ఇంకా బాధపడుతుంది అని సూర్య: అమ్మ ! నేను నిద్ర లేచాను స్నానం చేస్తున్న ! అంటూ నేను రెడీ అయి వస్తాను మీరు వెళ్ళండి అని భాగమతి ఎం పిలవకుండానే. భాగమతి: ఏంటిది కొత్తగా ప్రవర్తిసుతుంది ! ఏమైనా దాస్తోందా అని సందేహం తో ఏ విషయం ఎలా ఐనా భాను గారికి చెప్పాలి అని అనుకుంటుంది శ్రీధర్: ఎలా ఐనా సరే ముందు సూర్య కి పెళ్లి ...Read More