ప్రేమ

(7)
  • 60.5k
  • 4
  • 23.7k

నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ నా కథని చదివి మంచిగా రివ్యూస్ ఇస్తారు అని కోరుకుంటూ ఉన్నాను . నన్ను ఫాలో చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు . అనగనగా ఒక ఊరు . ఆ ఉరే ఒక " బ్యూటీ స్పొట్ ఆఫ్ ది నేచర్ " అని అంటారు . ఆ ఊరిలో అర్జున్ అనే ఒక అబ్బాయి . అతను ఇప్పుడు పదోవ తరగతి చదువుతున్నాడు . అతను వీధిలో రోడ్ మీద బజారు బంతి అనే ఆట అడుతు ఉన్నాడు . అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పరుగు తిస్తు ఉన్నారు . మన హీరో కూడా అదే పనిలో ఉన్నాడు . ఇంతలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంత మంది వీదిలో ఎవరో కూడా తెలియదు పరుగు పరుగున వచ్చారు . ఇద్దర్నీ తరుముతూ ఉన్నారు . చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు దొరకగానే వారిని కసితీరా అక్కడే వీధి చివరలో కత్తితో పొడ్చి పోడ్చి చంపారు . అది మన హీరో ఫ్రెండ్స్ చూసారు .

1

ప్రేమ - 1

నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ నా కథని చదివి మంచిగా రివ్యూస్ ఇస్తారు అని కోరుకుంటూ ఉన్నాను . నన్ను ఫాలో చేసిన వారందరికీ నా . అనగనగా ఒక ఊరు . ఆ ఉరే ఒక బ్యూటీ స్పొట్ ఆఫ్ ది నేచర్ అని అంటారు . ఆ ఊరిలో అర్జున్ అనే ఒక అబ్బాయి . అతను ఇప్పుడు పదోవ తరగతి చదువుతున్నాడు . అతను వీధిలో రోడ్ మీద బజారు బంతి అనే ఆట అడుతు ఉన్నాడు . అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పరుగు తిస్తు ఉన్నారు .మన హీరో కూడా అదే పనిలో ఉన్నాడు . ఇంతలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంత మంది వీదిలో ఎవరో కూడా తెలియదు పరుగు పరుగున వచ్చారు . ఇద్దర్నీ తరుముతూ ఉన్నారు . చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు దొరకగానే వారిని కసితీరా ...Read More

2

ప్రేమ - 2

ముందు చెప్పినట్టు తను కుందనపు బొమ్మలా తయారుగా ఉంది . అర్జున్ కి మెసేజ్ కూడా చేసింది నేను రెఢీ గా ఉన్నాను అని . పెద్ద సాహసం చేసి మరీ ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి వాళ్ళ వీధి దాటి ముందుకు సాగుతున్నారు .దేవుడి పుణ్యమా అని ఎవరు చూడకుండా బయటకు వచ్చేశాం అని హ్యాపీ గా ఫీల్ అయ్యారు .తను ఇలా అంటోంది మన అర్జున్ తో ...ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? అంది .తను మన అర్జున్ ప్రపోజ్ చేస్తాడు అని చాల ఆశగా ఆ మాట వినడానికి సంతోషంగా ఉంది .మన అర్జున్ “ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు బయటకు రాగానే ఎదో విషయం చెప్తాను అన్నావు .మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు .“ హహహ అది మాత్రం నీకు సర్ప్రైజ్ ...Read More

3

ప్రేమ - 3

ఆ తరువాత నేను ఇంటికి వెళ్ళాను . కొంచెం తనతో కలిసి ఫుల్ గా తినేసాను వచ్చే దారిలో . ఆకలి గా కూడా లేదు తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను . అలా అలా నాలో మెదిలిన నా ఆలోచనల్లో పడి మూసి మూసి నవ్వులు నవ్వుతూ అలానే నిద్రలోకి జారుకున్నాను . తరువాత పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెష్ గా స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేసింది . ఎంటి అర్జున్ రెఢీ గా ఉన్నావా అని . నేను ఎప్పుడో రెఢీ అని చెప్పను . తను నేను వచేస్తున్నాను అనగానే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న బైక్ మీద . ఇద్దరం కలిసి న్యూ కాలేజ్ చూడటానికి వెళ్ళాము . ఇద్దరికీ సెట్ అవ్వెల ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ...Read More

4

ప్రేమ - 4

తనను ఇంకా దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకొని సరే నిన్ను నిన్నుగా ప్రేమించే నా జీవితంలో అన్నీ విధాలుగా ప్రేమను అర్పిస్తాను నువ్వు ఏమంటావు .తను అలాగే అర్జున్ ఇంకా లేట్ ఎందుకు తాళి కట్టేయోచుగా అయిపోతాను నీకు పెళ్ళాం , నా ప్రపంచ రాజ్యంలో రాజు గా ఉందిపోవచ్చుగా అంది ." నువ్వు నా వైపు వేసే ఒక్క అడుగుకోసం , ప్రపంచం అంతా పువ్వులు పరుస్తాను .నువ్వు నా వైపు విసిరే ఆ చిరునవ్వు కోసం , దిక్కులన్నీటిని ఒకటి చేస్తా . " అన్నాడు అర్జున్ .". నువ్వు నా వైపు చూసే ఒక చూపు కోసం ,1000 యుగాలైన నీరిక్షిస్తాను .జన్మ జన్మల వరమైన నీ ప్రేమ కోసం ,ఆ దైవాన్ని అయిన ఎదిరించి నిలబడతాను . " అని అంది తాను .ఇదే మంచి సమయం అనుకున్న మన అర్జున్ ఇక ఏ ...Read More