My Prince

(1)
  • 24.1k
  • 0
  • 8.7k

ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం వింటూ ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B టెక్ ఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్ అబ్బాయిలను చూస్తేనే ఏదో పురుగుని చూసినట్టు పెడుతుంది ఫేస్ ఇక మాట్లాడాలి అని ఎవరికి అనిపిస్తుంది , ఎందుకు అలా అంటావు అను ఫ్రెండ్స్ అడిగితే అబ్బాయిలతో ఇలానే ఉండాలి, వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకూడదు అంటుంది .స్వాతి ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి ,

1

My Prince - 1

ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B టెక్ ఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్ ...Read More

2

My Prince - 2

స్వాతి ఓపెన్ చేసి చూస్తోంది ఒక లవ్ లెటర్ అని తెలియగానే బీపీ పెరిగినట్టు కోపం వచ్చేసింది అప్పుడే క్లాస్ రూం లోకి వచ్చిన తమ లెక్చరర్ ప్రకాష్ ను చూసి విష్ చేయడానికి నిల్చున్నారు స్టూడెంట్స్ అందరూ , స్వాతి కూడా వాళ్ల తో పాటే నిల్చుంది కానీ అందరి తో పాటు కూర్చోకుండా స్ట్రెయిట్ గా లెక్చరర్ దగ్గరికి వెళ్ళింది , ఇదెక్కడికి వెళుతుంది అని వల్లి వెనుకనుండి పిలిచే లోపే sir దగ్గరకు వెళ్ళిపోయింది స్వాతి ఫాస్ట్ గా, jr.లెక్చరర్ ప్రకాష్ వీళ్ళ కంటే 4years మాత్రమే సీనియర్ ఇంకా పెళ్లి కాలేదు , స్వాతి మీద ఆయనకు క్రష్ వుంది , చాలా మంది అమ్మాయిలకు ఈ ప్రకాష్ మీద క్రష్ ఉంది, ప్రకాష్ ఒక లెక్చరర్ కాబట్టి స్వాతి కి తన మీద రెస్పెక్ట్ ఉంది ,సో ప్రకాష్ తో స్వాతి బాగానే ...Read More