నా కలల నందనవనం.

(6)
  • 36k
  • 4
  • 14.6k

నా కలల నందనవనం. కలలు కనే కనులకు, ఆ కలలను నిజము చేసే మనసుకు మధ్యన అందముగా అల్లుకున్న రాగ బంధమే నా కలల నందనవనం. ఆకాశాన ఉరిమే ఉరుము అతను. కారు మబ్బుల మేఘాలను చీల్చుకుంటూ మెరిసే మెరుపు ఆమె. రూపం తెలియని ఉరుము ఉరిమి భయపెడుతుంటే, ఆ ఉరుముతో జతకట్టి వెండి వీణాల వెలుగులు వెదజల్లే మెరుపు మిరు మెట్లు గొలుపుతుంది. వెలుగు అక్కరలేని ఉరుము చీకటిన ఉరుముతు ప్రతిధ్వనిస్తుంటే ఆ చీకటినంత తన వెలుగుతో ప్రకాశింపజేసేది మెరుపు. ఉరుము ఉరమడం, మెరుపు మెరవడం వాటి సహజ లక్షణాలు. ఆ ఉరుము మెరుపుల సంగమమే నా కలల నందనవనం. ప్రేమ మనసు మమత అనురాగ ఆప్యాయతలు వంటి పదాల శబ్దాలు కలలో కూడా వినని అతను. ఆకాశంలో విరిసే అందాల రంగుల హరివిల్లును ఎనాడు తన కంటితో కూడా చూడని మరో ప్రపంచం అతనిది.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

నా కలల నందనవనం. - 1

The war between two hearts. కనిపించని రూపాన్ని ఆరాధించే ఆమె. కనులు ముందు నిలిచిన కలవలేని అతను. ...Read More

2

నా కలల నందనవనం. - 2

మీ నందనవనాన.....అడుగులో అడుగు జత చేర్చుతూ... సప్తపది శతకాలను మనసున పలుకుతూ...మోహన రాగాలు రవళిస్తున్నా వెన్నెల రేయిలో...నల్ల రాతి కళ్యాణ మండప మధ్య భాగామున...ఇరువురు ఒక్కరిగ చెంత ఒకరు చేరారు!!అతని చూపు తరంగంలా ఆమె చుట్టూ తాకుతూ తడబాటు గురి చేస్తుంటే. చెప్పలేని భావంతో అతని మీద చూపు నిలపలెని, ఆమె కనులు నేల వాలిపోతున్నాయి.నిండుగా విరగ కాస్తున్న, పండు వెన్నెల మండపం లోపలికి ఒక వంతు బాగం వరకు తొంగి చూస్తుంది.ఒకరికి ఒకరుగా సరితూగుతున్న ఆ ఇరువురిని చూడడానికి, తనని దుప్పటిలా కప్పుతున్న కారు మేఘాలను కట్ట కట్టి తరిమి కొట్టి, ముచ్చటగా వారిని చూసి మురిసిపోతుంది, నింగిన విరిసిన నిండు జాబిలి.చెలి చెక్కిలిపై పూసిన సంపంగి సిగ్గులు, వెన్నెల వెలుగులు పులుముకొని మెరిసిపోతుంటే... మైమరుపుగా చూస్తున్న అతని కన్నులకు సరికొత్తగా కనిపిస్తున్న ఆమె రూపం మోహన బాణాలను సంధిస్తుంది.అతని చేతిలో ఉన్న ఆమె చేతిని మరి కాస్త ...Read More

3

నా కలల నందనవనం. - 3

మీ నందనవనాన.....లేత గులాబీ వర్ణం పులుముకున్నా ఆమె పెదవులు.తేనెలూరే, మకరందం నింపుకున్న ఆమె పెదవులు.వర్ణించలేని రుచి ఆ పెదవులకు సొంతం.ఆమె అతని పట్టులో, ఒదిగిపోయింది.అతని గుండెలకు, చేరిపోయింది.తొలిముద్దు తమకంలో, తెలియాడుతుంది.కలిపిన అదర యుద్ధానికి, సాయమవుతున్నది.అంతకుముందు తాకి తాకకుండా తాకిన ఆమె పెదవుల స్పర్శకి, తుళ్ళిపడ్డ అతను.. ఇప్పుడు పూర్తిగా అందుకున్న, ఆమె పెదవుల రుచిని ఆస్వాదిస్తున్నాడు.ఏ రంగులు అద్దని సహజమైన గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె పెదవులను చూసి.. అంతకుముందే చూపు తిప్ప లేకపోయినా వాడు, ఇప్పుడు ఆ పెదవులతోనే, తన పెదవులను జత కలిపి, అందులోని మకరందాన్ని ఆగ్రణిస్తున్నాడు.అద్భుతమైన వర్ణించలేని ఆ పెదవులు రుచికి మరింతగా ఆమె కోమలమైన పెదాలను, తన పెదవుల మధ్య బంధిస్తున్నాడు.ఎంగిలికి ఇంత రుచి ఉంటుందా?? లేదా, ఆ పెదవులకి ఈ రుచి సొంతమా..?? అది ఏదైనా కానీ.. అతనికి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.ఆ మకరందం అతని గొంతు దిగుతుంటే, ఎప్పుడూ చవిచూడని రుచితో, ...Read More

4

నా కలల నందనవనం. - 4

మీ నందనవనాన.....ఆ ఆకర్షణకి, అతను పూర్తిగా బానిసగా మారిపోతున్నాడు.అంతగా ఆకర్షిస్తున్న బాలా ని, ఒక అద్భుతంగా...ఒక అమూల్యమైనదిగా... చూస్తూ.. ఆమె పెదవులతో, జత కలిపాడు. ఆమెను కౌగిలిలో బిగించేసాడు.ఆమె అంగీకారం తెలిపిందన్న ఆనందమొ, లేదా ఆమె తన సొంతం అవ్వబోతుందన్న ఆనందమొ అతనిలో అతనికే తెలియని ఒక కొత్త ఉత్సాహం మొదలైంది.అతని శరీరంలోని నరాలన్నీ జివ్వుమని లాగుతుండగా ఆ ఉత్సాహం ఉరకలేస్తూ బాలా తో ఏకమైపోవాలన్నా ఉద్రేకం ఉప్పొంగుతుంది.అతని చుట్టూ ఒక చేతిని పెనవేసింది. మరొక చేతితో అతని మెడ మీద బిగించి పట్టుకొని అతనిని తన వైపుకు అదుముకుంటుంది.అతని ఆవేశానికి ఆద్యం తానవుతు, అతనిలో తనని తాను చూసుకోవాలన్న ఆరాటంతో, అతనిలో రేగిన కోరికలకు తన ప్రేమ శరంతో మధు బాణాలను సంధిస్తూ ఆ ఉద్రేకాన్ని ఉప్పెనల మారుస్తుంది.ఇరువురి మధ్య సాగుతున్న అదర యుద్ధానికి ఏ మాత్రం ఆటంకం రానివ్వకుండా, అతి జాగ్రత్తగా వడిసిపట్టుకొని ఆమెను నేల మీదకు ...Read More