తన ప్రేమకై

(6)
  • 52k
  • 1
  • 21.6k

ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న "శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది.. అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి కి ఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు.. మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన నా ఊహే కావొచ్చు.. కానీ నీ ఊహల్లో నేను జీవించిన నా జీవితం ఊహ కాదు కదా! నీ ధ్యాసలోనే ఎప్పుడు బ్రతికే నేను, ఎందుకు నీకు కనీసం కలలో కూడా లేను.. అయితే నీ మీద నాది నిజమైన ప్రేమ కాదా!అబద్ధమా?.. నో నో విష్ణు యు ఆర్ మై లవ్.. యు ఆర్ మై లైఫ్.. ఐ కాంట్ లివ్ విత్ అవుట్ యు.. ఎవరైనా ఆత్మ లేకుండా జీవించగలరా? ఆత్మ లేదు అంటే అది శవమే కదా! అలాగే నువ్వు లేని నేను కూడా శవాన్నే..జీవచ్చవాన్ని..

1

తన ప్రేమకై - 1

"తన బిడ్డ భవిష్యత్తే గమ్యం"అతనికి.."అతనే గమ్యం" ఆమెకి ఈ ఇద్దరి ప్రేమకథే నాఈ ప్రేమపాశం....ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న"శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది..అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి కి ఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు..మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన ...Read More

2

తన ప్రేమకై - 2

చంద్రశేఖర్ ఎంత నచ్చచెప్పిన ఉమ మనసు కుదుటపడలేదు..ఎంతైనా తల్లీ మనసు కదా! రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది.. మొఖంలో ఏ భావం లేకుండా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు.. ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమయిపోయింది..ఒకప్పుడు హరిణికి, ఏడుపుకి పడదు.. ఇప్పుడు ఆ ఏడుపే తన సహచరి..ఎల్లప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉంటుంది..తనకేంతో ఇష్టమైన జాబ్ విషయమే మర్చిపోయింది.. అసలు జీవితమే గుర్తులేనప్పుడు, ఇంకా జాబ్ నీ ఏం గుర్తుపెట్టుకుంటుంది..ఉండే కొద్ది తనకి తానే నచ్చకుండా పోయింది..హరిని అలా చూస్తుంటే ఉమ కడుపు తరుక్కుపోతుంది.ఎందుకో ఏంటో ఏమి తెలియదు.. కానీ బిడ్డ దేనికో బాగా క్రుంగిపోయింది.. ఏమైయ్యుంటుంది అన్న ఆలోచనలో తన ఆరోగ్యం పూర్తిగా పాడయిపోయింది..బీపీ పెరిగిపోయి ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది..24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు.. తల్లీ పరిస్థితి చూసి హరి దుఃఖం రెట్టింపయ్యింది..వాళ్ళని అలా చూసి కూడా ...Read More