ప్రేమ మరియు ముగింపు

(25)
  • 93.9k
  • 10
  • 44.2k

హాయ్ నా పేరు అర్జున్.....నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.మా శాప్ ముందు ఓక ఇల్లు వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక అమ్మాయ్ బైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిస

Full Novel

1

ప్రేమ మరియు ముగింపు - 1

హాయ్ నా పేరు అర్జున్.....నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.మా శాప్ ముందు ఓక వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక అమ్మాయ్ బైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిస ...Read More

2

ప్రేమ మరియు ముగింపు - 2

real love story/writer by bheem/ entresting story ...Read More

3

ప్రేమ మరియు ముగింపు - 3

హైదారాబాద్ నుండి మెదక్ వెళ్లాను మెదక్ లో చాలా సేపు వైట్ చేశాను. నైట్ 12 30.కి లక్ష్మి నాకు ఫోన్ చేసి వాళ్ల కి రావడానికి అడ్రెస్ చెప్పింది లక్ష్మి. నేను తను చెప్పినట్టే వాళ్ళ villege దగ్గరకి వఛ్చాను. నేను వాళ్ళ villege లో ఉన్నాను అని లక్ష్మి కి చెప్పను దానికీ లక్ష్మి హ సరే నేను బైటికి వస్తున్నాను అగు అని చెప్పింది. ఆ villege లో లక్ష్మి ఇళ్లు ఎక్కడ ఉందొ అని వెతుకుతూ డైరెక్ట్ బైక్ తీసుకోని ఓక ఇంటి ముందు ఆగాను 5 నిమిషాల తరువాత ఆ ఇంట్లో నుండి ఎవ్వరో బైటికి వచ్చారు. కొంచం ముందుకు వచ్చింది ...Read More