బ్రతుకు ఆశయము

  • 15k
  • 8
  • 3.6k

నమస్కారం మామయ్మా, నేను మళ్లీ పెళ్లి చేసుకోలేను. మామాయ్యా, నన్ను క్షమించండి. నేను మనో నిబ్బరంతో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఒక స్థిర ప్రణాళిక చేసుకున్నాను. పైగా అది సజావుగా సాగిపోవడానికై తగు నిధిని సమకూర్చుకొంటున్నాను. చెప్పుతోంది పద్మ. ఆ ప్రణాళిక ఏమిటి ఆ నిధి ఎలాంటిది ఈ జవాబులుకై ఈ కథ చదవండి...