" న్యూ జెర్సీ " ఏప్రిల్ 1 సాయంత్రం 7:30 నిముషాలుమన నగర మేయర్ గారు కొద్ది సేపటి క్రితం తాజా ప్రకటన ఒకటి విడుదలచేసారు.న్యూజెర్సీ శివారులోని మూసేసిన బ్రిడ్జికింద ఓ పారే మురికికాలువలో ఈ రోజు సాయంత్రమే గుర్తు తెలియని మృతదేహాం కనుగొనబడింది. ఆ చంపిన హంతకుడు ఎవరో " శవాన్ని" గుర్తుపట్టలేనంతగా ఒంటిపై చర్మాన్ని వలిచేసి కేవలం మొండాన్ని మాత్రమే మూటగట్టి అందులోకి విసిరేశారు. బ్రిడ్జ్ యొక్క సిమెంట్ ఫిల్లర్ల మీద " Missed Call " అని చనిపొయ్యిన వాళ్ళ రక్తంతో పెద్ద. పెద్ద. పదాలు దిద్దినట్లు వార్తలు అందుతున్నాయి అసలు ఏంటి " ఈ Missed Call.......ఇది దేనికి సంకేతం . ? గత కొన్నినెలల నుండి వరుసబెట్టి జరుగుతున్న,మిస్సింగ్కేసులు,ఈ అంతు చిక్కని చావుల వెనుక ఉన్నా రహస్యం వీడేనా.? ఇప్పటివరకు దొరికిన శవాలన్నీ కనిపించకుండా పొయ్యినవారివే అవ్వడం గమనార్హం.. ఒకవేళ నిజంగానే దీనికి..మనం రోజూ మాట్లాడుకునే" ఆ Missed