మన్మథుడు

  • 348
  • 1
  • 120

"ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని. "ఆరతీ.. నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు.." అడిగింది వసుంధర.             STORYWRITER BY SRINIHARIKA మన్మథుడు                    ఆరతి తన ఫ్రెండ్స్‌తో  కాఫీడేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్క చోట చేరి కిలకిల లాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీతోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడడానికి.   ఆమె ఒక గంట నుండీ చాలా లోతుగా చర్చ జరుపుతోంది వాళ్ళతో.  అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాలమధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కపిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం.    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని.     "ఆరతీ.. నువ్వు