ఏంటి ఇలా వచ్చాను అని చూస్తు ఉన్నార ఏమి లేదు అండి ..............నా చేతులు ఊరికే ఉండవు కదా సో నేను ,నా చేతులు నా మొదటి ప్రేమ అంశంపై నోక్కి ఈ షార్ట్ స్టోరీ రాస్తునము .........@@@@,24, April....నేను ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టిన రోజు @@@,24, April అధి.........నన్ను మా అమ్మ పేగు నుండి వేరు చేసినప్పుడు మా అమ్మ ఎంత బాధను అనుభవించిందో నాకు తెలియదు ..........నేను మాత్రమే క్యార్ క్యార్ మంటూ ఏడుస్తు ఉన్నాను ........డాక్టర్స్ నా ఏడుపు నీ ఎంత ఆపాలి అనుకున్న డాక్టర్స్ వల్ల అసలు లేదు .........ఇంకా చేసేదేమి లేక బయట టెన్షన్ పడుతు తిరుగుతున్న మా నాన్న కీ ఇచ్చారు ........మా నాన్న చేతిలోకి వెళ్ళగానే నేను నా ఏడుపుని ఆపి నా చిన్ని చిన్ని చేతులతో ఆయనతోఆడుకుంటూ ఉన్నాను .........నేను ఏడుపు పాటలు చూసి షాక్ అయ్యి ఏంటి అండి.....మేము ఎంత