ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 22

  • 384
  • 182

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర తనూజ అక్కడికి వచ్చి ఇరవై రోజులు గడిచిపోయాయి. సుస్మితతో మదన్ పడుతూన్న బాధ చూడలేకపోతూ వుంది. రక రకాలుగా బిహేవ్ చేస్తూ వుంది సుస్మిత. కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేకలు పెడుతుంది. మదన్ ని గట్టిగా కొరకడం, గిల్లడం, కొట్టడం లాంటివి చేస్తుంది. ఏ కారణం లేకుండానే పెద్దగా నవ్వుత్తూ అలాగే సడన్ గా ఏడుస్తూ ఉంటుంది. సుస్మితని అలా చూస్తూ, తన చేతుల్లో టార్చర్ భరిస్తూ, కాలం చాలా కష్టంగా గడుస్తూంది మదన్ కి.  "చెప్పానుగా బావా, ఒక్క హిప్నోటిక్ సెషన్ తో ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు. మూడు నాలుగు  హిప్నోటిక్ సెషన్లన్నాకావాలి పూర్తి రిజల్ట్ కావాలంటే." సుస్మిత చేతుల్లో అలా మదన్ టార్చర్ అనుభవిస్తూంటే, మదన్ మొహంలోకి సూటిగా చూడలేక తలతిప్పుకుని అంది తనూజ. "కానీ ఆ