ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 19

  • 552
  • 261

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "ఆఫ్టర్నూన్ బావా." తనూ కుర్చీలోనుండి లేచి అంది తనూజ. ఉదయాన్నే మొదలు పెట్టాలనుకుంది. కానీ ఇప్పుడు అర్జన్ట్ గా వంశీని ప్రసన్నం చేసుకోవాలి. "ఈ లోగా మీరిద్దరూ కలిసి పూర్తిగా రిలాక్స్ అవ్వండి." మదన్, సుస్మిత ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. అప్పుడు తనూజ పెట్టుకున్న పని ఏమిటో చెప్పకుండానే అర్ధమయింది వాళ్ళిద్దరికీ. బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతూవుంటే అక్కడినుండి వేగంగా వెళ్ళిపోయింది తనూజ.  &&& ఫామ్ హౌస్ కి మళ్ళీ తీసుకొచ్చి, ముందు రెండురోజులకన్నా కూడా కసిగా తనని అనుభవించడానికి అవకాశం ఇచ్చే వరకూ కూడా కోపం తగ్గలేదు వంశీలో. ఒక్క గంటకి తక్కువ కాకుండా వంటిమీద నూలుపోగు కూడా లేకుండా సెక్స్ చేసుకున్నారు ఇద్దరూ. "ఇప్పుడు కోపం పూర్తిగా తగ్గినట్టే కదా?" బెడ్ మీద తన పక్కనే పూర్తి