ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 18

  • 570
  • 252

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర నేనూ చెప్తున్నా. తనని ఇబ్బంది పెట్టకు వదిలేయ్. మదన్ అన్నాడు. అందుకే దాన్ని ఇక్కడికి ఎప్పుడూ పిలవలేదు. ఇలాగే బిహేవ్ చేస్తుంది. వనజ కోపంగా అంది. తనూజా, నువ్వు చేసేది మానుకోకపోతే నేనెప్పుడూ నీతో మాట్లాడను. ముకుందం కోపంగా అన్నాడు. తానొక మూర్ఖురాలు చెప్పేది వినదు. మదన్ కుర్చీలోనుంచి లేచి వెళ్ళిపోయాడు కోపంగా. నువ్వు చేసేది ఆపుతావా? లేకపోతే మేమంతా కూడా భోజనాలు మానేసి వెళ్లిపోవాలా? వంశీ కోపంగా అరిచాడు. నో, వే. తను తిని తీరాలి అంతే సుస్మిత మొహాన్ని తన కుడిచేతిలోకి తీసుకుని ఒక చికెన్ ముక్కని ఆమె నోటి దగ్గర పెట్టింది. ఒక్క చిన్న ముక్క తిన్నావంటే నీకే అర్ధం అవుతుంది ఎంత రుచిగా ఉంటుందో. ఇంకా చికెన్ కావాలంటావు. బి ఏ గుడ్ గర్ల్ అండ్