వరమా లేక శాపమా?

  • 969
  • 363

హీరోయిన్ కాజల్హీరో నానివీరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాలేదు కదా .ఇప్పుడు నా కథ లో చూడండి.కథ లోకి వెళితే...,..అమ్మా నా బాక్స్ రెడీ చేశావా..అదిగో అప్పుడే పెట్టేసాను అక్కడ డైనింగ్ టేబుల్ మీద వుంది చూడు...అబ్బా ఎక్కడ అమ్మ కనపడటం లేదు నాకు టైమ్ అవుతుంది త్వరగా రా లేదంటే నేను వెళ్ళిపోతాను...నాకు బస్ మిస్స్ అవుతుంది అమ్మా..అబ్బబ్బ ...ఎం పిల్లో ఏమిటో అస్సలు ఒక పని రాదు కనీసం నన్ను అంట్లు కూడా రుద్ధనివ్వదు..ఆయననే అనుకుంటే ఇది ఆయన తలలో నుంచి జారిపడింది అంటూ వాష్బేసిన్ లో చేతిలో ఉన్న గిన్నెలు పడేసి త్వరత్వరగా చేతులు కడిగేసి డైనింగ్ రూమ్ లో కి వచ్చింది వనజ ....మైథిలి తన రూం లో బుక్స్ ర్యాక్ లో ఏవో వెతుకుతుంది..వనజ డైనింగ్ టేబుల్ మీద వున్న బాక్స్ పట్టుకెళ్ళి తన గది డోర్ దగ్గర నిలుచుంది.హడావడిగా అన్ని పడేస్తూ వెతుకుతున్న