మనసిచ్చి చూడు - 7

  • 1.3k
  • 630

                   మనసిచ్చి చూడు - 07ఎందుకు కోపం రాదు చాలా వస్తుంది కానీ మీ మీద కాదు అండీ,నా మీద నాకే కోపం వస్తుంది.ఎందుకు ఇలా నా జీవితం ఉంది బాధతో కూడిన కోపం అంతే అంది తను.ఇంక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే సమీరా.అంటే అర్థం కాలేదు అండీ...???అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇంక నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు అంటున్న.అదే సడన్గా ఏంటి ఈ మార్పు.....??సమీరా ముందు ఇలా రా వచ్చి కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి.....???చెప్పండి ఏంటి.సమీరా నేను చెప్పే విషయం నీకు కోపాన్ని,బాధని ఇవ్వచ్చు కానీ తప్పదు అన్నాడు.ముందు విషయం చెప్పండి ఊరికే సాగతీయకుండా.సమీరా నేరుగా పాయింట్కి వస్తున్న.మనం ఇంక కలిసి ఉండటానికి వీలు లేదు.నువ్వు ఎవరైనా ప్రేమిస్తు ఉంటే చెప్పు తప్పకుండా వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తాను. మీరు