మనసిచ్చి చూడు - 5

  • 1.5k
  • 834

                                మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్లు తెరిచి చూసింది,పక్కన గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ఎమైంది అని ఇంత కోపంగా చూస్తూ ఉన్నాడు అనుకుంది. నేను డ్రైవర్లాగా కనిపిస్తున్నానా.... నువ్వు నిద్రపోతుఉంటే నేను డ్రైవ్ చేయడానికి.....???? సూటిగా చూస్తూ అన్నాడు. డ్రైవర్ అని అనుకోవడం ఎందుకు మీరు నా భర్త అని మర్చిపోతున్నారు.సరే దిగి వెళ్ళు నాకు పని ఉంది. హా థాంక్యూ థాంక్యూ బై               ***************ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి ఉమా గారు సంతోషంగా వెళ్ళి వాడు ఎమైన మాట్లాడినాడా తల్లి అని అడిగింది అవును అత్తయ్య డైరెక్ట్గా మాట్లాడకపోయిన ఇన్డైరెక్ట్గా  మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుంది. నేను