అరె ఏమైందీ? - 21

  • 666
  • 351

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "కానీ మనం ఆరోజు ముద్దులు పెట్టుకున్నాము. అంతకు ముందు కూడా ఒకసారి నేను సెక్స్ లేకుండా వుండగలను, నీకు సెక్స్ ఇష్టం లేకపోతె నాకూ వద్దు అన్నప్పుడు కూడా నువ్వు నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నావు." "ముద్దు పెట్టుకోవడం అన్నది కేవలం సెక్స్ లో పార్ట్ మాత్రమే కాదు. చిన్నపిల్లల్ని మనం కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటాం. మా డాడ్ కూడా నన్నెన్నో సార్లు కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. మా మామ్ కూడా అలా చేసేది. మన అఫెక్షన్ ని తెలియచేస్తూ పెట్టె ముద్దుల పట్ల, కౌగలింతలు పట్ల నాకు ఇరిటేషన్ రాదు. కానీ అవి సెక్స్ లో పార్ట్ గా వున్నపుడు మాత్రం నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది." "ఓహ్, గాడ్! నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు." కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అనిరుధ్. "రెండోసారి