అరె ఏమైందీ? - 15

  • 783
  • 423

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అవన్నీ తరువాత. ముందు ఏ టాబ్లెట్ వేసుకోవాలో చెప్పు. ఇప్పుడింత గాభరా పడే బదులు అప్పుడది వాడిని పెట్టుకోమనకపోయావా? అంత ప్లానింగ్ తో వెళ్ళలేదు. సరేలే. ఇంతకీ ఎప్పుడు జరిగింది ఈ ఘనకార్యం? ఈ రోజు మానింగే. రేపు మానింగే నువ్వు నా దగ్గరికి రా. నీకొక టాబ్ ఇస్తాను, వేసుకుందువుగాని. అలాగే ఒక స్ట్రిప్ నీ దగ్గర అట్టేపెట్టుకో. నీకు ఇకపై తరచూ అవసరం కావొచ్చు. థాంక్యూ వెరీ మచ్. నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు. కానీ రేపు మానింగే రావడం మర్చిపోకు. ఆ టాబ్లెట్ సెవెంటీ టు అవర్స్ గడవకుండా వేసుకోవాలి. అలాగే ఇంకొక సజెషన్. కాస్త ఆగి చెప్పింది రజని. నువ్వు వాడిని గ్లోవ్ పెట్టుకోమని ఇన్సిస్ట్ చెయ్యి. నువ్వు టాబ్ పెట్టుకోవడం కన్నా అది బెస్ట్. ఒకే అలాగే. నవ్వింది ప్రమీల.