అరె ఏమైందీ? - 13

  • 1.1k
  • 555

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అయితే నీ వుద్దేశమేమిటి? నీ మామ్ స్పిరిట్ గా వుండి, ఆ సమయం లో నీలోకి వచ్చి, నిన్ను నిరంజన్ నుండి రక్షించిందనా? ఆ విషయం లో నేను చాలా కన్ఫ్యూజన్ లో వున్నాను. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. విచారం నిండిన మొహం తో అంది మంజీర. నువ్వొక గ్రాడ్యుయేట్ వి. స్పిరిట్స్ అవి వున్నాయన్న అభిప్రాయం నీలో డెవలప్ అవడం మంచిది కాదు. అలాంటివన్నీ ముందే నువ్వు వదుల్చుకోవడం చాలా మంచింది. అదే ఆంటీ కూడా చెపుతూంది, అలా ఆలోచించడానికే నేనూ ట్రై చేస్తున్నాను. మంజీర అంది. కానీ నమ్మబుద్ధి కావడం లేదు. డాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంఫర్మ్ అయిపోయారు నా ద్వారా మామే మాట్లాడిందని, ఇంక నాకు ఎవరితో పెళ్ళిచేసినా తను వూరుకోదని. నిన్ను ఒప్పించడానికి బ్లాక్ మెయిల్ చెయ్యడం