అరె ఏమైందీ? - 8

  • 1.1k
  • 543

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అనిరుధ్ కూడా నవ్వకుండా వుండలేకపోయాడు. నిరంజన్ లాంటి మనిషిని మంజీర లాంటి అమ్మాయి అలా తన్నగలిగింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాడు తనకన్నా చాలా బలంగా వుంటాడు కదా. నవ్వాపుకుని అన్నాడు అనిరుధ్. సెక్స్ విషయం లో బలవంతం చేస్తే కొంతమంది అమ్మాయిలకి లేనిబలం వస్తుందనుకుంటా. మనోజ్ అన్నాడు. కానీ సెక్సన్టే తనకి ఎందుకంత విముఖత్వం? సెక్సే ఇష్టం లేనప్పుడు వాడితో చనువుగా ఎందుకలా తిరిగింది? తన వేషం, భాష, బిహేవియర్ చూసిన వాళ్ళకి ఎవరికీ తనకి సెక్సన్టే అంటే అలాంటి చిరాకు వుందనుకోరు. అనిరుధ్ అన్నాడు. థౌజండ్ డాలర్స్ కొశ్చిన్. నేను సమాధానం చెప్పలేను. నిట్టూరుస్తూ అన్నాడు మనోజ్. కానీ నువ్వు మంజీరనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఒక సంతోషించాల్సిన విషయం, ఒక విచారపడాల్సిన విషయం వున్నాయి. ఏమిటవి? చిరునవ్వుతో నొసలు చిట్లించాడు అనిరుధ్. వంటిమీద చెయ్యివెయ్యబోయనందుకు