అరె ఏమైందీ? - 1

  • 3.9k
  • 1.9k

  మాతృభారతి పాఠకులకి, నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను.  నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి. రచయిత కొట్ర శివ రామ కృష్ణ రచయిత పరిచయం రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్  పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా