ధర్మ -వీర - 2

  • 1.4k
  • 645

ధర్మ - వీర లు చేసిన రచ్చకి ఆ గుడికి వచ్చిన జమిందార్ గారి అబ్బాయి తల దించుకుని వాళ్ళ కుటుంబం తో వాళ్ళ ఉరికి తిరిగి వెళ్ళిపోతాడు. ధర్మ- వీర లు చేసిన గొడవ కొంతమంది పెద్ద మనుషులు చూసి దేవపురి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తారు.దేవపురి ప్రెసిడెంట్ శివయ్య గారు, ఆ ఊరికి పెద్ద.శివయ్య :- మీరు చేసింది చిన్న తప్పు ఏమి కాదు, కానీ వీర వాళ్ళకి సహయం చేయడం కోసమే గుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి దానికి వీర ని క్షమించేస్తాను. కానీ మీరు ఇద్దరు ఊరికి వచ్చిన పెద్ద వాళ్ళ మీద చేయి చేస్కుని ఊరు నుంచి తరీమేసారు. దీనికి శిక్ష పడాల్సిందే. వీర :- ప్రెసిడెంట్ గారు, ఇందులో ధర్మ తప్పు ఎమీ లేదు, ఇదంతా నా వల్ల జరిగింది, కాబట్టి ఎం శిక్ష వేసిన నాకే వేయండి. ధర్మ ని