మనిషి విలువ

  • 4k
  • 1
  • 1.4k

'అను' ఒక చిన్న గ్రామానికి  చెందిన ఒక సాధారణ ఇంటి అమ్మాయి.  తాను డిగ్రీ వరకు చదివి ఇక పై చదువులు చదివే స్థోమత లేక పట్టణానికి వెళ్లి జాబ్ చేసే అనుభవం లేక ఇంట్లోనే ఉంటూ పనులు చూసుకొంటోంది. ‘అజయ్’  అదే గ్రామానికి చెందిన  విజయవంతమైన కెరీర్ ఉన్న ఒక సాధారణ వ్యక్తి. అజయ్ ఉన్నతంగా  స్థిరపడిన కారణంగా ఊర్లో ఉన్న చాలా మంది అమ్మాయిలు అతన్ని ఇష్టపడేవారు. అజయ్ అవేమి పట్టించుకునేవాడు  కాదు..  అనుకి కూడా అజయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒకరోజు అను తన మనసులో మాటని అజయ్ కి చెప్పింది. అను చాలా అందమైన అమ్మాయి, పైగా తన యొక్క అమాయకత్వంతో అందరిని ఇట్టే  కట్టిపడేస్తుంది.అజయ్ కి కూడా అను నచ్చడంతో… అను ప్రేమని అంగీకరిస్తాడు. అను, అజయ్ పైన చూపించే ప్రేమ మరియు అజయ్, అనుపై చూపించే అభిమానం వెలకట్టలేనిదిలా ఉండేది. అను డిగ్రీ వరకు