రక్త సంబంధం

  • 2.2k
  • 1
  • 705

నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒక రోజు, నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను, అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప… కాబట్టి, ఒక రోజు నేను నా తండ్రి ప్యాంటు జేబు నుండి 5 రూపాయలు దొంగిలించాను.నా  తండ్రి దొంగిలించిన డబ్బు గురించి వెంటనే నిలదీసాడు .”ఎవరు డబ్బు దొంగిలించారు?”  నా తమ్ముడిని మరియు నన్ను అడిగాడు. నేను అలాగే నిలబడిపోయాను, మాట్లాడటానికి చాలా భయపడ్డాను. మేమిద్దరం తప్పును ఒప్పుకోలేదు, కాబట్టి తండ్రి  చెప్పాడు, “సరే, ఎవరూ ఒప్పుకోకూడదనుకుంటే, మీరిద్దరూ  శిక్షించబడాలి!” అన్నాడు.  వెంటనే, నా తమ్ముడు తండ్రి చేతిని పట్టుకుని, “నాన్న, నేనే చేసాను!” అన్నాడు.  నా తమ్ముడు  నా కోసం నింద తన మీద వేసుకొని మరియు శిక్షను  అనుభవించాడు. .అందరు నిద్రపోయాక అర్ధరాత్రి, నేను