నులి వెచ్చని వెన్నెల - 5

  • 1.8k
  • 810

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ తరంగ్ తో తనకి ఇంకా మల్లికకి కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ రోజుల్లోనే ఏర్పడింది. చాలా విషయాలు ఫ్రీగా మాట్లాడుకుంటూ వుండేవారు. "యు అర్ ఇండీడ్ బ్యూటిఫుల్!" తనవైపు ఆసక్తి గా చూస్తూ అన్నాడు తరంగ్ ఒకరోజు ఇంట్లో తామిద్దరూ మాత్రమే వున్నప్పుడు. "థాంక్ యు." పెదాల మీదకి నవ్వు దుమకకుండా కష్టపడుతూ అంది. ఇంకెవరు తనని ఆలా కాంప్లిమెంట్ చేసినా, థాంక్స్ చెప్పడానికి బదులుగా ఇరిటేట్ అయిపోయి ఉండేది. కానీ ఈ తరంగ్ విషయం వేరు. పద్దెనిమిదేళ్ల వయసులోనే, ఎక్సరసైజ్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా వున్నాడు. తనకి తెలియకుండానే వాడివైపు అట్ట్రాక్ట్ అయిపోయేది. వాడిని చూసినప్పుడల్లా చాలా, చాలా చిలిపి ఆలోచనలు కూడా వచ్చేవి. అనుకోకుండానే వాడు తనని గట్టిగా కౌగలించుకుని తన పెదాల మీద ముద్దు పెట్టుకుంటే ఎలావుంటుంది అన్నఆలోచన వచ్చి చాలా చాలా థ్రిల్లింగా అనిపించేది. మనసులో ఆలోచనలు