అత్త – కోడలు

  • 3.2k
  • 1
  • 1.1k

నిహా ..! ఇప్పటికాలం అమ్మాయిలు  మరియు వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అందుకు ఇంకాస్త భిన్నంగా ఉండే అమ్మాయి.  చాలా అందంగా  ఉంటుంది మరియు  దానికి తగ్గట్టుగా బాగా రెడీ కూడా అవుతుంది..  బీటెక్ పూర్తి చేసుకొని మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. కానీ కొద్దిరోజులకే బెంగళూరు నుండి మంచి పెళ్లి సంబంధం వచ్చిందని నిహా తల్లి తండ్రులు జాబ్ మాన్పించేసి  వివాహం చేశారు.నిహా, తన భర్త మరియు అత్తమామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసించడం ప్రారంభించింది. కొన్ని రోజుల తరువాత, ఆమె తన అత్తగారితో కలిసి ఉండలేనని అనుకుంది. నిహా  యొక్క అత్తగారు సాంప్రదాయాకంగా ఉంది , ఆధునిక జీవనశైలితో అంతగా మింగుడుపడని వ్యక్తి.  అభిప్రాయాలు మరియు జీవనశైలిలో తేడాలు ఉన్నందున  వారిద్దరూ తరచూ  గొడవ పడ్డారు. రోజులు, నెలలు గడిచేకొద్దీ, వారిలో ఎవరూ వారి ప్రవర్తనను మార్చకోలేదు.కాలక్రమేణా నిహా  చాలా దూకుడుగా మారి తన అత్తగారిని ద్వేషించడం ప్రారంభించింది. ఆమె