కూతురు అంటే తండ్రికి చెప్పలేనంత ప్రేమ. 

  • 3.7k
  • 1
  • 1.3k

కుమార్తె వ్యక్తిత్వంపై తండ్రి పాత్ర.. కూతురు ఉన్న ప్రతీ వ్యక్తి చదవాల్సిన స్టోరీ ఇది. కూతురు అంటే తండ్రికి చెప్పలేనంత ప్రేమ. అయితే కుమార్తెను చాలా స్ట్రాంగ్‌గా చేసేందుకు తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది.కుమార్తె వ్యక్తిత్వంపై తండ్రి పాత్రపూర్వ కాలంలో పిల్లల పెంపకం భారం ఎక్కువగా తల్లులపైనే ఉండేది. ఆడపిల్లను పెంచడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లులు చాలా జాగ్రత్తగా పెంచుతారు. అయితే ఈ కాలంలో తండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకుంటున్నారు. ఆడపిల్లల విషయంలో ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు.కూతురి మొత్తం అభివృద్ధిలో తండ్రి పాత్ర గణనీయంగా ఉంటుంది. అమ్మాయిల వ్యక్తిత్వంపై తండ్రి ప్రవర్తన ఎంత ప్రభావం చూపుతుంది? తన కుమార్తెను మంచి, విజయవంతమైన వ్యక్తిగా చేయడంలో తండ్రి ఎలా ప్రత్యేక పాత్ర పోషిస్తాడు? అనే దాని గురించి తెలుసుకోవాలి. తండ్రి ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో అర్థం చేసుకోవాలి.తండ్రితోనే మెుదటి ప్రేమ ఏ అమ్మాయికైనా మొదటి ప్రేమ తండ్రితోనే. అమ్మాయిలు