ప్రేరణాత్మకమైన కథ

  • 2.8k
  • 2
  • 1.1k

పొడవైన దారం చిక్కుబడి పోతుంది. అనవసరమైన మాటలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే దారాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవాలి . నోట్లో నాలుకను కూడా చాలా అదుపులో ఉంచుకోవాలి. ఇతరులను ఎగతాళి చేసేటప్పుడు మరియు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించు. ప్రజలకు ఎవరికీ చట్టాలు నచ్చవు, మరియు వాగ్దానాలు నచ్చవు. కానీ కేవలం వారి యొక్క ప్రయోజనాలే వారికి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే అర్థం చేసుకోవచ్చు వారి పొగడ్తల వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది అని భగవంతుడిని మనం శక్తి కావాలని కోరితే మనల్ని కష్టాల్లోకి నెట్టి వేస్తాడు. కష్టాల వలన మీ ధైర్యం పెరుగుతుంది మరియు మీరు శక్తిశాలి గా తయారవుతారు. మీరు సరైన వారు అయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి వారిగా కొనసాగుతూనే ఉండండి సమయమే అన్నింటికీ