ప్రేమ - 1

  • 33.7k
  • 2
  • 11.2k

నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ నా కథని చదివి మంచిగా రివ్యూస్ ఇస్తారు అని కోరుకుంటూ ఉన్నాను . నన్ను ఫాలో చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు . అనగనగా ఒక ఊరు . ఆ ఉరే ఒక బ్యూటీ స్పొట్ ఆఫ్ ది నేచర్ అని అంటారు . ఆ ఊరిలో అర్జున్ అనే ఒక అబ్బాయి . అతను ఇప్పుడు పదోవ తరగతి చదువుతున్నాడు . అతను వీధిలో రోడ్ మీద బజారు బంతి అనే ఆట అడుతు ఉన్నాడు . అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పరుగు తిస్తు ఉన్నారు .మన హీరో కూడా అదే పనిలో ఉన్నాడు . ఇంతలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంత మంది వీదిలో ఎవరో కూడా తెలియదు పరుగు పరుగున వచ్చారు . ఇద్దర్నీ తరుముతూ ఉన్నారు . చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు దొరకగానే వారిని కసితీరా