ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 8

  • 4.5k
  • 2.3k

లేదు నానమ్మ వెళ్లాలి ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ ఉంది..... ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లేదంటే వర్క్ కంప్లీట్ అవ్వదు...... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము వెళ్ళిపోతాము..... “ అని అన్నాడు@@@@@@పెద్ద వాళ్ళందరూ డల్ అయితే రామ్ నవ్వుతూ “ ఎందుకు అలా డల్ అవుతున్నారు మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి..... లేదంటే నాకు సెలవలు వస్తే నేనే సీతను తీసుకుని ఇక్కడికి వస్తాను...... మీరు అనవసరంగా మా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సీతని నేను జాగ్రత్తగా చూసుకుంటాను...... “ అని అన్నాడు“ సీతని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావురా మాకు ఆ నమ్మకం ఉంది..... కానీ సీత తన తెలిసి తెలియని తనంతో నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమోనని చిన్న భయం!!! దానికి ఇంకా బ్రాడ్కా ఆలోచించేంత మనసు రాలేదు..... చిన్నపిల్లల మనసు లాగే ఇంకా అల్లరి