ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 6

  • 4.4k
  • 2.2k

ఈసారి రాధ గారు సుధ గారు వెలిగిపోతున్న మొహంతో ఒకరినొకరు చూసుకుని “ మరి ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నావు??? దాని అర్థం ఏంటి???? “ అని అడిగారు@@@@@@@“ అలా అంటే మీ రియాక్షన్ ఏంటి అని అన్నాను జస్ట్ ఫ్రాంక్..... మీరు దాన్ని పట్టించుకుంటే ఎలా??? అయినా అత్త ఉదయం లేవగానే నా వాలకాన్ని నీ కొడుకు వాలకాన్ని చూశాక కూడా నీకు ఎలా ‌డౌట్ వచ్చింది మా ఇద్దరి మధ్య ఏమి జరగలేదని??? రూమ్ అవతారం కూడా చూసావుగా అందుకేగా కళ్ళు తేలేసి మరి బయటికి వచ్చావు??? “ అని దబాయించి మరి అడిగింది“ అదేనే ఆ డౌట్ కొట్టే అంత అయిపోయిందా లేదా అని రూమ్ లోకి వెళ్లే ముందు నీ మాటలతో మా మనసులో ఒక అనుమానం రేకెత్తించి ఇప్పుడు నీ సిగ్గుతో తుడిచిపెట్టుకుపోయేలా చేసావు..... సర్లే పద వంట చేద్దాము..... “ అంటూ సీత