బాంబే బిలియనీర్ మిస్సింగ్

  • 6.2k
  • 2k

ముందు మాట             ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత్త మరియు చాలా ధనవంతుడు పది సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. అసలు ఆయన ఏమయ్యారు. కిడ్నాప్ అయ్యారా లేక ఎవరైనా చంపేశారా, ఎవరికి తెలియదు. ఆయన భార్య, పిల్లలు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎవరైనా ఆచూకీ చెబితే వాళ్లకు తగిన బహుమతి అందజేస్తామని చెబుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లారు, తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నారా లేదా? అని తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.   కథా క్రమం   1. బిలియనీర్ ఫోటో చూసిన తిలక్                            2. అరకు టూర్